నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆరేళ్లు వెనక్కి వెళ్తే.. బాలయ్య కెరీర్ దారుణమైన డిజాస్టర్‌లతో.. మళ్లీ కెరీర్‌లో హీరోగా కోలుకోగలడా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ అఖండ, భగవంత్ కేసరి, వీర సింహారెడ్డి, డాకు మహారాజ్ ఇలా వరుసగా నాలుగు హిట్‌లు లో అందుకున్నాడు. ఈ సినిమాల తర్వాత వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం సైతం ఆడియన్స్‌లో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకొని ఇప్పటికి థియేటర్లో కొనసాగుతున్న […]

