టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాలతో తన సత్తా చాటుకున్న రవితేజ.. తను నటించిన మిరపకాయ సినిమాతో నిర్హాతలకు లాభాల వర్షం కురిపించింది. 2011లో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమాల్లో రవితేజ పోలీస్ ఆఫీసర్గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందించడం విశేషం. ఇక ఈ సినిమాల్లో సాంగ్స్ మరింత హైలెట్గా నిలిచాయి. […]
Tag: richa gangopadhyay
వామ్మో.. ప్రభాస్ పెద్ద మోసగాడా.. సినిమాల్లో అంతమందిని మోసం చేశాడా..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా రెండు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. రెండు సినిమాలు దాదాపు రూ.2000 కోట్ల గ్రాస్ వశూళను కొల్లగొట్టాయి. బాహుబలి తర్వాత ఈ రేంజ్‌లో హిట్ కొట్టడానికి ప్రభాస్ చాలా సమయం తీసుకున్నారు. సలార్, కల్కి సినిమాలతో ప్రస్తుతం ఫామ్ లోకి వచ్చిన ప్రభాస్.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ కింగ్ గా తన సత్తా చాటుతున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమాల్లో చాలామందినే మోసం చేశాడంటూ ఆడియన్స్ […]
మిర్చి సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల సైతం వివాహం చేసుకొని సెటిల్ అవుతున్నారు. అలాంటివారిలో ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ కూడా ఒకరు.. మిరపకాయ, మిర్చి , నాగవల్లి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన ఈమె ఎంతో మంది హీరోలతో నటించింది. ఈమె నటించింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే పాత్రలలో నటించింది. తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకొని విదేశాలలో సెటిల్ అయింది. వీరికి ఒక బాబు కూడా […]
తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ రిచా దూరం అవడానికి కారణం.?
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి లిడర్ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రీచా గంగోపాధ్యాయ. ఈమె చేసింది కొన్ని సినిమాలైనా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే మొదట లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమెకు మిరపకాయి, మిర్చి, భాయ్ వంటి సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది. ఈమె ఢిల్లీకి చెందిన అమ్మాయి అయినా ఉన్నత చదువుల కోసం ఇమే అమెరికాకు వెళ్లినట్లు […]
పండంటి బిడ్డకి జన్మనిచ్చిన ప్రభాస్ హీరోయిన్..ఫొటోలు వైరల్!
రిచా గంగోపాధ్యాయ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. లీడర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే కెరీర్ పీక్స్‌కు వెళ్తున్న సమయంలో హైయర్ స్టడీస్ కోసం సినిమాలను వదిలేసి అమెరికా వెళ్లిపోయింది ఈ భామ. ఇక అక్కడే తన చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను వివాహమాడిన రిచా గంగోపాధ్యాయ.. ఫిబ్రవరిలో తాను తల్లి కాబోతున్నట్టు తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే […]
ప్రభాస్ లవర్ కి సీక్రెట్ పెళ్లి
ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా క్షణాల్లో జనాల్లోకి చేరిపోతుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్లకు సంబంధించిన గాసిప్స్ అంటే ఎంతో ఉత్సాహంగా చూస్తుంటారు నెటిజన్లు. తాజాగా ఓ హీరోయిన్‌కు పెళ్లయ్యిందన్న వార్త నెట్టింట్లో జోరుగా హల్‌చల్ చేసింది. అందరూ నిజమే అనుకున్నారు. చివరకు ఈ విషయం ఆ హీరోయిన్ చెవికి చేరడంతో నాకు పెళ్లి ఎప్పుడు అయ్యిందా ? అని ఆ అమ్మడు షాక్ అయిపోయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో […]