రష్మిక డీప్ ఫేక్ వీడియో చేసిన యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని వివరాలు ఇవే..!

గత కొంతకాలంగా రష్మిక డీప్ ఫేక్ వీడియో గురించి సోషల్ మీడియాలో నెట్టింట చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రష్మిక సైతం చాలా ఎఫెక్ట్ అయింది. ఈమెకి సపోర్ట్ గా పలువురు సినీ సెలబ్రిటీలు సైతం నిలిచారు. ఇక దీని ఒరిజినల్ వీడియోని పట్టుకున్నారు పోలీసులు. కొందరిని అరెస్ట్ చేసినప్పటికీ అసలు నిందితుడిని మాత్రం అప్పుడు అరెస్ట్ చేయలేదు. ఇక ప్రస్తుతం ఆ యువకుడు దొరికినట్లు సమాచారం అందుతుంది. ఈ కేసుని చాలా సీరియస్ […]

ఆ హీరోతో నటించడానికి ఆశ‌క్తిగా ఎదురుచూస్తున్నా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నేషనల్ క్ర‌ష్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లలో బిజీగా గడుపుతుంది. తెలుగు, హిందీ, తమిళ్ వంటి భాషల్లో పలు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంటున్న ఈమె.. కెరియర్ లో ముందుకు దూసుకుపోతుంది. ఇటీవల రష్మిక స్టార్ హీరో ర‌ణ్‌బీర్ కపూర్ కాంబోలో వచ్చిన యానిమల్ మూవీ పాన్ ఇండియా […]

“రష్మికతో లవ్.. త్వరలోనే ఎంగేజ్మెంట్” ..విజయ్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోయిన్ రష్మిక – హీరో విజయ్ దేవరకొండ లకి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అయ్యాయో మనం చూసాం . మరీ ముఖ్యంగా రీసెంట్గా రష్మిక విజయ్ దేవరకొండ ల ఎంగేజ్మెంట్ ఫిబ్రవరి 14వ తేదీ జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది . రీసెంట్ గా దీనికి సంబంధించి హీరో విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు . ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. […]

‘ ది గర్ల్ ఫ్రెండ్ ‘ సినిమా కోసం అలాంటి సాహసం చేయబోతున్న రష్మిక.. నీకు అవసరమా అంటూ..

తాజాగా రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ విజయాన్ని అందుకుంది రష్మిక మందన. ఈ సినిమాతో ఆమె మార్కెట్ వేరే లెవెల్‌కు వెళ్లింది. ఇందులో ఆమె నటన‌కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ వరస సినిమా ఆఫర్లను అందుకుంటుంది. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ భారీ ప్రాజెక్టులకు సైన్ చేస్తుందట ఈ బ్యూటీ. ప్రస్తుతం యానిమల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న […]

‘ యానిమల్ ‘ దెబ్బతో అమాంతం పెరిగిపోయిన రష్మిక క్రేజ్‌.. ఇన్‌స్టా ఫాలోవ‌ర్స్‌తో నేష‌న‌ల్ క్ర‌ష్‌ కొత్త రికార్డ్..

‘ యానిమల్ ‘ మూవీ తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన. ఈ సినిమా రిలీజై మంచి సక్సెస్ అందుకోవ‌డంతో పాటు రష్మిక క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. తాజాగా రష్మిక సోషల్ మీడియాలో కొత్త రికార్డ్ సృష్టించింది. ఇన్‌స్టా ఫాలోవర్‌ల లిస్ట్ 40 మిలియ‌న్ల‌కు చేరుకుంది. దీంతో డిజిటల్ రంగంలో విశేషమైన గుర్తింపును సంపాదించుకుంది. అందం, అభినయంతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఓ వైపు సినిమాల్లో చేస్తూనే.. మ‌రోవైపు […]

శారీ లో మెరిసిన నేషనల్ క్రష్ రష్మిక….క్యూట్ లుక్ వైరల్!

ప్రస్తుతం దేశమంతటా తన సినిమాను ప్రమోట్ చేసే పనిలో ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రన్బీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం “యానిమల్”. ప్రతినాయకుడిగా బాబీ డియోల్ నటిస్తున్న ఈ చిత్రంలో, అనిల్ కపూర్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం డిసెంబర్ 1 న విడుదలకు సిద్ధమవుతుంది. యానిమల్ టీం ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా దేశమంతటా ప్రెస్ మీట్ […]

యానిమల్ సినిమాని మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరోయిన్..!!

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ కోలీవుడ్ వైపుగా అడుగులు వేస్తూ పలు రకాల సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇటీవలే బాలీవుడ్లో రష్మిక నటించిన యానిమల్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.నిన్నటి రోజున ఈ సినిమా ట్రైలర్ విడుదల కావడంతో ఒక్కసారిగా పాపులారిటీ అందుకుంది.డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య డిసెంబర్ ఒకటవ తారీఖున ఈ సినిమా విడుదల కాబోతోంది ఇప్పటికే యానిమల్ సినిమా నుంచి విడుదలైన పాటలు […]

అన్ స్టాపబుల్ షో సందడి చేసిన రణబీర్- రష్మిక నెక్స్ట్ లెవెల్లో..!!

నందమూరి బాలకృష్ణ హీరో గానే కాకుండా హోస్ట్ గా కూడా హోస్ట్ గా కూడా అదరగొట్టేస్తున్నారు.. ప్రముఖ ఓటీటి సంస్థ ఆహాలో నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోకి బాలయ్య హోస్టుగా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు తాజాగా మూడవ సీజన్ కి సంబంధించి లిమిటెడ్ ఎడిషన్ తో ప్రారంభించారు. అన్ స్టాపబుల్ -3 మొదటి గెస్ట్లుగా బాలయ్య భగవంత్ కేసరి చిత్ర బృందాన్ని తీసుకువచ్చి సందడి చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా రెండో ఎపిసోడ్ కు […]

రష్మిక ఫేక్ వీడియో పై మాజీ ప్రియుడు రియాక్షన్ ఇదే..!!

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రష్మికాకి సంబంధించి ఒక మార్పింగ్ వీడియో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. రష్మిక డీప్ ఫేక్ వీడియోపై టాలీవుడ్ సెలబ్రిటీగా కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా చాలా ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు ఈ మార్పింగ్ వీడియో చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటే డిమాండ్ చేస్తూ ఉన్నారు.. దీంతో ఈ విషయం పైన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కూడా స్పందించడం జరిగింది. దీంతో సోషల్ […]