హీరో రామ్ అలాంటోడే.. పరువు తీసేసిన స్టార్ హీరోయిన్..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ విషయంపై వారు అధికారకంగా స్పందించక పోయిన సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ గా మారింది. అయితే గత కొన్ని రోజుల నుండి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గు మనే విధంగా మనస్పర్ధలు వచ్చినట్టు తెలుస్తుంది. సోష‌ల్ మీడియాలో ఒక‌రి పోస్టుల‌కు మ‌రొక‌రు కౌంట‌ర్లు ఇచ్చుకుంటున్నారు. రిషబ్ […]

ఆ హాట్ భామ ఆస్ట్రేలియాకు… ఆ స్టార్ క్రికెటర్ కోసం వెళ్ళిందా..!

బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా తాజాగా ఆస్ట్రేలియా వెళ్ళటం ఇటు ఉంచితే ఆమె ఆస్ట్రేలియా వెళ్లినందుకు అటు బాలీవుడ్ లో ఇటు భారత క్రికెట్ జట్టులోనూ తీవ్రస్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. ఈమె టీమిండియా వికెట్ కీపర్ బాట్స్మన్ రిషభ్‌పంత్ లవర్ అని వార్తల్లోకి ఎక్కింది. ఆమె రిషభ్‌ పంత్ ని కలిసేందుకే ఆస్ట్రేలియా వెళ్లిందని చెబుతున్నారు. టి20 ప్రపంచ కప్ కోసంటీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకుంది. ఈ క్రమంలోనే అతనితో గడిపేందుకే ఊర్వశి ఆస్ట్రేలియా […]

కరోనా భారీన పడ్డ యువ వికెట్‌ కీపర్‌..?

కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. కరోనా వల్ల అనేక నష్టాలు వాటిల్లాయి. తాజాగా ఐపీఎల్ కూడా కరోనా కారణంగానే వాయిదా పడింది. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇటువంటి సమయంలో తాజాగా ఇండియా క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కరోనా బారిన పడ్డాడు. ఆల్ రౌండర్ పంత్‌కు కరోనా సోకినట్లు వస్తున్న వార్తలపైన బీసీసీఐ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన 23 మంది సభ్యులలో ఒకరికి కరోనా వచ్చినట్లు తెలిసింది. […]

ఐపీఎల్ నుంచి శ్రేయాస్ ఔట్.. ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ అత‌డే!

రెండో వ‌న్డేలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ చేస్తూ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. బంతిని నిలువరించే క్రమంలో డైవ్ చేసిన శ్రేయాస్.. తన శరీర బరువు మొత్తాన్ని ఎడమ భుజంపై మోపేయంతో..ఎముక పక్కకు జ‌రిగింది. దీంతో అత‌డి భుజానికి వైద్యులు సర్జరీ చేయబోతున్నారు. ఇప్ప‌టికే వ‌న్డేకు దూర‌మైన శ్రేయాస్‌.. స‌ర్జ‌రీ కార‌ణంగా ఐపీఎల్ టోర్నీ నుంచి కూడా త‌ప్పుకున్నాడు. అయితే శ్రేయాస్ త‌ప్పుకోవ‌డంతో.. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎవరు […]