పుష్ప నుంచి మూడో పార్ట్.. ఆసక్తి రేపుతున్న అప్‌డేట్

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ సినిమా లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా , రష్మిక మందన హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులకు పరిచయం అయ్యి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప సినిమా కి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రాభోతుంది. ఈ సినిమా నుండి విడుదల […]

బాత్‌రూమ్‌లో దిగిన ఫొటోలు షేర్ చేసిన రష్మిక.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘చలో ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయింది ఈ ముద్దు గుమ్మ. ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రష్మిక ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశం కూడా దక్కించుకుంది. ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలు అన్ని సూపర్ హిట్ అవ్వడం తో ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లోకి […]

అప్పుడు నో చెప్పి ఇప్పుడు బాధపడుతున్న రష్మిక.. అసలు విషయం ఏమిటంటే..?

కన్నడ సినీ ఇండస్ట్రీలో మొదట కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది రష్మిక.కేవలం పుష్ప సినిమాతోనే ఒక్కసారిగా ఈమె కెరియర్ మారిపోయింది. దీంతో బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఉంటోంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఈమె డేట్స్ అడ్జస్ట్ కాక దక్షిణాది […]

ఆ అట్ట‌ర్ ఫ్లాప్ మూవీని మిస్ చేసుకున్నందుకు బాధ‌ప‌డ‌తున్న ర‌ష్మిక‌.. మైండ్ గానీ దొబ్బిందా?

అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హోదాను అందుకున్న నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా.. ప్ర‌స్తుతం నాలుగు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా గడుపుతోంది. అందులో అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న `పుష్ప 2` ఒక‌టి. అలాగే బాలీవుడ్ లో ర‌ణ‌బీర్ క‌పూర్ తో `యానిమ‌ల్‌` అనే సినిమా చేస్తోంది. సందీప్ రెడ్డి వంగా ఈ మూవీకి ద‌ర్శ‌కుడు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రాబోతోంది. ఇందులోనూ ర‌ష్మిక‌నే హీరోయిన్ గా ఫిక్స్ అయింది. […]

ర‌ష్మిక‌కు అత్యంత ఇష్ట‌మైన ప్లేస్ అదేన‌ట‌.. బిస్కెట్ బాగానే వేసింది రోయ్‌!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా కెరీర్ ఆరంభం నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా బ్యూటీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ లో త‌క్కువ స‌మ‌యంలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అలాగే పుష్ప సినిమాతో నేష‌న‌ల్ వైడ్ గా పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు తెలుగులో అల్లు అర్జున్ కు జోడీగా `పుష్ప 2` సినిమా చేస్తోంది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా […]

బిగ్ షాకింగ్: ఆ సినిమా నుంచి రష్మిక అవుట్.. అడ్వాన్స్ డబ్బులు కూడా తిరిగి ఇచ్చేసింది..ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. నితిన్ సినిమా నుంచి తప్పుకునిందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు.. సినీ విశ్లేషకులు . దానికి కారణం ఓ స్టార్ హీరో అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే రష్మిక మందన సినిమాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది .ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది […]

రష్మిక-విజయ్ దేవరకొండ తో ఎంగేజ్మెంట్ చేసుకోబోతోందా..?

విజయ్ దేవరకొండ మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ముఖ్యంగా గీతాగోవిందం సినిమాతో ఈ జంట ప్రేక్షకులను మెప్పించిన ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించింది. సినీ ఇండస్ట్రీలో గత కొద్ది రోజుల క్రితమే నటుడు శర్వానంద్ కూడా వివాహం చేసుకొని ఒక ఇంటి వారయ్యారు. ఇప్పుడు తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కూడా వివాహం చేసుకోబోతున్నారు. వీరి బాటలోనే రష్మిక ,విజయ్ దేవరకొండ కూడా త్వరలోనే […]

ర‌ష్మిక బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.. ఖాళీ దొరికిందంటే పాప‌కు అదే ప‌న‌ట‌!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌స్తుతం ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో ఈ అమ్మ‌డు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జోడీగా `పుష్ప 2` మూవీలో న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ లో ర‌ణ్‌బీర్ క‌పూర్ తో `యానిమ‌ల్‌` సినిమా చేస్తోంది. ఇవి రెండు సెట్స్ మీద ఉండ‌గానే ర‌ష్మిక `రెయిన్ బో` అనే మూవీకి క‌మిట్ అయింది. […]

మేనేజర్ తో గొడవలపై.. ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన రష్మిక..!!

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్డమ్ ను అందుకుంది. తెలుగు ,తమిళ, హిందీ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. గత నాలుగు రోజులుగా రష్మిక వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక విషయం గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారుతున్నాయి.ముఖ్యంగా ఆమె కెరియర్ ప్రారంభం నుంచి ఆమె వెనక చాలా నమ్మకంగా పనిచేసిన మేనేజర్ రష్మిక వద్ద నుంచి వెళ్లిపోవడంతో ఈ […]