ఈగిల్ మేకర్స్‌కు బిగ్ షాక్.. సంక్రాంతి బరిలో మాస్ మ‌హ‌రాజ్ వెన‌కు త‌గ్గేనా..?

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఈగిల్. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాఫ‌ర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై డీజే విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. జనవరి 13న సినిమా రిలీజ్ కానున్న‌ట్లు మేకర్స్ ప్రకటించారు. శ్రీనివాస్, వినయ్ రాయ్, ప్రణతి పట్నాయక్, శ్రీనివాస్ రెడ్డి, శివ నారాయణ, న‌వ‌దీప్‌ లాంటి […]

రవితేజ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న శివాజీ.. లేదంటే ఇప్పుడు స్టార్ హీరోగా ఉండేవాడా..?!

టాలీవుడ్ యాక్టర్ శివాజీకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు యాంకర్ గా కెరీర్‌ స్టార్ట్ చేసి.. హీరోగా మారిన శివాజీ.. ఎన్నో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించాడు. కెరీర్‌లో 90 కి పైగా సినిమాల్లో నటించిన శివాజీ గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే ఇటీవల తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటిస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి మళ్లీ […]

ర‌వితేజా టీవీ సీరియల్‌లో న‌టించార‌ని తెలుసా.. ఇంత‌కి ఏ సీరియ‌ల్‌లో అంటే..?

ఎటువంటి సిని బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా ఎదిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో రవితేజ ఒకరు. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత స్టార్ హీరోగా ఎదగాలంటే కేవలం కష్టం, టాలెంట్ ఉంటే సరిపోదు కొద్దిగా అదృష్టం కూడా ఉండాలి. రవితేజకు అదృష్టం బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి. అయితే రవితేజ కూడా అంత ఈజీగా హీరో అయిపోలేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక.. ఎన్నో కష్టాలు పడ్డాడు. మాస్ మహారాజ్ […]

మాస్ మహారాజ్ నెక్స్ట్ మూవీ హీరోయిన్ గా ఆ క్లాస్ బ్యూటీ.. అసలు ఊహించి ఉండరు..

ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ ఈగిల్ మూవీ పనులలో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ని వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకేకుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చిన క్రమంలో రవితేజ మరో మూవీ షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. గత కొన్ని రోజులుగా రవితేజ – హరీష్ శంకర్ కాంబోలో సినిమా […]

రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్..!!

మాస్ హీరో రవితేజ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలలో అమ్మానాన్న ఒక తమిళమ్మాయి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో హీరోయిన్గా ఆసిన్ నటించగా ప్రకాష్ రాజ్ ,జయసుధ తదితర నటి నటుల సైతం నటించడం జరిగింది. 2003లో ఈ సినిమా విడుదలై ఆ ఏడాది బ్లాక్ బాస్టర్ విజయంగా ఈ సినిమా నిలవడం జరిగింది. మదర్ సెంటిమెంట్ తో పాటు బాక్సింగ్ నేపథ్యంలో […]

మరోసారి పవర్ఫుల్ మాస్ స్టోరీలో రవితేజ.. భారీగా ప్లాన్ చేసిన గోపీచంద్..

మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. స్టువ‌ర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈగల్ సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్, టీజర్ ప్రేక్షకులలో మంచి హైప్‌ తెచ్చిపెట్టాయి. అనుపమ హీరోయిన్గా, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో రూపొందుతున్న ఈ […]

టైగర్ నాగేశ్వరరావు నష్టాలపై ఓపెన్ అయిన నిర్మాతలు..!!

ఈ ఏడాది దసరా పండుగ కానుకగా భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలై మంచి విజయాలను అందుకోవడం జరిగింది. అలా హీరో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం కూడా విడుదల కావడం జరిగింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిన ఈ చిత్రం భారీ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్స్ గా నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిండం జరిగింది.మొదటిసారి వీరిద్దరూ తెలుగు తెరకు పరిచయం అవుతూ ఈ చిత్రంలో నటించారు. టైగర్ […]

అనుకున్న సమయానికంటే ఓటిటి లోకి ముందుగానే వచ్చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు..!!

తెలుగు ఇండస్ట్రీకి ఇడియట్ సినిమాతో హీరోగా పరిచయమైన నటుడు రవితేజ ఆ తర్వాత తన కెరీర్లో నిన్న సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రవితేజ రీసెంట్ గా టైగర్ నాగేశ్వర రావు సినిమాతో తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నారని చెప్పవచ్చు.అయితే ఈ సినిమాని1980లో తెలుగు రాష్ట్రాల్లో గజదొంగగా చెలామణి అయిన స్టూవర్టుపురం నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్, గాయత్రి […]

`టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` 5 డేస్ క‌లెక్ష‌న్స్.. మిక్స్డ్ టాక్ తోనూ ర‌వితేజ క‌మ్మేస్తున్నాడు!

మాస్ మ‌హారాజా ర‌వితేజ రీసెంట్ గా `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. స్టువర్టుపురంలో గ‌జ‌దొంగ‌గా పేరు తెచ్చుకున్న టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవిత క‌థ ఆధారంగా డైరెక్ట‌ర్ వంశీకృష్ణ నాయుడు ఈ సినిమాను తెర‌కెక్కించారు. నుపూర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్ ఇందులో హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ సినిమా అక్టోబ‌ర్ 20న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైంది. కానీ, అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. మొద‌ట ఆట […]