ఈరోజే ఓటిటిలోకి వచ్చేస్తున్న బాలయ్య భగవంత్ కేసరి.. ఎక్కడంటే..?

బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భగవంత్ కేసరి సినిమా మరికొన్ని గంటలలో ఓటీటి లోకి రాబోతోంది. నవంబర్ 24 అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా అమెజాన్ ప్రైమ్ ఒక పోస్టర్తో విడుదల చేయడం జరిగింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించాగ శ్రీ లీల కీలకమైన […]

వైలెన్స్ తో ఎమోషనల్ భయపెట్టేస్తున్న యానిమల్ ట్రైలర్..!!

సినిమా ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో క్యూరాసిటోజితో ఎదురుచూస్తున్న యానిమల్ మూవీ ట్రైలర్ రానే వచ్చేసింది. సుమారుగా 3:32 సెకండ్ల నిడివి తో ఉన్న ఈ ట్రైలర్ భారీ అంచనాలను చేరుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని ట్రైలర్ యాక్షన్స్ అన్ని వేషాలు రణవీర్ డైలాగులు మేకవర్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెప్పవచ్చు. తండ్రీ కొడుకుల మధ్య ఉండే బాండింగ్ నెక్స్ట్ లెవెల్ లో చూపించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ముఖ్యంగా తన తండ్రిని ఎవరు […]

వెబ్ సిరీస్ తో సక్సెస్ అయ్యేలా ఉన్న చైతు.. దూత ట్రైలర్ అదుర్స్..!!

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య మొదట్లో పలు సినిమాలతో ప్రేక్షకులను బాగానే అలరించారు. అయితే ఈ మధ్యకాలంలో తాను నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో వెబ్ సిరీస్ వైపు అడుగు వేయగా దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం దూత అనే వెబ్ సిరీస్ ని మొదలుపెట్టారు ఇప్పటివరకు ఈ వెబ్ సిరీస్ ను విడుదల చేయలేదు ఈ రోజున నాగచైతన్య బర్త్డే సందర్భంగా దూత వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ సైతం […]

అప్పుడే ఓటీటి లోకి వచ్చేసిన టైగర్ నాగేశ్వరరావు.. ఎక్కడంటే..?

ఈ ఏడాది ధమాకా, వాల్తేరు వీరయ్య ,రావణాసుర వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రవితేజ తాజాగా దసరా పండుగ కానుకల టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఈ సినిమా 1980లో గజదొంగగా పాపులర్ అయిన స్టువర్తపురం టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వంశీ తెరకెక్కించడం జరిగింది. అలాగే బాలీవుడ్ హీరోయిన్స్ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు. అలాగే అలనాటి హీరోయిన్ రేణు దేశాయ్ కూడా చాలా […]

ఈ నెలలోనే ఓటీటి లోకి రాబోతున్న పొలిమేర-2..!!

కమెడియన్ సత్యం రాజేష్ పొలిమేర సినిమాతో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటి లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. చేతబడుల నేపథ్యంలో సస్పెన్స్ అండ్ హర్రర్ త్రిల్లర్ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రికార్డు స్థాయిలో ఈ సినిమా వ్యూస్ ని రాబట్టుకుంది. దీంతో సీక్వెల్న సైతం థియేటర్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం మా ఊరి పొలిమేర-2 సినిమాతో నవంబర్ 3న విడుదల చేయగా మంచి పాజిటివ్ టాక్ […]

వైలెన్స్ తో విధ్వంసం సృష్టిస్తున్న విజయ్ దళపతి లియో ట్రైలర్..!!

విజయ్ దళపతి హీరోగా.. డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం లియో.. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ సైతం చిత్ర బృందం ఈ రోజున విడుదల చేయడం జరిగింది. ఇందులో హీరోయిన్గా త్రిష నటిస్తూ ఉండగా.. అర్జున్ సర్జ్జా ,అర్జున్ దాస్, సంజయ్ దత్ తదితర నటీనటులు సైతం ఇందులో […]

ఎన్టీఆర్ బామ్మర్ది MAD ట్రైలర్ అదుర్స్..!!

నార్ని నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం MAD అక్టోబర్ 6 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సునీల్ కుమార్, గోపిక ఉద్యాన్లు హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. ఇందులో నార్ని నితిన్ ఎన్టీఆర్ బావమరిది అన్నట్టుగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే..MAD ట్రైలర్ ని జూనియర్ ఎన్టీఆర్ […]

అత్తారింటికి దారేది సినిమా మేనియాలో కొట్టుకుపోయిన సినిమాలు ఇవే..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో జల్సా సినిమా తర్వాత వచ్చిన చిత్రం అత్తారింటికి దారేది.. ఈ సినిమా 2013 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే 2013లో ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా చాలా ఇబ్బందులు తలెత్తాయి అయితే అలాంటి సమయంలో ఊహించని విధంగా అత్తారింటికి దారేది సినిమా నెట్లో సగం చిత్రం లీక్ అయింది దీంతో అప్పటికప్పుడే రిలీజ్ డేట్ ను ప్రకటించిన […]

రిలీజ్ డేట్ మార్చిన యంగ్ హీరో….అంత తొందర అవసరమా?

సినీ పరిశ్రమలో హీరోయిన్ లు వస్తుంటారు పోతుంటారు. కానీ హీరోల విషయంలో మాత్రం పరిస్థితి వేరు. కేవలం కొన్ని కుటుంబాలకు చెందిన వారే చాలా ఏళ్లుగా హీరోలుగా చెలామణి అవుతున్నారు మన టాలీవుడ్ లో. బయట నుంచి వచ్చి తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా ఎదగడం అంత శుభమైన పని కాదు. గతాన్ని పరిశీలిస్తే ఇలా బయట నుంచి వచ్చి ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యి స్టార్ హీరోలు గా ఎదిగిన వారు చాలా తక్కువ. అప్పట్లో చిరంజీవి […]