విజ‌య్ దేవ‌ర‌కొండ ఎదుట భారీ టార్గెట్‌.. `ఖుషి` ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలిస్తే షాకే!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ, స‌మంత జంట‌గా న‌టించిన లేటెస్ట్ మూవీ `ఖుషి`. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మించారు. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఖుషి రేపు గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్ తో పాటు మేక‌ర్స్ నిర్వ‌హించిన ప్ర‌మోష‌న్స్ తో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జ‌రిగింది. విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌త […]

సమంతది ఎంత పెద్ద మనసు.. కోటి ఇచ్చేసిందట..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే గత కొంతకాలంగా సమంత అనారోగ్య కారణంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అమెరికా వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇక శివనిర్వాణ‌ దర్శకత్వంలో వచ్చిన ఈ ఖుషి మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ట్రైలర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ […]

విజ‌య్‌-స‌మంత `ఖుషి` మూవీకి ముంద‌నుకున్న‌ టైటిల్ ఏంటో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స్టార్ బ్యూటీ స‌మంత జంట‌గా న‌టించిన చిత్రం `ఖుషి`. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన‌ ఈ చిత్రానికి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్.. త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై మంచి అంచ‌నాలు […]

అంత సీన్ లేదు.. స‌మంత విష‌యంలో చెత్త రూమ‌ర్ కు చెక్ పెట్టిన నాగ‌చైత‌న్య‌!

గ‌త నాలుగు రోజుల నుంచి నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల గురించి ఓ రూమ‌ర్ బాగా వైర‌ల్ అవుతోంది. స‌మంత మ‌రో మూడు రోజుల్లో ఖుషి మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టించారు. శివ నిర్వాణ ఈ మూవీకి ద‌ర్శ‌కుడు. సెప్టెంబ‌ర్ 1న ఖుషి పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. గ‌త ప‌ది రోజుల నుంచి మేక‌ర్స్ విసృతంగా ప్ర‌చార‌కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. […]

ఆ పెళ్లైన హీరోయిన్ విజ‌య్ దేవ‌ర‌కొండకు మోస్ట్ ఫేవ‌రెట్ అట‌.. తెలుసా?

అర్జున్ రెడ్డి మూవీతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ యంగ్ స్టార్ `ఖుషి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో స‌మంత హీరోయిన్ గా న‌టించింది. ఈ రొమాంటిక్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ సెప్టెంబ‌ర్ 1న పాన్ […]

ఖుషి క్లైమాక్స్ ఏంటో తెలిసిపోయింది.. సమంత, విజయ్ ఏడిపించేస్తారట..

ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోగా పరిచయమైన కొత్తలో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న విజయ్ ఈ మధ్య కాలంలో మాత్రం బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలోనే   ‘ఖుషి’ అనే ఒక మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ […]

మ‌హేష్ ఒక్క‌డే కాదు `పుష్ప‌`ను రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ స్టార్స్ ఎవ‌రెవ‌రో తెలుసా?

పుష్ప: ది రైజ్‌.. ఈ మూవీ సృష్టించిన సంచ‌ల‌నం గురించి ప్ర‌త్యేకంగా వివ‌రించ‌క్క‌ర్లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెర‌కెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై పాన్ ఇండియా స్థాయిలో భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. ఇందులో మ‌ల‌యాళ స్టార్ ఫహద్ ఫాసిల్, ర‌ష్మిక మందన్నా, సునీల్‌, అన‌సూయ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. 2021 డిసెంబ‌ర్ లో విడుద‌లైన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. […]

ఖుషి ప్రివ్యూ షో టాక్..ఎలా వుందంటే..?

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ఖుషి. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకోగా సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధం కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా ఒకవైపు భారీగానే జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాను మీడియా మిత్రులు అలాగే కొంతమంది సినీ ప్రముఖుల కోసం హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో ప్రివ్యూ షో వేయగా.. ఈ సినిమా […]

స‌ఖి, ఓకే బంగారం సినిమాల‌కు కాపీగా `ఖుషి`.. స్వ‌యంగా ఒప్పేసుకున్న ద‌ర్శ‌కుడు!

ఖుషి.. మ‌రికొద్ది రోజుల్లో ఈ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మూవీ బ్యాన‌ర్ పై పాన్ ఇండియా లెవ‌ల్ లో నిర్మించారు. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టిస్తే.. జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ స్వ‌రాలు అందించాడు. సెప్టెంబ‌ర్ 1న ఖుషి గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు […]