గెట్ రెడీ..`ఆర్ఆర్ఆర్‌` నుంచి రాబోతున్న మ‌రో బిగ్ ట్రీట్‌!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ఆర్ఆర్‌`. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా.. ఆలియా భ‌ట్‌, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా క‌నిపించ‌నున్నారు. అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్రఖని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆర్ఆర్ఆర్‌ సినిమా ఫ‌స్ట్ సాంగ్ ను […]