ఆర్కే రోజాకి, అల్లరి నరేష్‌కి మధ్య ఉన్న అనుబంధం ఏంటో తెలిస్తే..

సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే ఆర్కే రోజా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ ముద్దుగుమ్మకు టాలెంట్‌తో పాటు లక్ ఉండటం వల్ల దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ పట్టేసింది. అలానే ఎప్పుడూ కూడా ఖాళీగా లేకుండా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు ఫేవరెట్‌గా మారింది. తర్వాత బుల్లితెరపై జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో జడ్జిగా చేరింది. అందులో తన చిరునవ్వులతో అందరి హృదయాలను దోచేసింది. బుల్లితెరపై కొనసాగుతూనే రాజకీయాల్లో యాక్టివ్‌గా మారి ఆ రంగంలోనూ అంచెలంచెలుగా ఎదిగింది. […]