సలార్ ఆగమనం.. ఆ ముగ్గురు హీరోల‌కు పెద్ద త‌ల‌నొప్పే వ‌చ్చి ప‌డిందిగా!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్స్ లో `స‌లార్‌` ఒక‌టి. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మ‌ల‌యాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. శృతి హాస‌న్ హీరోయిన్ గా చేస్తోంది. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతోంద‌ని ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగుంటే స‌లార్ పార్ట్ 1 నిన్న థియేట‌ర్స్ లో అట్ట‌హాసంగా విడుద‌ల అయ్యుండేది. వీఎఫ్‌ఎక్స్ డిలే కారణంగా వాయిదా పడింది. తాజాగా […]

లీకైన `సైంధవ్` స్టోరీ.. వెంక‌టేష్ పెద్ద ప్ర‌యోగ‌మే చేస్తున్నాడుగా!?

రీసెంట్ గా `రానా నాయుడు` వెబ్ సిరీస్ తో సంచ‌ల‌నం రేపిన విక్ట‌రీ వెంకటేష్ ప్ర‌స్తుతం `సైంధ‌వ్‌` అనే ప్ర‌యోగాత్మ‌క చిత్రం చేస్తున్నాడు. హిట్‌, హిట్ 2 చిత్రాల‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు శైలేష్ కొలను ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహాని శర్మ, యాండ్రియా జరేమియా, త‌మిళ హీరో ఆర్య‌ త‌దిత‌రులు ఇందులో కీల‌క […]

విక్ట‌రీ వెంక‌టేష్‌-రాజ‌మౌళి కాంబోలో ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

ద‌గ్గుబాటి రామానాయుడు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన వెంక‌టేష్‌.. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నాస‌రే త‌న టాలెంట్ నే న‌మ్ముకున్నాడు. సెల‌క్టివ్ గా క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటూ వ‌రుస విజ‌యాల‌ను ఖాతాలో వేసుకుని విక్ట‌రీ వెంక‌టేష్ గా స్టార్ హోదాను అందుకున్నాడు. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ యంగ్ హీరోల‌కు గ‌ట్టి పోటీ ఇస్తున్నాడు. ప్ర‌స్తుతం `హిట్‌` సినిమా ఫేమ్‌ శైలేష్‌ కొలను ద‌ర్శ‌క‌త్వంలో `సైంథ‌వ్‌` అనే భారీ యాక్ష‌న్ మూవీ […]

కేజీఎఫ్ హీరోయిన్‌కు బంపరాఫర్.. విక్టరీ వెంకటేష్ సినిమాలో ఛాన్స్..

విక్టరీ వెంకటేష్ తన తరువాతి సినిమా ‘సైంధవ్’ పాన్ ఇండియా సినిమాగా రానుంది. దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమా అత్యద్భుతంగా తీర్చిదిద్దడానికి రెడీగా ఉన్నాడు. ఈ “సైంధవ్” సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ వెంకటేష్ నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా “సైంధవ్”లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఇందులో కేజీఎఫ్ హీరోయిన్ […]

నేషనల్ అవార్డు విన్నర్‌తో కలిసి వెంకటేష్ కొత్త మూవీ.. ఇక పునకాలే??

ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ మంచి కథలతో సినిమాలు తీస్తూ హిట్స్ అందుకుంటున్నాడు. కాగా అతను కొన్ని నెలలుగా ఏ సినిమాలో నటించకుండా ఖాళీగానే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ హీరో 75వ చిత్రం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సినిమాను ఈ రోజు హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. శైలేష్ కొలను అనే దర్శకుడు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ కార్యక్రమంలో కె రాఘవేంద్రరావు, నాని, తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం […]

`సైంధవ్`గా వెంకటేష్.. సూప‌ర్ ప‌వ‌ర్ ఫుల్‌గా టైటిల్ గ్లింప్స్!

టాలీవుడ్ విక్ట‌రీ వెంక‌టేష్‌, హిట్ ఫేమ్ శైలేష్‌ కొలను కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. వెంకీ కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 75వ చిత్ర‌మిది. అయితే ల్యాండ్ మార్క్ మూవీకి `సైంధవ్` అనే టైటిల్ ను ఖ‌రారు చేశారు. మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన టైటిల్ గ్లింప్స్ సూప‌ర్ ప‌వ‌ర్ ఫుల్ గా సాగుతూ విశేషంగా ఆక‌ట్టుకుంది. ఈ గ్లింప్స్ […]