కన్నడ రీమేక్ సప్తసాగరాలు దాటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది హీరోయిన్ రుక్మిణి వసంత్. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. తాజాగా నటించిన కన్నడ మూవీ భఘీర. దీపావళికి రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొని సందడి చేసిన రుక్మిణ్.. తనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. చిన్నప్పటి నుంచి తాను ఎంతో యాక్టివ్ గా ఉండే దానినని.. 13 ఏళ్ల వయసులోనే స్టేజ్ […]