18 అవర్స్..10 మిలియన్స్ వ్యూస్.. ఊ.. అంటావా.. అంటూ ఊపేస్తున్న సమంత..!

అల్లు అర్జున్ -సుకుమార్ -దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే స్పెషల్ సాంగ్ కు పెట్టింది పేరు. వీరి ముగ్గురి కాంబినేషన్ లో మొట్టమొదట వచ్చిన స్పెషల్ పాట.. ఆ అంటే అమలాపురం..ఆర్య సినిమా లోని ఈ పాట అప్పట్లో మాస్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. బన్నీకి డాన్సర్ గా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ఆర్య 2 సినిమా లో రింగ రింగా రింగ రింగా.. అనే […]

బిగ్ అప్డేట్:పుష్ప కోసం ఐటెం గర్ల్‌గా మారుతున్న స్టార్ బ్యూటీ..పిక్ వైరల్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక కలిసి నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్ ను పరిచయం చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ముఖ్యమైన పాత్రలో అనసూయ, ఫహాద్ ఫాజిల్, సునీల్ వంటి వారు నటిస్తున్నారు. అయితే వీరికి సంబంధించి కొన్ని పోస్టులు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే […]

హాలీవుడ్ వైపు చూస్తున్న సమంత.. కారణం..?

సాధారణంగా టాలీవుడ్ హీరోయిన్లు బాలీవుడ్ కి ట్రై చేస్తూ ఉంటారు.. కానీ సమంత మాత్రం ఏకంగా హాలీవుడ్ లోకి అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తోంది. సమంత తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు , తమిళ సినిమాలకు వరుసపెట్టి సంతకాలు చేస్తోంది. శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత మరో రెండు తెలుగు, తమిళ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే విడాకులకు ముందు ఈమె నటించిన ఫ్యామిలీ మెన్ టు వెబ్ సిరీస్ […]

సామ్ – చైతు విడిపోవడమే మంచిది అంటున్న డైరెక్టర్..!

 నాగచైతన్య సమంత విడిపోవడం వల్ల చాలామంది అభిమానులు సినీ ప్రేక్షకులు నటీనటులు ఎంతోమంది తమతమ అభిప్రాయాలను తెలియజేశారు. అయితే ఇప్పుడు తాజాగా డైరెక్టర్ దేవకట్టా కూడా కొన్ని విషయాలను తెలియజేశాడు ఆ విషయం ఏమిటో చూద్దాం. ఇక సినీ ఇండస్ట్రీలో కూడా వీరిద్దరి విడాకుల వ్యవహారం పై ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్న విషయాలను మనం గమనిస్తూనే ఉన్నాము. కానీ వారి సన్నిహితులు అలాగే ఇండస్ట్రీ వర్గాల వారు మాత్రం సమంత – నాగచైతన్య అభిప్రాయాలను మనం […]

కోర్టులో సమంత చైతు విడాకులకు సంబంధించి.. న్యూస్ లీక్…!

టాలీవుడ్ లో ఎవరూ ఊహించని విధంగా సమంత నాగచైతన్య విడాకులు విషయం బాగా పాపులర్ అవుతోంది.ఈ విషయంపై వీరిద్దరి ఫ్యామిలీ కూడా ఎటువంటి స్పందన ఇవ్వలేదు.ఇక సమంత వరుసబెట్టి సినిమాలను చేస్తూ బాగా దూసుకెళ్తోంది.ఇక అలాంటి సమయంలో సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నారని వార్త విని తమ అభిమానులను బాధ కలిగించేలా ఉంది.   ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో సమంత విడిపోతున్నానంటూ కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇక ఇప్పుడు […]