ప్రస్తుతం టాలీవుడ్‌లో శృతి హాసన్ హవా నడుస్తుంది. చాలా కాలం తరువాత ‘క్రాక్’ సినిమాతో టాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ మంచి హిట్ అందుకుంది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో శృతి హాసన్ గెస్ట్ రోల్‌లో నటించింది. క్రాక్ సినిమా విజయం తరువాత శృతికి ‘సలార్’ అనే పాన్ ఇండియా మూవీలో నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీతో మొదటిసారి ప్రభాస్‌తో జత కట్టబోతుంది. అలానే టాలీవుడ్ సీనియర్ […]
Tag: Shruti Haasan
తండ్రి వయసున్న చిరు, బాలయ్యతో రొమాన్స్ అవసరమా? శ్రుతి హాసన్ దిమ్మతిరిగే రిప్లై!
అందాల భామ శ్రుతిహాసన్ వచ్చే ఏడాది సంక్రాంతికి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది. అందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన `వాల్తేరు వీరయ్య` ఒకటి కాగా.. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` మరొకటి. ఈ రెండు చిత్రాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే నిర్మితం అయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో ఈ రెండు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. అయితే ఆరుపదుల వయసున్న చిరు బాలయ్యతో శ్రుతిహాసన్ నటించిన పై కొందరు సోషల్ మీడియా […]
శాంతానుతో కలిసే ఉంటున్నా.. కలిసే ఆ పని చేస్తా.. పచ్చిగా మాట్లాడేసిన శ్రుతి హాసన్!
ప్రముఖ హీరోయిన్ శ్రుతిహాసన్ ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హాజారికాతో గత రెండేళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా శ్రుతి హాసనే కన్ఫార్మ్ చేసింది. ఈ మధ్య శాంతానుతో శ్రుతి హాసన్ విడిపోయిందంటూ వార్తలు వచ్చినప్పటికీ.. అవి పుకార్లే అని తేలిపోయింది. శాంతానుతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తన సోషల్‌మీడియాలో పోస్ట్ తో శ్రుతి హాసన్ బ్రేక్ వార్తలకు చెక్ పెట్టింది. తాజాగా ప్రియుడితో గురించి ఓ భేటీలో శ్రుతి హాసన్ […]
`వాల్తేరు వీరయ్య` చూడగానే చిరు రియాక్షన్ ఏంటో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో `వాల్తేరు వీరయ్య` సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వం వహింస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నాడు. విశాఖపట్టణం బ్యాక్ […]
అదే నీకు మైనస్ అంటూ మాటలతో గుచ్చారు.. శ్రుతి హాసన్ ఆవేదన!
అందాల భామ శ్రుతిహాసన్ ప్రస్తుతం కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తోంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ అమ్మడు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి శ్రుతిహాసన్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. ఇందులో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `వీర సింహారెడ్డి` ఒకటి కాగా.. మరొకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ రెండు చిత్రాలు […]
సుగుణ సుందరి మేకింగ్ వీడియో చూశారా.. బాలయ్య అల్లరి మామూలుగా లేదు!
నటసింహం నందమూరి బాలకృష్ణ శ్రుతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. తమన్ స్వరాలు అందించాడు. ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ […]
`వీర సింహారెడ్డి` ఐటమ్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. ఇక స్పీకర్ లు పగిలిపోవాల్సిందే!
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీరసింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ […]
`నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి`పై కామెంట్ల మోత.. ప్రతి ఒక్కరూ అదే మాట!
మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించాడు. ఇందులో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రను పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే కంప్లీట్ కమర్షియల్ మూవీ ఇది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ బ్యాక్ టు […]
వాల్తేరు వీరయ్య.. శ్రుతితో మెగాస్టార్ రొమాంటిక్ సాంగ్ అదిరిందయ్యా!
మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఏడాది సంక్రాంతికి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించింది. అలాగే మాస్ మహారాజ రవితేజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లతో సినిమాపై మంచి […]