వీరయ్య కోసం చరణ్ చొక్కా వేసుకు వ‌చ్చేసిన చిరంజీవి…!

మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా మెగాస్టార్ చిరంజీవి- మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన సినిమా వాల్తేరు వీరయ్య. యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ ఈ సినిమా నుంచి నాలుగు పాటలు విడుదల అవ్వగా ఇవి ఒక […]

మెగా మాస్ సాంగ్‌ వ‌చ్చేసింది.. చిరు, రవితేజ తీన్‌మార్ స్టెప్పుల‌కు `పూన‌కాలే`!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజా ర‌వితేజ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ `వాల్తేరు వీర‌య్య‌`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో శ్రుతి హాస‌న్‌, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా న‌టించారు. సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్వ‌రాలు అందించాడు. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే […]

సంక్రాంతికే కాదు సమ్మర్‌లో కూడా అదే కిక్… తగ్గేదేలే..!

2023 లో సినీ అభిమానులకు పండగే అని చెప్పాలి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల సినిమాలన్నీ మరికొద్ది గంటల్లో రాబోయే కొత్త సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముందుగా కొత్త సంవత్సరంలో పెద్ద పండుగ సంక్రాంతి రోజున టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరోలైన చిరంజీవి- బాలకృష్ణ నటిస్తున్న సినిమాలు ముందుగా కొత్త సంవత్సరంలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. చిరంజీవి సంక్రాంతి కానుకగా తను నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాను జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. బాలకృష్ణ […]

USA ప్రీమియర్ బుకింగ్స్ లో దుమ్మురేపిన వాల్తేరు వీరయ్య..!

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో అదిరిపోయే రీయంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత కూడా వరుస‌ సినిమాలు చేసుకుంటూ వెళుతున్న చిరంజీవి ఈ క్రమంలోనే గత సంవత్సరం వచ్చిన ఆచార్య సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత మలయాళం సూపర్ హిట్ సినిమా లూసిఫర్ ను తెలుగులో రీమేక్ చేసి గాడ్ ఫాదర్ గా తెరకెక్కించగా అందులో చిరంజీవి హీరోగా నటించి మళ్లీ అదిరిపోయే […]

రవితేజ ఏజ్‌పై రాఘవేంద్రరావు సెటైర్‌.. గ‌ట్టిగానే పేలిందిగా!

మాస్‌ మహారాజా రవితేజ ఇటీవల `ధ‌మాకా` మూవీతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్‌ తాజాగా `మాస్ మీట్‌` పేరుతో హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ […]

`వాల్తేరు వీర‌య్య‌` కోసం ర‌వితేజ వ‌దులుకున్న సినిమాలు ఎన్నో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజా రవితేజ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్‌ ఎంటర్టైనర్ `వాల్తేరు వీరయ్య`. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. శృతిహాసన్, కేథరిన్ థ్రెసా ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తే.. సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మత్స్య కారుల‌ నాయకుడు వాల్తేరు వీర‌య్య‌గా చిరంజీవి, ఏసీపీ విక్ర‌మ్ […]

తన కుమారుడు ఎంట్రీ పై.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రవితేజ..!!

ఏ సినీ ఇండస్ట్రీలోనైనా సరే నటుల దర్శకుల, డైరెక్టర్ల, వారసులు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే అటు మెగా కుటుంబం నుంచి అక్కినేని కుటుంబం , నందమూరి కుటుంబం , దగ్గుబాటి కుటుంబం నుంచి ఎంతోమంది ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తాజాగా మాస్ హీరో రవితేజ తన కుమారుడి ని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా గత కొద్ది […]

బ్రేక్ ఈవెన్ టార్గెట్ చిత్తు చిత్తు.. 5 రోజుల్లో `ధ‌మాకా`కు ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

మాస్‌ మహారాజ్‌ రవితేజ, శ్రీ‌లీల జంట‌గా న‌టించిన లేటెస్ట్ మాస్ ఎంట‌ర్టైన‌ర్ `ధమాకా`. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. దీంతో తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వ‌ద్ద ధ‌మాకా దంచి కొడుతూ దుమ్ము లేపే వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. వీకెండ్ పూర్తి అయ్యే […]

`ఇడియట్ 2`తో త‌న‌యుడి ఎంట్రీ.. ఫైన‌ల్ గా ఓపెన్ అయిపోయిన‌ ర‌వితేజ‌!

`ఇడియట్`.. రవితేజకు స్టార్ హోదాను అందించిన చిత్రమిది. డైనమికల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం.. 2002లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందని.. `ఇడియట్ 2` తో రవితేజ తనయుడు మహాధన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని గత కొద్ది రోజుల నుంచి నెట్టింట ఓ వార్త చ‌క్కర్లు కొడుతోంది. ఈ విషయంపై ఫైనల్ గా రవితేజ ఓపెన్ అయ్యారు. ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో […]