టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ క్రేజ్ సంపాదించుకున్న సమంత.. రీసెంట్ గానే మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైన సంగతి తెలిసిందే . ఓవర్గా ఎక్సర్సైజులు చేయడం.. డైటింగ్లు చేయడం .. శక్తికి మించిన బరువులు మోయడం కారణంగానే ఈ మయోసైటీస్ వ్యాధి సోకుతుంది అంటూ డాక్టర్లు చెప్పుకొచ్చారు. కాగా మరీ ముఖ్యంగా ఈ వ్యాధి వచ్చిన తర్వాత కండరాలు బలహీనత ఎక్కువగా ఉంటుందని.. కొంచెం సేపు మించి నిల్చోలేరని.. కళ్ళు తిరిగినట్లు ఉంటాయని.. బాడీ […]
Tag: Samantha
పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉండాలో చెప్పేసిన విజయ్.. రౌడీ బాయ్ రియల్ లైఫ్‌లోనూ రొమాంటిక్కే!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన ఆశలన్నీ `ఖుషి`పైనే పెట్టుకున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దేరకొండకు జోడీగా సౌత్ స్టార్ బ్యూటీ సమంత నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 1వ తేదీన తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాసల్లో ఖుషి గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే […]
గుడ్‌న్యూస్ చెప్పిన సమంత.. ఈ రోజు చాలా చాలా స్పెషల్ అంటూ పోస్ట్!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత `ఈ రోజు నాకు చాలా చాలా స్పెషల్` అంటూ ఓ గుడ్ న్యూస్ చెప్పేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు రెండు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. అందులో ఒకటి `ఖుషి`. ఇదొర రొమాంటిక్ ఎంటర్టైనర్. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అలాగే సమయంతో చేస్తున్న మరొక ప్రాజెక్ట్ `సిటాడెల్`. ఇది అవుట్ అండ్ అవుట్ […]
అడ్డంగా దొరికిపోయిన సమంత.. ఆనాడు మహేష్ చేస్తే తప్పంది.. ఈ రోజు విజయ్‌తో ఛీ ఛీ..?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత త్వరలోనే `ఖుషి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర టీమ్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను బయటకు వదులుతూ సినిమాపై మంచి హైప్ పెంచుతున్నారు. తాజాగా `ఆరాధ్య` అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ […]
విడాకులు తీసుకున్న ఇన్నేళ్లకు ..చైతన్య పై లీగల్ యాక్షన్ తీసుకోబోతున్న సమంత తల్లి..ఎందుకంటే..?
దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయి.. అన్న సామెత మనలో చాలామంది వినే ఉంటాం. ఇప్పటికి మన ఇంట్లోని పెద్దవాళ్లు తరచూ ఈ డైలాగులు చెబుతూనే ఉంటారు. అయితే ఇదే విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే విడాకులు తీసుకొని దాదాపు ఒకటిన్నర సంవత్సరం దాటిపోయిన తర్వాత సమంత తల్లి నాగచైతన్య పై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయింది అన్న వార్తలు వినిపిస్తూ ఉండడమే . ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ […]
విజయ్ దేవరకొండకు కొత్త తలనొప్పి.. సమంతను నమ్మి మోసపోయాడా..?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు కొత్త తలనొప్పి మొదలైంది. చాలా కాలం నుంచి హిట్ లేక సతమతం అవుతున్న ఈయన.. తన ఆశలన్నీ `ఖుషి` పైనే పెట్టుకున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్నారని తెలియగానే.. ఖుషిపైగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మేకర్స్ వరుస అప్డేట్స్ తో మరింత హైప్ పెంచారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ […]
ఛలో అమెరికా అంటున్న సమంత.. ఇక ఇప్పట్లో ఈ బ్యూటీ దొరకడం కష్టమే!?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత ఛలో ఆమెరికా అంటోంది. మరికొద్ది రోజుల్లోనే ఆమె అమెరికా పయనం కాబోతోంది. అయితే ఈ అమెరికా టూర్ వెకేషన్ కోసం కాదండోయ్. కొద్ది నెలల క్రితం సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డ సంగతి తెలిసిందే. దీని కారణంగా చాలా రోజులు ఇంటికే పరిమితమైన సమంత.. ట్రీట్మెంట్ చేయించుకుని మళ్లీ షూటింగ్స్ తో బిజీ అయింది. బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి `సిటాడెల్` వెబ్ సిరీస్ […]
పెళ్లి కూతురి గెటప్ లో సమంత, ప్రత్యేక పూజలు.. లీకైన వీడియో?
అవును, మీరు విన్నది నిజమే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరలా పెళ్లి కూతురు అయిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ట్రీట్మెంట్ తర్వాత ఎట్టకేలకు కోలుకున్న సామ్ శాకుంతలం చిత్రాన్ని పూర్తి చేసింది. యశోద చిత్రంతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం సామ్ విజయ్ దేవరకొండ సరసన మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సమంత హెల్త్ ప్రాబ్లమ్ కారణంగానే ఖుషి షూటింగ్ ఆలస్యం […]
సినిమాలకు దూరం కానున్న సమంత.. దానికి కారణమిదే
ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను సమంత కొల్లగొట్టింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఈ యాపిల్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్‌గా మారిపోయింది. తర్వాత అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం వంటివి చకచకా జరిగిపోయాయి. విడాకులు తీసుకున్న తర్వాత చాలా కుంగిపోయింది సమంత. తన మకాం ముంబైకి మార్చేసింది. బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అక్కడకు వెళ్లింది. అక్కడే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో […]