అబ్బ‌బ్బా… ఈ హీరోయిన్ల‌కు హీరోల‌కు మించిన క్రేజ్ రా బాబు…!

సినిమా పరిశ్రమలో హీరోలదే పై చేయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రేక్షకులను థియేటర్ కు రప్పించడం కేవలం హీరోలకే సాధ్యం. అతికొద్దీ మంది దర్శకులు మాత్రమే హీరోలు- హీరోయిన్లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను థియేటర్ కి రప్పిస్తారు. హీరోయిన్ల‌లో కూడా కొందరు ఏ స్టార్ హీరో లేకుండా ప్రేక్షకులను థియేటర్ కు రప్పించగల దమ్ము ఉన్నవారు ఉన్నారు. మన సౌత్ స్టార్ హీరోయిన్స్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చాలామంది చేశారు. వారిలో అతి కొద్ది […]

సౌత్ లో నెం.1 హీరోయిన్ గా స‌మంత‌.. రిచెస్ట్ బ్యూటీ ఎవ‌రో తెలుసా?

సుదీర్ఘకాలం నుంచి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా స‌త్తా చాటుతున్న‌ సమంత.. గత కొద్ది రోజుల నుంచి అటు సోషల్ మీడియాలోనూ, ఇటు ప్రధాన మీడియాలోనూ ఏదో ఒక ర‌కంగా ట్రెండ్ అవుతూనే ఉంది. ముఖ్యంగా నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా, ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే గూగుల్ లో నంబర్ వన్ హీరోయిన్ ఇన్ సౌత్ ఇండియా అని సెర్చ్ చేయ‌గా.. […]

సమంత లాగే మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న రంగం సినిమా హీరోయిన్..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ప్రస్తుతం కొనసాగుతున్న వారిలో సమంత కూడా ఒకరు. సమంత గడచిన కొద్దిరోజుల క్రితం నుంచి మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియజేసింది. అయితే ఈ వ్యాధి వల్ల సమంత ఆటో ఇమ్యూన్ సమస్య కారణంగా కండరాల నొప్పులు తీవ్రంగా ఉంటాయి కొన్నిసార్లు కదలని పరిస్థితి కూడా తలెత్తుతుందట. ఇదే కాకుండా వీటి వల్ల వైరస్ ప్రభావం కూడా చూపిస్తుందట. ఇవి అతిగా మందులు వాడడం వల్ల కూడా వస్తుందని సమాచారం. ఈ వ్యాధి తగ్గింపు […]

ఛాన్సులు కోసం చివ‌ర‌కు ఆ ప‌నికి కూడా సై అంటోన్న స్టార్ హీరోయిన్లు…!

ప్రస్తుతం ఇప్పుడు ఉన్న హీరోయిన్లకు చాలామందికి నటించడం రాదని విమర్శలు బాగా వస్తున్నాయి. ఆ విమర్శలను నిజమనే విధంగా కొన్ని సినిమాల్లో వాళ్ళ యాక్టింగ్ చూస్తుంటే మనకు చిరాకు వస్తుంది. మన పాత తరం నటీమణులలో సావిత్రి, జమున, అంజలీదేవి లాంటివారు తమ నటనతో హీరోలను సైతం వెనుక్కున్నట్టే వారు.. వారి తర్వాత వచ్చిన నటీమణులు విజయశాంతి, రాధా, సుహాసిని, సుమలత, భానుప్రియ లాంటి హీరోయిన్స్ కూడా తమ నటనతో మంచి క్రేజ్‌ను కూడా దక్కించుకున్నారు. ఆ […]

“అ ఆ” సినిమా ను వదులుకున్న దురదుష్టవంతురాలు ఎవరో తెలిస్తే..ఖచ్చితంగా షాక్ అయిపోతారు..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు ఒకరి కోసం రాసుకున్న కథను మరొక హీరోతో హీరోయిన్ తో చేయడం సర్వసాధారణం. ఇప్పటివరకు అలాంటి విషయాలను మన విన్నం . కాగా రీసెంట్గా ఇండస్ట్రీలో మంచి నటి అంటూ పేరు సంపాదించుకున్న కల్పిక గణేష్ కూడా అలా ఎన్నో సినిమాలను మిస్ అయ్యానని చెప్పుకొచ్చింది. మనకు తెలిసిందే యశోద సినిమాలో సరో గెట్ మదర్ గా నటించిన కల్పిక గణేష్ అంతకుముందు చాలా తెలుగు సినిమాల్లో మంచి రోల్స్ […]

సమంత శాకుంతలం సినిమా పరిస్థితి ఇలా అయిందేంటి..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ సమంత. సమంత తాజాగా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన శాకుంతలం సినిమా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం గత ఏడాది షూటింగ్ ను పూర్తి చేసుకున్నప్పటికీ కొన్ని అనువార్య కారణాలవల్ల ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతున్నట్లుగా వార్తలు వినిపించాయి. దాదాపుగా ఏడాది కాలం నుంచి […]

“కట్టుకున్నది పొయే..ఉంచుకున్నది పాయే..” ఈ టాలీవుడ్ హీరో పరిస్ధితి మరీ దారుణంగా తయారైందే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ అన్న పదం యమ స్పీడ్ గా ట్రెండ్ అవుతుంది. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ప్రతి సెలబ్రిటీని వదలకుండా ట్రోల్ చేస్తున్నారు కొందరు ట్రోలర్స్ .కామన్ మీడియా కావడంతో జనాలు త్వరగా రీచ్ అయ్యే ఫ్యాక్టర్ కావడంతో.. సోషల్ మీడియా లో ఫాస్టుగా స్ప్రెడ్ అయిపోతుంది. కాగా ఇదే క్రమంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు ఓ రేంజ్ లో […]

విజయ్ దేవరకొండ పని అయిపోయిందా.. ఖుషి సినిమా పరిస్థితి ఏమిటి..!

లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఖుషి.. నిన్ను కోరి, మజిలీ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా షూటింగ్ చాలాకాలం నుండి జరుగుతున్నప్పటికీ అయితే గత కొద్ది రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. దానికి ప్రధాన కారణం ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సమంత అనారోగ్యానికి గురవడం.. ప్రస్తుతం ఈమె మయోసైటిస్ అనే వ్యాధికి చికిత్స నిమిత్తం సౌత్ కొరియా […]

యంగ్ బ్యూటీపై మోజు పడ్డ విజయ్ దేవరకొండ…అదిరిపోయే ఆఫర్ తో మైండ్ బ్లాకింగ్ డెసిషన్..!

విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తర్వాత సమంతతో జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుని.. సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో సమంతా తో పాటు విజయ్ కు జంటగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించబోతుందని తెలుస్తుంది. ఆమె క్యారెక్టర్ […]