వెంకీ ” సైంధవ్ ” మూవీ 10 డేస్ కలెక్షన్స్ ఇవే..!

వెంకటేష్ హీరోగా నటించిన తాజా మూవీ ” సైంధవ్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది.‌ ఇక వెంకటేష్ కెరీర్ లో ఈ సినిమా 75వ మూవీగా తెరకెక్కింది. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో తమిళ్ హీరో ఆర్య, ఆండ్రియా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ తదితరులు కీలక పాత్రలలో పోషించారు. అయితే మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో […]

తెలుగు స్టేట్స్ లో మరీ దారుణంగా మారిన ” సైంధవ్ “.. ఏంటి బాసు ఇది…!

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ తాజాగా నటించిన మూవీ ” సైంధవ్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో వెంకీ హీరోగా నటించగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు నవజుద్దీన్ సిద్ధికి లాంటి టాలెంటెడ్ నటీనటులు ఈ సినిమాలో నటించారు. ఇక వెంకీ మామ కెరీర్లో 75వ మూవీగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ […]

వెంకీ ” సైంధవ్ ” మూవీ యూఎస్ లేటెస్ట్ వసూళ్లు ఇవే..!

విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన మూవీ ” సైంధవ్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు నవాజూద్దీన్ విలన్ గా నటించిన ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కించాడు. ఇక నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ ఈనెల 13న రిలీజ్ అయింది. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. […]

లీకైన `సైంధవ్` స్టోరీ.. వెంక‌టేష్ పెద్ద ప్ర‌యోగ‌మే చేస్తున్నాడుగా!?

రీసెంట్ గా `రానా నాయుడు` వెబ్ సిరీస్ తో సంచ‌ల‌నం రేపిన విక్ట‌రీ వెంకటేష్ ప్ర‌స్తుతం `సైంధ‌వ్‌` అనే ప్ర‌యోగాత్మ‌క చిత్రం చేస్తున్నాడు. హిట్‌, హిట్ 2 చిత్రాల‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు శైలేష్ కొలను ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహాని శర్మ, యాండ్రియా జరేమియా, త‌మిళ హీరో ఆర్య‌ త‌దిత‌రులు ఇందులో కీల‌క […]