ఆ కోరిక తీరాల్సిందే..భర్త కోసం పూర్ణ షాకింగ్ నిర్ణయం.. ‘ఢీ’ బ్యూటీ డేరింగ్ డెసీషన్..!?

సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అవుదామని వచ్చి ..మొదట హీరోయిన్ గా చేసి.. ఆ తర్వాత టైం బాగోలేక సైడ్ రోల్స్ చేసుకుంటూ తనదైన స్టైల్ లో నటించి అలరించి మెప్పించిన బ్యూటీ పేరే పూర్ణ. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పేరుకు మలయాళ బ్యూటీ ని అయినా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో సినిమాలు చేసి జనాలకు తన పేరును గుర్తించుకునేలా చేస్తుకుంది. అల్లరి నరేష్ హీరోగా నటించిన సీమటపాకాయ్ […]