Tag Archives: Remunaration

బేబమ్మ రెమ్యూనరేషన్ గురించి తెలిస్తే కళ్లు తిరగాల్సిందే?

కృతి శెట్టి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉప్పెన సినిమా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఎంతో మంది ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంది. తన నటనతో కేవలం ప్రేక్షకులను మాత్రమే కాకుండా దర్శక నిర్మాతలను కూడా క్యూ కట్టేలా చేసింది. ఉప్పెన సినిమాతో కృతి శెట్టి స్టార్ మారిపోయింది అని చెప్పవచ్చు. కేవలం ఒక్క సినిమాతోనే ఈమె కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిపోయింది. ప్రస్తుతం వరుస సినీ అవకాశాలతో దూసుకుపోతుంది. ఇప్పుడు

Read more

హీరో ధనుష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

సినిమాలలో హీరోగా రాణించాలి అంటే కలర్, పర్సనాలిటీ తో సంబంధం లేదని నిరూపించిన హీరో ధనుష్. మొదట ఎంతోమందితో ఎన్నో మాటలు పడిన హీరో ప్రస్తుతం కోలీవుడ్లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. అంతే కాకుండా ఈ హీరో చూడటానికి ఆకట్టుకునే రంగు లేకపోయినా, ఆకర్షించే కటౌట్ అతనిది కాదు. అయినప్పటికీ ఇటు టాలీవుడ్, అది కోలీవుడ్ ఇండస్ట్రీలలో నటించి కోట్లాది మంది ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు హీరో ధనుష్. తనకు నటనపై ఆసక్తి లేనప్పటికీ తన తండ్రి

Read more

`కార్తీకదీపం` సౌర్య, హిమల‌ రోజూవారీ సంపాద‌న ఎంతో తెలిస్తే షాకే!

బుల్లితెర సూప‌ర్ హిట్ సీరియ‌ల్ `కార్తీక‌దీపం` అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. రోజురోజుకు ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న ఈ సీరియ‌ర్ బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తోంది. ఇక ఈ సీరియల్‌తో వంటలక్క, డాక్టర్ బాబులు ఎంత ఫేమస్ అయ్యారో.. పిల్లలుగా నటిస్తున్న సౌర్య, హిమలు కూడా అంతే ఫేమస్ అయ్యారు. సౌర్య(క్రితిక) క్యారెక్టర్‌కి తగ్గట్టుగానే బయట కూడా రౌడీనే. ఇక హిమ(సహృద ఫ్రూటీ) విష‌యానికి వ‌స్తే ఈమె మల్టీటాలెంటెడ్ అమ్మాయి. ఈమె ఎప్ప‌టిక‌ప్పుడు డాన్స్‌లతో ఇర‌గదీస్తుంటుంది. అయితే

Read more

బాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ సమయంలోనే ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ ఈ మధ్యనే తన చిన్ననాటి స్నేహితుడు ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ బ్యూటీ ఏ మాత్రం తగ్గడం లేదు. పెళ్లి అయిన తరువాత కూడా అదే రీతిలో సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఇక ఇది ఇలా ఉంటే కాజల్ అగర్వాల్ కు టాలీవుడ్

Read more

వామ్మో.. టాలీవుడ్ కమెడియన్స్ రోజుకు అంత సంపాదిస్తున్నారా?

ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో, హీరోయిన్ ఎంత అవసరమో కమెడియన్ కూడా అంతే అవసరం.తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో రాజా బాబు, అల్లు రామలింగయ్య, రేలంగి హాస్యనటులు ఉండేవారు. ప్రస్తుతం బ్రహ్మానందం సునీల్, వెన్నెల కిషోర్, ఆలీ ప్రియదర్శి లాంటి హాస్యనటుల హవా కొనసాగుతోంది. అయితే ఈ కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుంది అని తెలుసుకోవాలని ఎంతోమంది ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కమెడియన్ ల రెమ్యూనరేషన్

Read more

ఆ సినిమాలో సీత పాత్రకు 12కోట్లు…?

పాన్ ఇండియా అల్లు `రామాయణం 3డి` ఇప్పుడు ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇందులో హృతిక్ రోషన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. టాలీవుడ్ హీరో ప్రభాస్ కూడా న‌టిస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. పొడుగు కాళ్ల సుందరి దీపిక పదుకొనే రామాయణం చిత్రంలో సీత పాత్రకు సంప్ర‌దిస్తే ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేసింద‌ని ప్ర‌చారం సాగుతోంది. దాంతో కరీనా కపూర్ ను సంప్రదిస్తే రూ.12 కోట్లు అడిగిందని స‌మాచారం. అయితే అంత పెద్ద పారితోషికం డిమాండ్ చేయడం సరైనదేనా?

Read more

ఆ షోకు వచ్చే గెస్ట్ ల రెమెన్యూరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!

టాలీవుడ్ లో ఆలీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అటు కమెడియన్ గా, ఇటు హీరోగా, ప్రొడ్యూసర్ గా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేరు ఉంది. ప్రస్తుతం ఆలీ ఓ టీవీ షోలో మాత్రమే మనకు కనిపిస్తున్నారు. ఈటీవీలో వచ్చే ఆలీతో సరదాగా ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తన షో ద్వారా సెలబ్రిటీల మనో గతాన్ని, తమ జీవితాలలో జరిగిన సుఖాలను, దుఖాలను ఆలీ ప్రేక్షకులకు, అభిమానులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ షో

Read more