కొరటాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర సెప్టెంబర్ 27న రిలీజై మొదటి రోజునే భారీ ఓపెనింగ్స్‌తో రికార్డ్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ క్రమంలో దేవర మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందంటూ అభిమానులు ఆసభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు కూడా ఇలానే కొనసాగితే.. మరిన్ని రికార్డులు తారక్ ఖాతాలో పడతాయి అనడంలో సందేహం లేదు. ఇక గతంలో రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్ నటించిన ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో.. ఎన్టీఆర్ అభిమానులేకాదు.. […]
Tag: Satyam Sundaram movie updates
కార్తీ నటించిన సత్యం సుందరం రివ్యూ.. ఎలా ఉందంటే..!?
96 మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రేమ్ డైరెక్షన్లో తాజాగా వచ్చిన చిత్రం సత్యం సుందరం. తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న కార్తీ, మరో సీనియర్ హీరో అరవిందస్వామి ముఖ్యపాత్రలో ఈ మూవీ తెరకెక్కింది. అదేవిధంగా ఈ మూవీని కార్తీ అన్న మరో స్టార్ హీరో సూర్య 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి సినిమా మీద పడింది. దీనికి తోడు ట్రెజర్, ట్రైలర్ తో పాటు కొన్ని […]