పుష్ప-2 చిత్రంలో శ్రీవల్లిని లేపేసారా.. వైరల్ గా మారిన ఫోటో..!!

పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో గా మారారు.. ప్రస్తుతం పుష్ప-2 కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నారు. డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్,ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా బాగా వైరల్ గా మారాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు రేకేతెల చేశాయి.. ఈ చిత్రంలో […]

ఈ చిన్న త‌ప్పుతో ఇండ‌స్ట్రీ నుంచి అడ్ర‌స్ లేకుండా పోతారా…!

చిత్ర ప‌రిశ్ర‌మ అంటేనే ఓ మాయా లోకం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియ‌దు. దీనికి ఉద‌హ‌ర‌ణంగా ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. స్టార్ హీరోల‌గా ఉన్నా వారు జీరోలుగా మ‌ర‌డం వంటివి క్ష‌ణాల్లో జరిగిపోతూ ఉంటుంది. ఓవర్ నైట్ లో సినిమా ఇండస్ట్రీలో తలరాత మార్చేసుకొని అడ్రెస్ లేకుండా పోయిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. కాగా మళ్లీ అదే పరిస్థితి ఇప్పుడు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సీనియర్ స్టార్ హీరోయిన్ల‌కు ఎద‌రు కాబోతుంది అంటూ ఓ వార్త […]

ఐశ్వర్య రాజేష్ షేర్ చేసిన పోస్ట్ పై రిప్లై ఇచ్చిన రష్మిక..!!

తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈమె ఎక్కువగా ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తోంది. తెలుగు అమ్మాయి అయినా తెలుగు సినిమాలు మాత్రం చాలా తక్కువగానే చేస్తోంది. ఈ మధ్యనే ఈమె నటించిన ఫర్హానా సినిమా తెలుగు తమిళ్ చిత్రాలలో విడుదలయ్యింది. తెలుగు సినిమా ప్రచారాలకు వచ్చినప్పుడు ఈమె చెప్పే సమాధానం వివాదానికి దారి తీస్తోంది ఈమె సమాధానం రష్మిక నటించిన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర గురించి మాట్లాడుతూ […]

రష్మిక పై నోట్ షేర్ చేసిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్..!!

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో పేరు సంపాదించింది హీరోయిన్ రష్మిక. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెలో నటిస్తోంది. అయితే ఇటీవల తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మరొక హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ శ్రీవల్లి పాత్ర గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పుష్ప సినిమాలో రష్మిక నటించిన శ్రీవల్లి పాత్ర తనకు బాగా నచ్చిందని ఆ పాత్ర తనకు వచ్చి ఉంటే బాగుందని ఆ పాత్రకు సరిగ్గా సెట్ అవుతానని తెలిపింది […]

ఖచ్చితంగా రోజుకు రెండుసార్లు.. అందుకే రష్మిక అంత హాట్‌గా ఉంటుందా.. ఎవరికీ తెలియని సీక్రెట్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా.. ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. తన హాట్ అందాలను చూపిస్తూ కుర్రాళ్ల‌ మతులు పోగొట్టింది. కాగా రష్మిక మందన్న‌ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన హాట్ హాట్ ఫోటోల‌ను షేర్ చేస్తూ ఏకంగా నేషనల్ క్రష్ అంటూ కూడా ట్యాగ్ వేసుకుంది. ఇక టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు […]

ప‌బ్లిక్ లో రష్మికకు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన రౌడీ ఫ్యాన్స్‌.. పాపం పాప‌కు నోట మాట రాలేదు!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా, టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రేమ‌లో ఉన్నారంటూ గ‌త కొన్నాళ్ల నుంచి ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. గీత గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ చిత్రాల్లో వీరిద్ద‌రూ జంట‌గా న‌టించారు. ఆన్ స్క్రీన్‌పై వీరిద్ద‌రి కెమిస్ట్రీ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇదే స‌మ‌యంలో విజ‌య్‌, ర‌ష్మికల స‌న్నిహిత్యం చూసి.. వీరిద్ద‌రూ నిజంగా ప్రేమ‌లో ఉన్నారంటూ ప్ర‌చారం ఊపందుకుంది. ప‌లు మార్లు విజ‌య్‌, ర‌ష్మిక జంట‌గా మీడియాకు చిక్క‌డం, క‌లిసి వెకేష‌న్స్ వెళ్ల‌డం […]

తండ్రి కారణంగా బ్లాక్ బస్టర్‌ వదులుకున్న స్టార్ హీరోయిన్… దరిద్రం అంటే ఇదే..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గంగోత్రి సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాదు సినిమాకి దాదాపు రూ.100 కోట్ల రెమ్యూనరెషన్ తీసుకుంటున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. పుష్ప 1 కి పుష్ప2 మరింత రేంజ్ లో ఉంటుంది అంటూ మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు . ఈ […]

ర‌ష్మిక కంటే నాకే ఆ పాత్ర బాగుంటుంది.. ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్‌!

ఐశ్వర్య రాజేష్.. ఈ టాలెంటెడ్ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు హీరోయిన్ అయినప్పటికీ.. తమిళంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఈమె నటించిన లేటెస్ట్ మూవీ `ఫర్హానా` తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మితమైన ఈ చిత్రానికి డైరెక్టర్ నెల్సన్ వెంకటేశన్‌ దర్శకత్వం వహించారు. మే 12న తమిళం తో పాటు తెలుగు, హిందీ […]

మళ్లీ ట్రోల్స్ కు గురవుతున్న శ్రీవల్లి..!!

టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవల ఒక చిట్ చాట్ సందర్భంగా తాను వెజిటేరియన్ అంటూ తెలియజేసింది. తాను ముందు నాన్ వెజ్ తినే దాన్ని కొన్ని కారణాలవల్ల వెజ్ మాత్రమే తినాలని నిర్ణయించుకున్నాను అంటూ తెలియజేసింది .ఇకనుండి తాను వేజ్ ని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకున్నట్లు తెలియజేసింది. రష్మిక చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి అన్నట్లుగా సోషల్ మీడియాలో ఈమె పైన తీవ్రంగా […]