సౌత్ స్టార్ బ్యూటీ సమంత నుంచి త్వరలోనే `ఖుషి` అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సమంత అమెరికాలో ఉండటంతో.. ఖుషి ప్రమోషన్స్ ను విజయ్ తన భుజానకెత్తుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ప్రెస్ మీట్‌లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్స్ లో పాల్గొంటూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. […]
Tag: Samantha
ప్రభాస్-సమంత కాంబోలో ఇంతవరకు ఒక్క సినిమా కూడా రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
బాహుబలి సినిమాతో టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాస్త పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. నేషనల్ వైడ్ గా విపరీతమైన క్రేజ్ తో పాటు అభిమానులను సంపాదించుకున్నాడు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా భారీ ప్రాజెక్ట్ లు టేకప్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా ముద్ర వేయించుకున్న వారందరూ ప్రభాస్ తో జతకట్టారు. కానీ, సౌత్ స్టార్ బ్యూటీ సమంత మాత్రం ప్రభాస్ తో స్క్రీన్ […]
అమ్మ బాబోయ్.. `ఇండియా డే పరేడ్`లో సమంత ధరించిన డ్రెస్ అంత కాస్ట్లీనా..?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్న సంగతి తెలిసిందే. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా న్యూయర్క్‌లో `ఇండియా డే పరేడ్` వేడుకలను నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఆగస్టు 20వ తేదీన 41వ ఇండియా డే పరేడ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకులకు హాజరు కావాలంటే సమంతకు ఆహ్వానం అందడంతో.. ఆమె పాల్గొంది. సమంతతో పాటు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇండియా డే […]
`ఖుషి` మూవీతో సమంత రియల్ లైఫ్‌కి కనెక్షన్.. మెయిన్ హైలెట్ అదేనట!?
ఖుషి.. మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఇది. విజయ్ దేవరకొండ, సమంత ఇందులో జంటగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ ఇందులో కీలక పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ […]
అది జరిగాకే పెళ్లి చేసుకుంటా.. బిగ్ బాంబ్ పేల్చిన విజయ్ దేవరకొండ!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం `ఖుషి` మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో విజయ్ కు జోడీగా సౌత్ స్టార్ బ్యూటీ సమంత నటించింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అట్టహాసంగా విడుదల కాబోతోంది. […]
విజయ్ దేవరకొండ మొదటి సంపాదన ఎంతో తెలుసా.. అస్సలు ఊహించలేరు!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూనే వచ్చాడు. విజయ్ గత చిత్రం లైగర్ డిజాస్టర్ అయినా కూడా ఆయన మార్కెట్ ఏ మాత్రం డౌన్ కాలేదు. ప్రస్తుతం చేతి నిండా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో ఫుల్ […]
చీరలో మైండ్ బ్లాక్ చేసిన సమంత.. న్యూయార్క్ వీధుల్లో అమ్మడి హంగామా మామూలుగా లేదు!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత ఇటీవల తన తల్లితో కలిసి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆమె న్యూయార్క్ లో ఉంది. అక్కడ ఆదివారం అట్టహాసంగా జరిగిన `ఇండియా డే పరేడ్` లో సమంత పాల్గొంది. ఈ వేడుకల్లో ఆమె చాలా హుషారుగా కనిపించింది. అనంతరం న్యూయార్క్ అందాలను ఆశ్వాదిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. తాజాగా బ్లాక్ కలర్ చీరలో దర్శనమిచ్చి నెటిజన్లకు మైంబ్ బ్లాక్ అయ్యేలా చేసింది. శారీ కట్టుకుని న్యూయార్క్ వీధుల్లో హోయలు […]
వార్నీ.. అరుదైన వ్యాధి కబలించినా బెదరని సమంతకు అదంటే అంత భయమా..?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత ఎంత ధైర్యవంతురాలో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కెరీర్ పరంగా ఈమె సూపర్ సక్సెస్ అయింది. కానీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. నాగచైతన్యతో వైవాహిక జీవితం నాలుగేళ్లకే చెడింది. అయినాసరే సమంత కృంగిపోలేదు. ఈలోపే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి కబలించినా.. సమంత బెదరలేదు. అలాంటి సమంత లిఫ్ట్ కు భయపడుతుందని మీకు తెలుసా..? వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. తాజాగా ఈ విషయాన్ని సమంత స్వయంగా […]
అమెరికా వెళ్లినా ఆ పని మాత్రం ఆపని సమంత.. ఇంతకీ ఆ మిస్టరీ మ్యాన్ ఎవరబ్బా..?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత రీసెంట్ గా తన తల్లితో కలిసి ఆమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ లో మన భారతీయులు నిర్వహించిన ఇండిపెండెన్స్ డే పరేడ్ లో ఆమె పాల్గొంది. ర్యాలీలో సమంత చాలా హుషారుగా కనిపించింది. ప్రస్తుతం న్యూయార్క్ అందాలను ఆశ్వాదిస్తూ.. అక్కడి ఫ్రెండ్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. అలాగే అమెరికా ప్రయాణం మొదలైనప్పటి నుండి వరుసగా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా సమంత పంచుకుంటోంది. ఇకపోతే ఆమెరికా […]