కేటీఆర్ వర్సెస్ రేవంత్..ప్రజలు ఎటువైపు.!

తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పై బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు నడుస్తూనే ఉంది. కే‌సి‌ఆర్ ప్రభుత్వం 24 గంటల ఉచిత  అని చెప్పి కనీసం 12 గంటల కరెంట్ కూడా రైతులకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ అంటుంది. ఈ మేరకు విద్యుత్ సబ్‌స్టేషన్లుకు వెళ్ళి..24 గంటలు రావడం లేదని రుజువు చేశారు. ఇదే క్రమంలో అమెరికాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి..3 ఎకరాలకు 3 గంటల కరెంట్ చాలు అని, మొత్తం మీద 8 గంటలు […]

రేవంత్ లాజికల్ కౌంటర్స్..బీఆర్ఎస్‌కు చిక్కులు.!

తెలంగాణ రాజకీయాల్లో అధికార బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా తీవ్రమైంది. ఇదే క్రమంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ మరింత ఊపులో ఉంది. వలసల జోరుతో కాంగ్రెస్ లో జోష్ నెలకొంది. ఇక బి‌ఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ చెక్ పెట్టేస్తుందనే కోణంలో రాజకీయం వస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని చూస్తున్న బి‌ఆర్‌ఎస్ పార్టీకి..అమెరికా లో ఉచిత […]

సీతక్క సీఎం అంటున్న రేవంత్..సీనియర్లు గుస్సా.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గం…సీనియర్ల వర్గానికి పెద్దగా పడని విషయం తెలిసిందే. రెండు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు రచ్చ కూడా జరిగింది. అయితే ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ బలపడటంతో కాస్త విభేదాలు ఆగాయి. అయినా సరే లోలోపల రేవంత్ అంటే సీనియర్లు రగులుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్తితుల్లో తాజాగా రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్..సీనియర్లకు ఆగ్రహం తెప్పించిందని చెప్పవచ్చు. తాజాగా తానా సభలకు రేవంత్ అమెరికా […]

రాహుల్‌కు కౌంటర్లు..రేవంత్ తగ్గట్లేదు.!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ వచ్చిన విషయం తెలిసిందే.ఆ పార్టీలోకి చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇటీవలే పొంగులేటి, జూపల్లిలతో పాటు 50 మంది వరకు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. అలాగే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు..రాహుల్ గాంధీ సభలో పాల్గొన్నారు. ఇక బి‌ఆర్‌ఎస్..బి‌జే‌పి బీటీమ్ అంటూ విమర్శలు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని పలు హామీలని ప్రకటించింది. ఇలా అనూహ్యంగా కాంగ్రెస్ రేసులోకి దూసుకొచ్చి దూకుడు మీద ఉంది. […]

రాహుల్‌తో హస్తం జోరు..కేసీఆర్‌ని నిలువరిస్తారా?

మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. చాలా రోజుల తర్వాత ఆ పార్టీలో జోరు పెరిగింది. ఇటీవల కర్నాటక ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణలో కూడా అనూహ్యంగా రేసులోకి వచ్చిన ఆ పార్టీకి కొత్త చేరికలు భారీ ప్లస్ అవుతున్నాయి. ఇదే క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి వారు…కాంగ్రెస్ లోకి రావడంతో సీన్ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చేలా ఖమ్మంకు రాహుల్ గాంధీ వచ్చారు. ఖమ్మంలో జరిగిన సభలో […]

ఖమ్మంకు రాహుల్..కాంగ్రెస్‌లో రచ్చ మొదలు.!

అంతా బాగుదనుకునే సమయంలో ఏదొక చిచ్చు చెలరేగడం కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా మారిపోయింది. ఆ పార్టీ ఇప్పుడుప్పుడే సెట్ అవుతుంది. భారీ చేరికలతో మంచి జోష్ నెలకొంది. ఇంకా బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టే దిశగా కాంగ్రెస్ ముందుకెళుతుంది. తాజాగా రాహుల్ గాంధీతో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు..పొంగులేటి, జూపల్లిలతో పాటు 35 మంది నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. దీంతో పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది. ఇక జులై 2 ఆదివారం ఖమ్మంలో భారీ సభ జరగనుంది. […]

కాంగ్రెస్‌లో వలసల జోరు..భారీగా క్యూలో..ఆఫర్లతో జంపింగ్.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు చాలా వెనుకబడి ఉన్న కాంగ్రెస్ ఒక్కసారి రేసులోకి వచ్చింది. బి‌జే‌పిని వెనక్కి నెట్టి దూసుకొచ్చింది. పైగా బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా భావించి కాంగ్రెస్ లో చేరేందుకు పలువురు కీలక నేతలు చూస్తున్నారు. బి‌ఆర్‌ఎస్ లో సీటు దక్కే ఛాన్స్ లేదనుకునే నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వారికి మంచి ఆఫర్ ఇస్తే జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, […]

రేవంత్ అదిరే స్కెచ్..జనంలోకి కీలక హామీలు.!

ఈ సారి తెలంగాణలో అధికారంలోకి రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి చావో రేవో లాంటి సమస్య..తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉన్న కాంగ్రెస్..వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయింది. అధికారం కోల్పోయింది. భారీగా నాయకులని కోల్పోయింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఓడిపోతే కాంగ్రెస్ మనుగడకే ప్రమాదం. అందుకే ఈ సారి అధికారంలోకి రావడం అనేది చాలా ముఖ్యం. ఆ దిశగానే టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం పనిచేస్తున్నారు. పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. అందుకే ఎన్నికల […]

ప్రియాంకతో రేవంత్ స్కెచ్..హామీల వర్షం..కాంగ్రెస్‌కు కలిసొస్తుందా?

మొత్తానికి ప్రియాంక గాంధీ..తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె..తెలంగాణపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. అక్కడ నేతలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. అయితే ప్రత్యక్షంగా ఆమె తెలంగాణలో ఎంట్రీ ఇవ్వలేదు. తాజాగా నిరుద్యోగ సంఘర్షణ పేరిట భారీ సభ నిర్వహించగా ఆ సభలో ప్రియాంక పాల్గొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని కీలక హామీలని ఇచ్చారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతని ఆకట్టుకునేలా హామీలు ఇచ్చారు. అయితే తెలంగాణ […]