ఏకంగా 15 బ్రాండ్‌లకు నో చెప్పి.. కోట్లు వదులుకున్న పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరో, హీరోయిన్లుగా సక్సెస్ సాధించిన వారు కేవలం సినిమాలతోనే కాదు.. ఇతర బిజినెస్ లోను రాణిస్తూ కోట్లు సంపాదిస్తూ ఉంటారు. అయితే.. కొంతమంది పలు బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా డబ్బు కూడబెట్టుకుంటున్నారు. సినిమాల మాదిరిగానే యాడ్స్‌లో నటిస్తూ కోట్లు జమ చేస్తున్నారు. రెండు, మూడు నిమిషాలు యాడ్ కోసం హోటల్‌లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే వీరందరికీ భిన్నంగా ఓ స్టార్ హీరోయిన్ నిలిచింది. స్వయంగా ఆమె […]

నీ లెక్క చెప్పావ్‌… నాగ‌చైత‌న్య గిఫ్ట్‌ల లెక్క తేల్చు స‌మంతా… ?

ఎంత పెద్ద స్టార్‌ సెలబ్రిటీస్ అయినా.. సాధర‌ణ వ్య‌క్తులైన‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం.. ఒకొరికొక్కరు ప్రేమగా విషెస్ తెలియజేసుకోవడం సాధారణంగానే జరుగుతూ ఉంటాయి. అది లవర్స్ అయినా భార్యా, భర్తలైన, కొన్ని సందర్భాలను సెలబ్రేట్ చేసుకుంటూ ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. అలాగే నాగచైతన్య, సమంత విషయంలో కూడా జరిగి ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో సామ్.. నాగచైతన్యకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చి ఉండవచ్చు. ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఆమె చెప్పినట్లు నిజంగానే అమ్మే బహుమతులు ఇచ్చిందే […]