Tag Archives: release date

`భవదీయుడు భగత్ సింగ్` బ‌రిలోకి దిగేది అప్పుడేన‌ట‌..!?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `భవదీయుడు భగత్ సింగ్`. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. సామాజిక అంశంలో కూడిన ఓ కమర్షియల్ సబ్జెక్టుతో తెర‌కెక్క‌బోతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌బోతోంద‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఆ విష‌యం ఏంటంటే.. వ‌చ్చే ఏడాది ద‌స‌రా

Read more

ఆ హీరోల మ‌ధ్య న‌లిగిపోతున్న కీర్తి సురేష్‌..అస‌లేమైందంటే?

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటుతున్న కీర్తి సురేష్‌.. ఇప్పుడు మెగా, నంద‌మూరి హీరోల మ‌ధ్య తీవ్రంగా న‌లిగిపోతోంది. అస‌లేమైందంటే.. కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `గుడ్ లక్ సఖి`. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 26న విడుదల చేస్తామని ఇటీవ‌లె చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే అనూహ్యంగా నంద‌మూరి

Read more

`ఆర్ఆర్ఆర్‌` కోసం వెన‌క్కి త‌గ్గిన ఆలియా భ‌ట్‌..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. స్వాతంత్ర్య సమరయోధులైన అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే అజయ్ దేవ్గన్, శ్రియా సరన్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 7న

Read more

బన్నీ కి షాక్ ఇచ్చిన నాని.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్?

టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నానీ తాజాగా నటించిన సినిమా శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా డిసెంబర్ 24న శ్యామ్ సింగ రాయ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే నేచురల్ స్టార్ సోలోగా బరిలోకి దిగుతున్నాడని అందరూ అనుకుంటున్నారు. కాని నానికి బిగ్ ట్విస్ట్ ఇచ్చేందుకు ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ రెడీ అవుతున్నాడని సమాచారం.ఇదే విషయం ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.డిసెంబర్ 17న రిలీజ్ ముహుర్తం ఫిక్స్ చేసుకుని పుష్పను ప్రమోట్ చేస్తున్నాడు అల్లు అర్జున్.

Read more

మ‌రింత ముందుకొచ్చిన‌ `అఖండ‌`..కొత్త రిలీజ్ డేట్ ఇదే..?!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన చిత్ర‌మే `అఖండ‌`. ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టించ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 24న గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌నున్నార‌ని గ‌త కొద్ది రోజుల నుంచీ జోరుగా ప్ర‌చారం

Read more

త‌గ్గేదే లే అంటున్న నాని..`శ్యామ్ సింగ రాయ్`పై బిగ్ అప్డేట్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ రాయ్‌`. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 24న‌ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలకానుందని చిత్రబృందం ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. అయితే గ‌త రెండు రోజుల నుంచీ ఈ చిత్రం వాయిదా ప‌డ‌నుంద‌ని.. బాలకృష్ణ అఖండ కూడా అదే డేట్‌ను రిలీజ్ డేట్‌గా లాక్ చేశారని.. దాంతో నాని వెన‌క్కి త‌గ్గ‌నున్నాడ‌ని

Read more

దృశ్యం 2, విరాటపర్వం సినిమాల విడుదల విషయంలో సురేష్‌బాబు కీలక నిర్ణయం..?

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు తెలివైన వ్యాపారవేత్తగా ఎన్నో సందర్భాల్లో నిరూపించుకున్నారు. ఆయనకు సినిమాను ఎప్పుడు.. ఏ సమయానికి రిలీజ్ చేయాలనే అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. ప్రస్తుతం విరాటపర్వం, దృశ్యం 2 సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయంపై సురేష్ బాబు చాలా రోజులుగా ఆలోచిస్తున్నారు. ఓటీటీలో విడుదల చేయాలా లేదా నేరుగా థియేటర్లలో విడుదల చేయాలనే అంశంపై ఆయన

Read more

తెలుగులో కే3: కోటికొక్కడు సినిమా రిలీజ్.. ఎప్పుడో తెలుసా?

సుదీప్ ఈ పేరు వినగానే చాలామంది గుర్తుపట్టక పోవచ్చు కానీ ఈగ ఫేమ్ సుధీర్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఇక సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం కే3: కోటికొక్కడు. ఈ సినిమాకు శివ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఇందులో మడోన్నా సెబాస్టియన్, సర్దార్ హీరోయిన్ లుగా నటించారు. కన్నడలో కే3 పేరుతో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. తెలుగులో కే3: కోటికొక్కడు అనే టైటిల్ తో ఈ సినిమా నవంబర్ 12న

Read more

షూటింగ్ పూర్తైనా రిలీజ్ డేట్‌ దొర‌క్క స‌త‌మ‌త‌మ‌వుతున్న సినిమాలు ఇవే!

క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు అన్ని రంగాల‌తో పాటు సినీ ప‌రిశ్ర‌మ సైతం తీవ్రంగా న‌ష్ట‌పోయింది. షూటింగ్స్ నిలిచిపోవ‌డం, థియేట‌ర్లు మూత ప‌డ‌టం, సినిమాల‌ విడుద‌ల‌ ఆగిపోవ‌డం ఇలా ఎన్నో విధాలుగా సినీ ప‌రిశ్ర‌మ అతలాకుతలం అయింది. ఇక ఇప్పుడిప్పుడే క‌రోనా జోరు త‌గ్గుతుండ‌డంతో.. షూటింగ్స్ రీస్టార్ట్ అయ్యాయి. థియేట‌ర్లూ తెరుచుకోవ‌డంతో.. సినిమాలు వ‌ర‌స‌గా విడుద‌ల అవుతున్నాయి. అయితే ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తైనా కొన్ని కొన్ని చిత్రాల‌కు రిలీజ్ డేటే దొరక్క తెగ స‌త‌మ‌త‌మ‌వుతున్నాయి. మ‌రి ఇంత‌కీ ఆ

Read more