టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్న హీరో బాలయ్య ఈ మధ్యనే అఖండ, వీరసింహారెడ్డి సినిమాల్లో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నాడు. ఈ మధ్యనే భగవత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది..ఈ విషయాలు కాస్త పక్కన పెడితే ఇండస్ట్రీలో ఏ పనిని మొదలుపెట్టిన ముహూర్తాలు సెంటిమెంట్లు సహజం.. ముహూర్తం చూసుకొని ఏ శుభకార్యాన్నైనా మొదలుపెట్టరు. అందులో బాలయ్య కూడా ఒకరు. ఇలాంటి సెంటిమెంట్లు ఇండస్ట్రీలో […]
Tag: sentiment
అఖండ సెంటిమెంట్ రిపీటైతే స్కంద బ్లాక్ బస్టరే.. భలే ప్లాన్ వేసావయ్యా బోయపాటి!!
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబోలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మూవీ `స్కంద`. ఈ మూవీలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, ప్రిన్స్ సిసిల్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించగా.. థమన్ స్వరాలు అందించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 28న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]
ఎవరికి లేని వింత సెంటిమెంట్లు మహేష్ కే ఎందుకు.. ఫ్యాన్స్ పరువు తీస్తున్నాడే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం మహేష్ బాబు జిమ్‌లో కుస్తీ పడుతున్నారు. ఆయన వరుసగా వర్కౌట్లు చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తున్నారు. నలబైఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవలే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లి వచ్చిన మహేశ్ ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అయితే తాజాగా మహేష్ బాబు సెంటిమెంట్‌కు సంబంధించిన ఓ […]
అలాంటి సెంటిమెంట్ తనకి అదృష్టమంటున్న రష్మిక.. ఎందుకో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు..రోజు రోజుకి ఈమె క్రేజ్ పెరుగుతూనే ఉంది. సౌత్ టు నార్త్ వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా ఉన్న రష్మిక ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో కూడా నటించింది. ఈ ఏడాది మొదటిలోనే విజయ్ దళపతి తో వరిసు అనే సినిమాలో నటించి సూపర్ హిట్ ను అందుకుంది. బాలీవుడ్ లో మిషన్ మజ్ను సినిమాతో నటిగా మరొకసారి ప్రశంసలు అందుకున్నది రష్మిక. […]
`ఏజెంట్` విషయంలో ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న అఖిల్.. వర్కోట్ అయితే బ్లాక్ బస్టరే!
అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా తెరకెక్కిన ఐదో చిత్రం `ఏజెంట్`. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోడల్ సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. స్పై థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే జోరుగా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2 గంటల […]
మహేష్ సిగరెట్ తాగితే సినిమా సూపర్ హిట్టేనా.. ఇదెక్కడి సెంటిమెంట్ రా బాబు!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గొప్ప నటుడే కాదు మంచి మనసు ఉన్న వ్యక్తి కూడా. ఓవైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. అటువంటి మహేష్ ఒకప్పుడు పెద్ద చైన్ స్మోకర్. ఒక రోజుకి నలభై సిగరెట్లు కాల్చేవాడట. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. మహేష్ సిగరెట్ తాగితే ఆ సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉండేది. ఇదెక్కడి సెంటిమెంట్ రా బాబు […]
విశ్వక్ సేన్ వింత సెంటిమెంట్.. అది ఉంటే సినిమా సూపర్ హిట్టే అట!?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో, డైరెక్టర్, రచయిత విశ్వక్ సేన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఈ నగరానికి ఏమైంది` సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్.. `ఫలక్‌నుమాదాస్`తో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత హిట్, పాగల్, అశోకవనంలో అర్జున కల్యాణం ఇలా వరసగా విజయవంతమైన చిత్రాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు విశ్వక్ `దాస్ కా ధమ్కీ` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. విశ్వక్ ఇందులో […]
చిరంజీవి-బాలయ్యల సెంటిమెంటు పవన్ కు కూడా కలిసొస్తుంది..?
టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం అభిమానుల సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ పీరియాడికల్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా నటిస్తున్నది. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద మరొకసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర బృందంతో పాటు […]
రష్మిక కు అలాంటి సెంటిమెంట్ కలిసి రాలేదా..?
గత ఏడాది సీతారామం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నది. ఈ సినిమాలో రష్మిక పాకిస్తాన్ అమ్మాయిలాగా కనిపించింది. ఈ పాత్రలో రష్మిక అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఇండియా అంటే ఇష్టపడని పాత్రలో ఈ ముద్దుగుమ్మ కనిపించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి కలిగించింది. ఈ సినిమా హిట్ అవడంతో పాటు రష్మికకు కూడా మంచి క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. దీంతో మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ లో ప్రేక్షకుల ముందుకు […]