మాస్ మహారాజా రవితేజ హడావుడిగా లండన్ కు చెక్కేశారు. అయితే ఈ లండన్ ట్రిప్ వెకేషన్ కోసం అనుకుంటే పొరపాటే అవుతుంది. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా రవితేజ నుంచి వరుస సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఏడాదికి రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న అతి కొద్ది మంది హీరోల్లో రవితేజ ఒకడు. ఆ ఏడాది ఆల్రెడీ ఈయన నుంచి వాల్తేరు వీరయ్య, రావణాసుర చిత్రాలు వచ్చాయి. త్వరలోనే `టైగర్ నాగేశ్వరరావు`తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. వంశీకృష్ణ నాయుడు […]
Tag: ravi teja
`టైగర్ నాగేశ్వరరావు` ను సిల్లీ రీజన్ తో రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
మాస్ మహారాజా రవితేజ నుంచి త్వరలోనే రాబోతున్న భారీ యాక్షన్ డ్రామా `టైగర్ నాగేశ్వరరావు`. వంశీకృష్ణ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మింస్తున్నారు. 1970ల్లో దేశంలో అతిపెద్ద దొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తుంటే.. రేణు దేశాయ్, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. దసరా […]
భోళాశంకర్ ఫ్లాప్ పై అలాంటి కామెంట్స్ చేసిన వర్మ..!
డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫెయిల్యూర్ గా నిలిచింది. తమిళ్ వేదాళం సినిమాకు రీమిక్కుగా తెరకెక్కించిన ఈ సినిమా నెగిటివ్ టాక్ మూట కట్టుకుంటోంది. అయితే మెగా అభిమానులు మాత్రం సినిమా బాగా లేకపోయినా కాస్తయినా వెనకేసుకొస్తూ ఉండేవారు.. కానీ ఈ విషయంలో మాత్రం మెగా అభిమానులు చాలా అసంతృప్తిలో ఉన్నట్లు వార్త వినిపిస్తున్నాయి.. చిరంజీవి ఇమేజ్ను సైతం డ్యామేజ్ చేసేలా […]
వరలక్ష్మి వెంటపడుతున్న తెలుగు డైరెక్టర్.. ఆమెపై అంత ఇంట్రెస్ట్ ఎందుకో..?
విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. ఆ తర్వాత లేడీ విలన్ గా మారింది. హీరోయిన్ గా కంటే విలన్ గానే ఎక్కువ సక్సెస్ అయింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ పలు సినిమాలు చేస్తోంది. ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ కథలు కూడా వరలక్ష్మికి క్యూ కడుతున్నాయి. హీరోయిన్లు కూడా తనముందు సరిపోరు అనేంతలా వరలక్ష్మి దూసుకుపోతోంది. సౌత్ లో దాదాపు అన్ని […]
రాజమౌళి `ఈగ`లో విలన్ రోల్ ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
దర్శకధీరుడు రాజమౌళి చేసిన ప్రయోగాత్మక చిత్రాల్లో `ఈగ` ఒకటి. న్యాచురల్ స్టార్ నాని, అందాల భామ సమంత ఇందులో జంటగా నటించారు. కన్నడ స్టార్ హీరో సుదీప్ స్టైలిష్ విలన్ గా అదరగొట్టాడు. సురేష్ ప్రొడక్షన్స్, వారాహి చలన చిత్రం, మకుట గ్రాఫిక్స్ బ్యానర్లపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు. హీరోలతో సినిమాలు చేసి హిట్ కొట్టడం ఎవ్వరైనా చేస్తారు. కానీ, రాజమౌళి రూటే సపరేటు. అల్పజీవి అయిన ఈగతో సినిమా […]
పూజా హెగ్డే పొట్ట కొట్టిన మృణాల్.. బుట్టబొమ్మపై ఇంత కక్ష కట్టారేంట్రా బాబు!?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కెరీర్ ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ముందు వరకు బ్రేకుల్లేని హిట్స్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన పూజా హెగ్డేకు కొంత కాలం నుంచి ఫ్లాప్ మీద ఫ్లాప్ పడుతోంది. పూజా హెగ్డే నుంచి వచ్చిన గత ఆరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. ఈ క్రమంలోనే కొందరు ఆమెను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేయడం షురూ […]
సినిమాలు చెయ్యనంటు సంచలన నిర్ణయం తీసుకున్న స్టార్ హీరో..!!
టాలీవుడ్ లో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న నటులలో మాస్ మహారాజ్ రవితేజ కూడ ఒకరు.. ఈయన కూడా ఇండస్ట్రీలోకి ఎవరి అండా లేనిదే అడుగుపెట్టాడు. ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. అప్పట్లో రవితేజ చిన్న క్యారెక్టర్లు చేస్తూ తన కెరీర్ ని ముందుకు కొనసాగించాడు. ఆ తరువాత ఒక్కొక్క అవకాశం తో తను ఎదుగుతూ ప్రేక్షకుల్లో క్రేజ్ ను ననుసంపాదించుకున్నాడు. కంటెంట్ లేని సినిమాను కూడా తన […]
ఐరన్ లెగ్ హీరోయిన్ ని సెట్ చేసుకుంటున్న మాస్ మహారాజా..!!
హీరో రవితేజ సినిమాలలో హీరోయిన్లను మాత్రం తన క్రేజ్ కు తగ్గట్టుగానే సెట్ చేసుకుంటూ ఉంటారు.. రవితేజ ఎలాంటి సినిమా చేసిన సరే ట్రెండీగా ఉన్న హీరోయిన్స్ ని ఖచ్చితంగా తమ సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటారు. కొత్త వాళ్ళతో రిస్క్ తీసుకోవడం కన్నా సక్సెస్ అయిన వారికి ఎక్కువగా అవకాశాలు ఇస్తూ ఉంటారు. తాజాగా ఇటీవల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ మరో సినిమాకి కమిట్ అయినట్లుగా తెలుస్తోంది. వరుస షూటింగ్లతో బిజీగా ఉన్న […]
ఈ హీరోలు స్టార్ హీరోల చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేశారని తెలుసా..?
ఏ సీని ఇండస్ట్రీలోనైనా సరే హీరోలుగా హీరోయిన్గా రాణించాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం అంటే అది అసాధ్యమని చెప్పవచ్చు.. కొంతమంది డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఊహించని విధంగా యాక్టర్స్ అయి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటివారు ఇప్పుడు మన టాలీవుడ్ లో కూడా ఉన్నారు వారి గురించి తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోదగ్గ హీరో పేరు ఎవరంటే రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలతో బిజీగా […]