Tag Archives: reveals

ఆ సినిమా చేయకపోవడనికి కారణం తెలిపిన విశ్వక్​సేన్..!?

హీరో నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న హిట్​ 2 చిత్రాన్ని వదులు కోవడానికి ముఖ్య కారణం పాగల్​ మూవీ అని చెప్పుకొచ్చాడు టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్​సేన్. పాగల్ షూటింగ్​ టైములో హిట్​ 2 కు డేట్లు కేటాయించ లేకపోవటం వల్లే ఆ మూవీ నుంచి తప్పుకున్నట్లు ఆలీ షోలో చెప్పాడు విశ్వక్. వెళ్లిపోమాకే మూవీతో హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి, ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది అంటూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుని అలరించాడు యువ హీరో

Read more

భారత్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ ఇంట్లో కరోనా కలకలం..?

భారత్‌ ఆఫ్‌ స్పిన్నర్‌, ఆల్‌ రౌండర్‌ అశ్విన్‌ కుటుంబంలో కరోనా కలకలం రేపింది. ఇంట్లో ఉన్న పది మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని అశ్విన్‌ భార్య ప్రీతి నారాయణన్‌ వెల్లడించింది. ఇటీవల టెస్టులు నిర్వహించుకోగా, కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని శుక్రవారం ట్వీట్‌ చేశారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున బరిలో ఉన్న అశ్విన్‌ గతవారం సీజన్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఒకే ఇంట్లోని ఆరుగురు పెద్దవారికి, నలుగురు

Read more

వైరల్ ఫోటో : కూతురు ఫోటోను షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ..!

ప్రముఖ నటి, యాంకర్‌ హరితేజ ఫస్ట్ టైం తన కూతుర్ని అందరికి పరిచయం చేసింది. పెళ్లిరోజు సందర్భంగా తమ కూతురి ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ, పాప రాకతో మా పెళ్లి వార్షికోత్సవం మరింత ప్రత్యేకంగా మారిందని తెలిపింది. భర్త దీపక్‌తో కలిసి బిడ్డను ఎత్తుకున్న ఫోటోలను అందరితో పంచుకుంది. ఈ సందర్భంగా బుల్లితెర ప్రముఖులు ఇంకా నెటిజన్లు హరితేజకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పారు. బుల్లితెర పై సీరియల్స్‌లో నటించడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న

Read more

ధోని పై ద్రావిడ్ సెన్సషనల్ కామెంట్స్..!

భారత మాజీకెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్వతహాగా మృదు స్వభావి అన్న విషయం తెలిసిందే . అలాంటిది ఇతనికి ధోని పై ఓ సందర్భంలో బాగా కోపం వచ్చిందట. ఈ సంగతిని టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు. ఇటీవల ద్రవిడ్‌ ఓ యాడ్‌లో నటించిన విషయం తెలిసిందే. అందులో ఈ మిస్టర్‌ డిపెండబుల్‌‌ కోపంతో ఊగిపోతూ కనిపిస్తాడు. ప్రస్తుతం ఆ యాడ్‌ వీడియో‌ సోషల్‌ మీడియాలో హల్చల్ చేస్తుండగా, ఈ సందర్భంగా సెహ్వాగ్‌ ఓ ఇంటర్వ్యూలో

Read more

తన స‌క్సెస్ మంత్రా ఏంటో చెప్పిన హీరో..!!

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఏజెంట్ గా ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు పొందాడు హీరో న‌వీన్ పొలిశెట్టి. ఈ సంవత్సరం జాతిర‌త్నాలు చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుని స్టార్ డ‌మ్ తెచ్చుకున్నాడు నవీన్. ప్ర‌స్తుతం జాతిర‌త్నాలు స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ, యూఎస్లో హాలీడే వెకేష‌న్ ను ఆనందంగా గ‌డుపుతున్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ రెండు మూవీస్ విజయం వెనుక ఉన్న ‌ర‌హ‌స్య‌మేంటో చెప్పు కొచ్చాడు

Read more

బాలీవుడ్ నటుడు అనుప‌మ్ ఖేర్ భార్య కిర‌ణ్ ఖేర్‌కు బ్ల‌డ్ క్యాన్స‌ర్..!‌

బాలీవుడ్ విలక్షణ న‌టుడు అనుప‌మ్ ఖేర్ త‌న భార్య కిర‌ణ్ ఖేర్‌ బ్లడ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు తాజాగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. కిర‌ణ్ ప‌లు చిత్రాల్లో న‌టించ‌డంతో పాటు ఇప్పుడు బీజేపీ ఎంపీగా కూడా ప‌ని చేస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా కిర‌ణ్ బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో ఉన్నారని అనేక వార్తలు వస్తున్నా క్రమంలో దీని పై అనుప‌మ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా అందరికి క్లారిటీ ఇచ్చారు. కిర‌ణ్ ప్ర‌స్తుతం మైలోమా అనే బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతుంది.

Read more