శంకర్ సినిమా కోసం రామ్ చరణ్ ఎంత తీసుకుంటున్నారో తెలుసా..కెరీర్ లోనే హైయెస్ట్ రికార్డ్..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మెగాస్టార్ వన్ అండ్ ఓన్లీ వారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ..చిరుత సినిమాతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు . ఇక తర్వాత మగధీరతో ఇండస్ట్రీ లెక్కలను తిరగ రాశాడు . ఈ సినిమా హిట్ అవ్వడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోయింది […]

`అవ‌తార్ 2`కు అవసరాల శ్రీనివాస్ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

యావ‌త్ సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన `అవ‌తార్ 2` ఎట్ట‌కేల‌కు డిసెంబ‌ర్ 16న అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఏకంగా 160 భాషల్లో ఈ సినిమాను విడుద‌ల చేశారు. జేమ్స్ కేమరూన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మాయా లోకంలో సామ్ వర్థింగ్టన్, జో సల్దాన, సిగొర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్ లెట్, క్లిఫ్ కర్టిస్, జోల్ డేవిడ్ మూర్ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. 13 ఏళ్ల క్రితం విడుద‌లైన […]

పారితోషికంపై మృణాల్ షాకింగ్ కామెంట్స్‌.. ఆ పొగ‌రే ఆఫ‌ర్లు రాకుండా చేస్తుందా?

మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరంలేదు. దుల్కర్ సల్మాన్ హీరోగా హ‌ను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `సీతారామం` సినిమాతో మృణాల్‌ టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. అలాగే ఈ సినిమాలో మృణాల్ త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌నా ప్ర‌తిభ‌తో ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకులనుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత మృణాల్ టాలీవుడ్ లో ఫుల్ బిజీ అవుతుందని […]

ఎన్టీఆర్ కోసం అలాంటి త్యాగానికి సిద్ధ‌మైన జాన్వీ.. తొంద‌ర‌ప‌డి త‌ప్పు చేస్తుందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కొరటాల శివ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని ఎప్పుడో అనౌన్స్ చేశారు. క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఇందుకు […]

భారీగా `వీర సింహారెడ్డి` బిజినెస్‌.. ఇంత‌కీ బాల‌య్య రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. విల‌క్ష‌న‌ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తుంది.   తమన్‌ స్వరాలు అందిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా […]

ఒక్క సినిమాతో రెమ్యూనరేషన్ డబుల్ చేసిన నిఖిల్..!!

యంగ్ హీరో నిఖిల్ తాజాగా కార్తికేయ-2 చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై భారీగానే కలెక్షన్లు సాధించింది. నిఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. కార్తికేయ సినిమా తర్వాత నిఖిల్ తన తదుపరి చిత్రాలను చాలా స్పీడుగా తెరకెక్కిస్తున్నారు. అలా తెరకెక్కిస్తున్న వాటిలో 18 పేజీస్స్, స్పై వంటి చిత్రాలు ఉన్నాయి. 18 పేజీస్ సినిమా భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో […]

పఠాన్ : అన్ని కోట్లు తీసుకుంది కాబట్టే..అలా చూపిస్తోంది దీపిక..?

బాలీవుడ్లో స్టార్ హీరోగా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్. ఈ చిత్రం కోసం షారుక్ ఖాన్ అభిమానులు సైతం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఒక పాట దీపిక పదుకొనే అందాలు కుర్రకారులను బాగా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో షారుక్ ఖాన్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించారు. దీపికా పదుకొనే అందాల ఆరబోత చూసిన వారంతా ఒక్కసారిగా నోరెళ్ళ పెడుతున్నారు. అయితే దీపికా ఈ చిత్రంలో […]

`ఆర్సీ 16`కి బుచ్చిబాబు రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాకే.. స్టార్ హీరోలు కూడా వేస్టేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ కు ఇది 16వ ప్రాజెక్ట్స్ కావ‌డంతో.. `ఆర్సీ 16` వ‌ర్కింగ్ టైటిల్ తో ఇటీవ‌లె ఈ మూవీని అనౌన్స్ చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కబాడ్డీ నేపథ్యంతో ఈ సినిమాను రూపొందించ‌బోతున్నార‌ట‌. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నాడు. ప్రీ ప్రొడెక్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ […]

టాలీవుడ్లో టాప్ హీరోల రెమ్యునరేషన్ తెలిస్తే మీకు దిమ్మతిరుగుతుంది!

టాలీవుడ్ టైం ఇపుడు మామ్మూలుగా లేదు. పాన్ ఇండియా స్థాయిలో… ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయింది. దానికి కారకులు ఎవరో చెప్పాల్సిన పనిలేదు. దర్శకధీరుడు రాజమౌళి దయవల్ల టాలీవుడ్ మార్కెట్ దిగంతాలకు చేరింది. అయితే దానికి ముందే మన తెలుగు పరిశ్రమ రెమ్యునరేషన్ విషయంలో కాస్త అతి అని చాలామంది భావించేవారు. ఇక తాజాగా వచ్చిన ఈ మార్పుతో మన హీరోల రెమ్యునరేషన్‌కు కూడా రెక్కలొచ్చేయి. ముఖ్యంగా పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న హీరోలు […]