సీఎం రేవంత్ ఎఫెక్ట్.. మొన్న ప్రభాస్, నిన్న ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి డ్రగ్స్ పై పోరాటం చేయాలంటూ టాలీవుడ్‌కు పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ పెద్దలతో.. రేవంత్ రెడ్డి భేటీలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల నివారణకు టాలీవుడ్ ప్రోత్సహించాలని.. స్టార్ హీరోలు.. ఇండ‌స్ట్రీ సెల‌బ్రెటీస్ అంతా డ్రగ్స్‌ నివారణకు స‌పోర్ట్‌గా సందేశాలు ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనికి టాలీవుడ్ పెద్దలు మద్దతు ఇస్తామంటూ వెల్ల‌డించారు. ఈ […]

మెగా ఫ్యాన్స్ కోసం రేవంత్ సెన్సేషనల్ డెసిషన్.. సూపర్ ట్విస్ట్..!

రేవంత్ రెడ్డి టాలీవుడ్ భేటీ తర్వాత.. బ‌న్నీని కలిసి ఆయన భజన చేసిన స్టార్స్ అంత యాంటీ అయిపోయారు. ఒక్కసారిగా బ‌న‌నీదే తప్పంటూ అందరూ అభిప్రాయాలు వ్యక్తం చేయడం మొదలెయ్యాయి. అయితే మీటింగ్‌కు టాలీవుడ్ పెద్ద తలకాయ అయినా చిరంజీవి రాలేదన సంగతి తెలిసిందే. దీనికి కారణాలు సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ అయ్యాయి. తాజాగా మరో సంచల వార్త హాట్ టాపిక్ గా మారింది. అసలు చిరంజీవి ఆ మీటింగ్‌కు రావద్దని రేవంత్ రెడ్డి స్వయంగా […]

దిల్ రాజుకు బన్నీ బిగ్ షాక్.. మ్యాటర్ ఏంటంటే..?

ఐకాన్ సార్ అల్లు అర్జున్ పుష్ప 2 ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీమియర్స్ రోజున జరిగిన వివాదం ఇప్పటికి టాలీవుడ్ లో దుమారం రేపుతూనే ఉంది. హైదరాబాద్ సంధ్య థియేటర్ ప్రీమియర్స్ క్ర‌మంలో.. తొక్కిసులాట జరిగి మహిళ మృతి చెందడం.. ఆమె కొడుకు చావుబ్ర‌తుకుల మ‌ధ్య‌ ఉండడంతో అల్లు అర్జున్ పై కేస్ ఫైల్ అయింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి ఒక రోజు జైల్లో ఉంచారు. ఇలాంటి […]

బన్నీ భార్యా స్నేహరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా..?

ఇటీవల అల్లు అర్జున్ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనగా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాజకీయాల్లోనూ ఇదే హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అయింది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. రేవంత్ రెడ్డి.. బన్నీ అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఆయనేమీ ఇండియా, పాకిస్తాన్ బోర్డర్లో పోరాడిన వ్యక్తి కాదు.. అతని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. అతను ఒక నటుడు మాత్రమే అంటూ వెల్లడించాడు. న్యాయం అందరికీ ఒకేలా ఉంటుందని.. వాటిని […]

బాలయ్య అన్‌స్టాపబుల్ వచ్చేస్తుంది.. గెస్టుల లిస్ట్ ఇదే..!

నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసులో కూడా చాలా చురుగ్గా వర్క్ చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. వయసు ఎంత పెరుగుతున్నా కూడా ఆ కటౌట్ లో మాస్ వేడి మాత్రం అస్సలు తగ్గడం లేదు. ప్రస్తుతం ఆయన తీరిక లేకుండా షూటింగ్స్ లో బిజీబిజీగా ఉంటున్నారు. ‘NBK109’ మాస్ ఎంటర్‌టైనర్‌గా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వ‌చ్చే సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఆహాలో ఎంతో పాపులర్ అయిన […]

తెలంగాణలో ముగిసిన కీలక ఘట్టం..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామిషనేషన్‌ల గడువు ముగిసింది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి 119 మంది నామినేషన్లు వేయగా… కాంగ్రెస్‌ నుంచి 118 మంది, బీజేపీ నుంచి 111 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అలాగే సీపీఐ నుంచి 1, సీపీఎం నుంచి 16, జనసేన 8, బీఎస్సీ 88, ఎంఐఎం 9 స్థానాలలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రధానంగా కేసీఆర్‌, రేవంత్ రెడ్డి, ఈటల […]

టీ కాంగ్రెస్‌కు రాహుల్ పర్యటన లాభమా… నష్టమా…?

రాహుల్ గాంధీ బస్సు యాత్ర… టీ కాంగ్రెస్‌కు మంచి బూస్టప్‌ ఇచ్చిందా? గులాబీ కంచుకోటను బ‌ద్దలు కొట్టే శ‌క్తి హ‌స్తానికి ఉందా? ఎన్నిక‌ల ఎజెండాను సెట్ చేయ‌డంతో పాటు స్థానిక సమస్యలను పరిష్కరిస్తామన్న హస్తం నేతల మాటలు అక్కడ ఓట్లు రాలుస్తాయా? ఇంతకి బ‌స్సు యాత్ర లక్ష్యం నెరవేరిందా? రాహుల్ బస్సు యాత్ర… తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ పెంచిందని పార్టీ నేతలు భావిస్తున్నారు. మూడు రోజులపాటు కొనసాగిన రాహుల్ టూర్ కాంగ్రెస్ ఇమేజ్‌ను మ‌రింత‌ పెంచిందని రాజకీయ […]

మేమేం చేయాలో మీరే చెబితే ఎలా… రేవంత్ ఫైర్….!

తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. నవంబర్ 30వ తేదీన ఒకే విడతలో మొత్తం 119 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత నాలుగు రోజులకు డిసెంబర్ 3న కౌటింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల పైనే ఫోకస్ పెట్టాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను కేసీఆర్ ఇప్పటికే ప్రకటించినప్పటికీ… బీ ఫామ్ ఇచ్చే వరకు టికెట్ తమకే వస్తుందో రాదో అని బీఆర్ఎస్ నేతలు […]

కాంగ్రెస్ టార్గెట్ ఫిక్స్..కలిసొస్తుందా?

తెలంగాణలో ఎన్నికల నగారా మోగించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ నెల 17 నుంచి ఎన్నికల శంఖారావం పూరించనుంది. పైగా జాతీయ నేతలంతా తెలంగాణకు రానున్నారు. సీడబ్ల్యూసీ పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలి సమావేశాన్ని ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహిస్తున్నారు. అది కూయ హైదరాబాద్ లో ఈ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలతో పాటు..కాంగ్రెస్ కీలక నేతలంతా ఈ సమావేశాల్లో పాల్గొనున్నారు. అలాగే 17వ తేదీన బహిరంగ సభ […]