Tag Archives: sachin

మిషన్‌ ఆక్సిజన్‌’ కు సచిన్‌ భారీ ఆర్థిక సాయం..!?

కరోనా వైరస్ బారిన పడ్డ వారికీ సాయంగా మిషన్‌ ఆక్సిజన్‌ సంస్థకు టీం ఇండియా మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్ కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆక్సిజన్‌ కొరత కారణంగా ఇబ్బంది పడుతున్న రోగులకు సాయాన్ని అందించేందుకుగాను మిషన్‌ ఆక్సిజన్‌ అనే సంస్థకు తన వంతు సాయంగా కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని సచిన్‌ ఇస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సచిన్‌ తన ట్విట్టర్‌లో వెల్లడించారు. 250 మందికి పైగా యువకులతో మిషన్‌ ఆక్సిజన్‌ సంస్థ

Read more

బ్రేకింగ్ : ఆస్పత్రిలో చేరిన సచిన్ టెండూల్కర్‌..!

కరోనా బారిన పడ్డ క్రికెట్ గాడ్ అయిన సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో ముందస్తూ జాగ్రత్త కింద వైద్యుల సలహా మేరకు తాను ఆస్పత్రిలో చేరనున్నట్లు సచిన్ తాజాగా ప్రకటించాడు. త్వరలోనే తాను క్షేమంగా ఇంటికి తిరిగి వస్తానని సచిన్ ట్విట్టర్ వేదిక ద్వారా ట్వీట్ చేశాడు. మార్చి 27న సచిన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిన దగ్గర నుండి తాను ఐసొలేషన్‌లో ఉన్నారు. భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్ విజృంభణ

Read more