తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక నేషనల్ క్రష్ గా పేరుపొందింది. ఫ్యాన్స్ పెరుగుతున్న కొద్దీ ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు.. బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా తన గ్లామర్ ను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఎలాంటి దుస్తులు ధరించిన కూడా తన నడుము ఎద అందాలను చూపించి కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది రష్మిక. సౌత్ నుండి నార్త్ కు వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ గ్లామర్ విషయంలో […]
Tag: rashmika
పైకి నవ్వుతూ కనిపించే రష్మికలో ఇంత వేదన ఉందా..?
అతి తక్కువ సమయంలోనే స్టార్డమ్ సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో రష్మిక మందన్నా ఒకటి. ఈ కన్నడ సోయగం `ఛలో` మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయింది. గీత గోవిందం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుని.. సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ తో `పుష్ప 2`, రణ్‌బీర్ కపూర్ తో `యానిమల్` మరియు […]
టాలీవుడ్ టాప్ హీరోయిన్ల కళ్లు తిరిగే రెమ్యునరేషన్లు ఎంతో తెలుసా..!
తెలుగులో స్టార్ హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారు. రోజకో కొత్త హీరోయిన్ వస్తున్న ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకుని ఉండటం అంటే మాటలు కాదు. తెలుగు ఇండస్ట్రీలో సరిగ్గా లెక్కపెడితే అరడజన్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు. బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో మన దగ్గర కూడా ముద్దుగుమ్మలు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం తెలుగులో ఎవరెవరు ఎంత పారితోషికం అందుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఇక టాప్ హీరోయిన్లు అయితే సినిమా సినిమాకు […]
రష్మిక రేంజ్ పడిపోయిందనే వారికి.. గట్టి కౌంటర్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నేషనల్ క్రైస్ట్ గా పేరుపొందింది హీరోయిన్ రష్మిక. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతోపాటు తనకు సంబంధించిన పలు విషయాలను కూడా అప్పుడప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ అప్పటినుంచి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ ,కోలీవుడ్ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఇప్పుడు తాజాగా IMBD […]
రష్మికతో విజయ్ దేవరకొండ బ్రేకప్ నిజమే.. ఇంతకంటే క్లారిటీ కావాలా?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జోడీకి ఆన్ స్క్రీన్ పైన కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. `గీత గోవిందం` సినిమాలో వీరిద్దరూ తొలిసారి జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే ఈ సినిమాలో విజయ్, రష్మిక కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ `డియర్ కామ్రేడ్` సినిమాలో నటించారు. ఈ […]
ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత రష్మిక.. ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా..?
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి తెలుగులో ఛలో సినిమా తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. హీరోయిన్ రష్మిక.. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక అనంతరం ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకున్నారు. ఆ తరువాత హిందీ ,తెలుగు, తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాకుండా నేషనల్ ఫ్రెష్ గా పేరు తెచ్చుకుంది. ఈమెకు భాషతో సంబంధం లేకుండా పలు భాషలలో సినిమాలను నటిస్తూ బిజీగా […]
వేర్ ఈజ్ `పుష్ప`..? ప్రీ టీజర్ తోనే పిచ్చెక్కించేశారుగా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప ది రైజ్` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఈ మూవీకి కొనసాగింపుగా `పుష్ప 2` రాబోతోంది. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే నేడు రష్మిక బర్త్‌డే సందర్భంగా ఆమె […]
హాట్ టాపిక్ గా రష్మిక రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు అంత డిమాండ్ చేస్తుందా?
`పుష్ప`తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. వారసుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన రష్మిక.. తెలుగులో అల్లు అర్జున్ కు జోడీగా `పుష్ప 2`లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సరసన `యానిమల్` అనే సినిమాకు కమిట్ అయింది. `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి […]
అది సమంత కర్మ.. ఎవరూ మర్చలేరంటూ నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
ప్రముఖ హీరోయిన్ సమంతపై ఓ తమిళ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. అదే `రెయిన్‌బో`. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీ సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ […]