30 ఏళ్లు తేడా ఉంటే తప్పేంటి.. హీరోలతో రొమాన్స్ పై యంగ్ బ్యూటీ షాకింగ్ కౌంటర్..

సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా తెర‌కెక్కుతుందంటే హీరో, హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. దశాబ్దాల కాలంగా కొనసాగుతుంది. ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోలతో యంగ్ హీరోయిన్లు నటిస్తే నెగెటివిటీ మరింతగా మోగిపోతుంది. రకరకాల కామెంట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ఈ అంశంపై తాజాగా ఓ కన్నడ స్టార్ బ్యూటీ రియాక్ట్ అయింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పెద్ద హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ సక్సెస్ లో […]