బిగ్ అప్డేట్:పుష్ప కోసం ఐటెం గర్ల్‌గా మారుతున్న స్టార్ బ్యూటీ..పిక్ వైరల్..?

November 15, 2021 at 6:28 pm

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక కలిసి నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్ ను పరిచయం చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ముఖ్యమైన పాత్రలో అనసూయ, ఫహాద్ ఫాజిల్, సునీల్ వంటి వారు నటిస్తున్నారు. అయితే వీరికి సంబంధించి కొన్ని పోస్టులు కూడా విడుదల చేయడం జరిగింది.

అయితే తాజాగా హీరోయిన్ సమంత కూడా ఐటెం సాంగ్ లో నటిస్తుందని వార్తలు వచ్చినప్పటికీ.. అది ఒట్టి పుకార్లే అనుకున్నారు. కానీ ఈ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఈ రోజున కొద్ది నిమిషాలముందు సమంత కు సంబంధించి, ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో సమంత 5 వ పాటలో నటిస్తోంది. ఇక అంతే కాకుండా ఇది తన కెరియర్ లో చాలా స్పెషల్ అన్నట్లుగా తెలియజేస్తున్నారు. అందుకు సంబంధించి పోస్టర్ కూడా వైరల్ గా మారుతుంది.

బిగ్ అప్డేట్:పుష్ప కోసం ఐటెం గర్ల్‌గా మారుతున్న స్టార్ బ్యూటీ..పిక్ వైరల్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts