ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ధోనికి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మహేంద్ర సింగ్ ధోని సాక్షి దంపతులకు 2015లో ఒక పాప జన్మించింది. ఆ పాప పేరు జీవా.. ధోని కూతురు జీవా జార్ఖండ్లో తల్లితండ్రుల సమక్షంలోనే పెరుగుతోంది. ప్రస్తుతం ధోని కూతురు వయసు 8 సంవత్సరాలు. ఈ పాప మూడవ తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాప ప్రస్తుతం ఉన్న […]
Tag: Sakshi
పవన్ కళ్యాణ్ చిత్రంలో మరొక కొత్త కథానాయిక..!
పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక హరిహర వీరమల్లు- భీమ్లా నాయక్ వంటి సినిమాలకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఇక మరొక సినిమా హరీష్ శంకర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చేయబోతున్నాడు. ప్రస్తుతం సినిమాలను పూర్తి చేశాక హరీష్ తో కూడా పవన్ కళ్యాణ్ తన 28వ సినిమాని త్వరలో ప్రకటించబోతున్నట్లు గా సమాచారం. తాజాగా సురేందర్రెడ్డి డైరెక్షన్లో వస్తున్న సినిమాకు ముంబై బ్యూటీ సాక్షి వైద్యను […]
తెలుగు న్యూస్ ఛానెల్స్‌కు తిప్పలే తిప్పలు
అవును! ఆశ్చర్యంగా అనిపించినా.. వివిధ తెలుగు టీవీ ఛానెళ్ల పరిస్థితి దారుణంగా ఉందట! ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని సమాచారం. తెలుగు వాకిట వార్తల సమాహారంతో సందడి చేసే ఈ న్యూస్ ఛానెళ్లలో ఓ నాలుగు తప్ప మిగిలినవి అన్నీ కూడా చాలా చాలా కష్ట నష్టాల్లో కూరుకుపోయాయని చెబుతున్నారు. ఇక, కొత్తగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న వాటి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీనికి ప్రధాన కారణం యాడ్ రెవెన్యూ లేకపోవడమే! సాధారణంగా ప్రింట్ […]
ఇలా అయితే ఎలా సాక్షి.. జగన్‌కు మైనస్సేగా
నంద్యాల తీర్పు వచ్చేసింది. అధికార పార్టీ విజయాన్ని కైవసం చేసుకుని సైకిల్‌పై రివ్వున సాగిపోయింది. తమదే సీటని భావించి, అతికిపోయిన వైసీపీ చతికిల పడింది. ఇది వాస్తవం!! ఏ జర్నలిస్టయినా.. పత్రికైనా ముందుగా రాయాల్సింది ఇదే! ఇక, ఆ తర్వాత వారివారి అభిమానాన్ని బట్టి.. వార్తల ప్రచురణ ఉండాలి. కానీ, ఈ విజయాన్ని కూడా ఏకపక్షంగా చూడడం అనేదే ఇప్పుడు అసంతృప్తికీ.. జర్నలిజంపై రాళ్లేయడానికి అవకాశం ఇచ్చినట్టు కనిపిస్తోంది. వైసీపీ అధినేత జగన్ స్థాపించిన పత్రిక సాక్షి… […]
నంద్యాల గెలుపుపై ‘ జ్యోతి ‘, ‘ సాక్షి ‘ లకు వణుకు ఎందుకు..!
అవను. ఇప్పుడు మీడియాలోనే కాదు ప్రతి ఒక్కరిలోనూ ఇదే మాటవినిపిస్తోంది. విభజన తర్వాత ఏపీలో జరుగుతున్న తొలి ఉప ఎన్నిక ఇంత రణరంగంగా మారడం, అధికార, విపక్షాలు రెండూ పెద్ద ఎత్తున ఒకరినొకరు విమర్శించుకోవడం, కామెంట్లతోనే కత్తులు దూసుకోవడం వంటివి కామనైపోయాయి. దీంతో నంద్యాల ఉప ఎన్నిక గెలుపు సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. రాష్ట్రంలో ఏ మూల చూసినా.. ఇప్పుడు నంద్యాల విషయాలే కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. గెలుపెవరిది? మెజారిటీ ఎంత? సెంటిమెంట్ బలంగా ఉందా? నైతిక విలువలు […]
బాబుపై బురద జల్లే యత్నాలకు ఇదిగో సాక్ష్యం
మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి బుదర జల్లే ప్రయత్నం! ప్రభుత్వాన్ని, చంద్రబాబును ప్రజల్లో చులకన చేసే దుష్ప్రచారానికి తెగడబడుతూనే ఉంది `సాక్షి` మీడియా! ఆయన చేసిన వ్యాఖ్యలకు వక్రభాష్యం చెబుతూ.. రంధ్రాన్వేషణ చేస్తూ.. నిరంతరం, ప్రతిక్షణం తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. పదాలకు కొత్త అర్థాలు చెబుతూ.. మాటలకు కొత్త భాష్యాలు వెతుకుతూ.. ప్రజల్లో ఆయన్ను మరింత దిగజార్చాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ సన్మాన సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి […]
కాంగ్రెస్ గుంటూరు సభపై.. పత్రికల రాతలు అదిరాయి!
ఉన్నది ఉన్నట్టు చెప్పడం..చూసింది చూసినట్టు వివరించడం జర్నలిజం లక్షణం. దీనికి ఏదైనా వ్యాఖ్య చేయాలనుకుంటే.. దానికి ఎలాగూ ఎడిటోరియల్ పేజీ అని పూర్తిగా ఓ పేజీ ఉండనే ఉంది. కాబట్టి ఏం జరిగినా.. జరింది జరిగినట్టు ప్రజలకు చెప్పడమే పత్రికల విధి!! ఇది కొన్ని దశాబ్దాల కిందటి మాట! కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏ వార్తను ప్రచురించినా.. దానిలో తమ ప్రయోజనం, తమ వర్గం ప్రయోజనం, తమపార్టీ అజెండా ప్రయోజనం ఇవే చూసుకుంటున్నాయి పత్రికలు! ఇప్పడు […]
వైసీపీ ఎంపీగా కొమ్మినేని… ఎక్కడో తెలుసా..!
కొమ్మినేని శ్రీనివాసరావు పేరు చెపితే తెలుగు న్యూస్ ఛానెల్స్ చూసే వారిలో ఆయన తెలియని వారు ఉండరు. తెలుగు మీడియా వార్తా రంగంలో తన విశ్లేషణలతో కొమ్మినేని సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ రంగంలో ఉంటూ సీనియర్ జర్నలిస్టుగా ఉన్న ఆయన తెలుగులో చాలా టాప్ మీడియా సంస్థల్లో పనిచేశారు. ఎన్టీవీలో ఉంటోన్న ఆయన కొద్ది రోజుల క్రితం అనూహ్య పరిణామాలతో ఆ ఛానెల్ నుంచి బలవంతంగా బయటకు నెట్టబడ్డారు. ఆ […]
తెలుగు మీడియాలో పీక్ రేంజ్‌కి వర్గపోరు!
బహుళ ప్రజా ప్రయోజనమే మీడియా ప్రసారాలకు గీటు రాయి! అది ప్రచురణ అయినా ఎలక్ట్రానిక్ మాధ్యమమైనా.. రెండింటికీ వర్తిస్తుందనేది మీడియా పెద్దల ఉవాచ! గతంలో అన్ని పత్రికలూ ఇవి పాటించాయి! నేషనల్ హెరాల్డ్ పత్రికను పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించినా.. దానికి వేరే వ్యక్తిని ఎడిటర్‌గా నియమించారు. అయితే, కాల్పనిక దృష్టితో వార్తలు ప్రచురించే రోజులు కావడంతో తన యజమానే అయినప్పటికీ.. దేశ ప్రధాని గా ఉన్న నెహ్రూ.. తీసుకున్న నిర్ణయాలపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు ఆ […]