జైలర్ సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రజినీకాంత్ తన తదుపరి చిత్రాలపైన మరింత ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.. దాదాపుగా రూ .500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టిన జైలర్ సినిమా కోలీవుడ్ లోనే ఈ ఏడాది బిగ్గెస్ట్ గా నిలిచింది.. దాదాపుగా 10 సంవత్సరాల వరకు సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న రజనీకాంత్ కు జైలర్ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారని చెప్పవచ్చు.. తన నెక్స్ట్ సినిమాని జై భీమ్ డైరెక్టర్ TJ […]
Tag: Sharwanand
శర్వానంద్ కి తండ్రిగా ప్రమోషన్.. కొంప ముంచేసావ్ కదా “బ్రో” అంటున్న ఫ్యాన్స్..!!
ఎస్ ప్రసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న శర్వానంద్ త్వరలోనే నాన్న కాబోతున్నాడా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు … అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో . ఎస్ అవునండి ప్రజెంట్ శర్వానంద్ వరుస ప్రాజెక్ట్స్ కి కమిట్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రీసెంట్గా శర్వానంద్ ఢిఫరెంట్ ప్రాజెక్టు సైన్ చేసారట . ఈ […]
టాలీవుడ్ యంగ్ హీరోకి తల్లిగా నటించబోతున్న త్రిష.. ఫ్యాన్స్ తట్టుకోగలరా?
సుధీర్గ కాలం నుంచి సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న హీరోయిన్ల జాబితాలో చెన్నై సుందరి త్రిష ఒకటి. మధ్యలో కెరీర్ కాస్త డౌన్ అయినా `పొన్నియన్ సెల్వన్`తో మళ్లీ ఈ బ్యూటీ సూపర్ ఫామ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. అయితే తాజాగా త్రిషకు సంబంధించి ఫ్యాన్స్ ను కలవరపెట్టే షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరోకు […]
రామ్ చరణ్ కూతురికి శర్వానంద్ స్పెషల్ గిఫ్ట్.. ఫ్రెండ్షిప్ అంటే ఇది!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి ఉపాసన జూన్ 20వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డకు ఆహ్వానం పలికారు. ప్రస్తుతం బేబీ తో ఈ లవ్లీ కపుల్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే నేడు మెగా లిటిల్ ప్రిన్సెస్ బారసాల వేడుక జరగబోతోంది. ఇందుకు మెగా కాంపౌండ్ లో […]
పెళ్లి తర్వాత భార్యతో శర్వానంద్ ఫస్ట్ ట్రిప్.. ఇంతకీ ఎక్కడికి వెళ్లాడో తెలుసా?
టాలీవుడ్ లో మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లిస్ట్ లో నుంచి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ బటయపడిన సంగతి తెలిసిందే. ఇటీవలె శర్వానంద్ ఓ ఇంటి వాడు అయ్యాడు. మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి మనవరాలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డితో శర్వానంద్ ఏడడుగులు వేశాడు. జూన్ 3వ తేదీన జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో శర్వా, రక్షితల పెళ్లి ఘనంగా జరిగింది. జూన్ 9వ తేదీన హైదరాబాద్ లో శర్వానంద్ వెడ్డింగ్ […]
వైభవంగా శర్వానంద్ వెడ్డింగ్ రిసెప్షన్.. సందడి చేసిన సినీ తారలు వీళ్లే!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఇటీవల ఓ ఇంటి వాడు అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్ట్ న్యాయవాది మధుసూధన్ రెడ్డి కుమార్తె అయిన రక్షిత రెడ్డితో శార్వానంద్ ఏడడుగులు వేశాడు. జూన్ 3వ తేదీన జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో శర్వా, రక్షితల పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లికి ముందు హల్దీ, సంగీత్, మెహందీ వంటి కార్యక్రమాలను కూడా అట్టహాసంగా నిర్వహించారు. వీరి ఈ వివాహ వేడుకకి రెండు కుటుంబాలకు చెందినవారు, అత్యంత సన్నిహితులు, […]
శర్వానంద్ కోసం రక్షిత రెడ్డి ఎన్ని కోట్లు కట్నంగా తెచ్చిందో తెలిస్తే షాకే!
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేసి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన రక్షిత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. రాజస్థాన్‍లోని జైపూర్‌లో ఉన్న లీలా ప్యాలెస్ లో రెండు రోజుల పాటు వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కాక్ టెయిల్, మెహందీ, సంగీత్, హల్దీ ఇలా పెళ్లికి ముందు పలు కార్యక్రమాలను నిర్వహించారు. జూన్ 3వ తేదీ రాత్రి శర్వానంద్ […]
జైపూర్ కోటలో రక్షితతో ఏడడుగులు వేసిన శర్వానంద్.. హనీమూన్ మాత్రం అక్కడేనట!?
టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎట్టకేలకు తన బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేసి ఓ ఇంటివాడు అయిపోయాడు. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె, ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు రక్షిత రెడ్డి మెడలో నిన్న రాత్రి శర్వానంద్ మూడు ముళ్లు వేశాడు. రాజస్థాన్‍లోని జైపూర్‌లో ఉన్న లీలా ప్యాలెస్ లో కాక్ టెయిల్, మెహందీ, సంగీత్, హల్దీ ఈవెంట్ ల తో వీరి వివాహం రెండు రోజుల పాటు అంగరంగ […]
బాగా బక్కచిక్కిపోయిన శర్వానంద్.. వైరల్ గా మారిన కాబోయే పెళ్లికొడుకు కొత్త లుక్!
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరికొద్ది రోజుల్లోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అయిన రక్షిత రెడ్డితో శర్వానంద్ ఏడడుగులు వేయబోతున్నాడు. జనవరిలోనే వీరి ఎంగేజ్మెంట్ జరగగా.. జూన్ 2,3 తేదీల్లో శర్వానంద్, రక్షిత రెడ్డిల వివాహం జరగబోతోంది. రాజస్థాన్ లోని లీలా ప్యాలస్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పట్లు జరుగుతున్నాయి. మెహందీ, సంగీత్, హల్దీ […]