విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య అఫైర్ ఉందనే వార్తలు గత కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు కారణం వీరిద్దరూ కలిసి వెకేషన్లకి వెళ్లడం, ఇతర సెలబ్రిటీలు వీరి గురించి కొంటె కామెంట్లు చేయడం అని చెప్పొచ్చు. ఈ జంట కొద్ది రోజుల క్రితం మాల్దీవులకు కలిసే వెళ్లారు. వారు కలిసి వెళ్లారని అనడానికి చాలామంది అభిమానులు కొన్ని ప్రూఫ్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. విజయ్ గ్లాసెస్‌ను రష్మిక తొడుక్కుందని, రష్మిక గ్లాసెస్ విజయ్ […]
Tag: Rashmika Mandanna
సమంతను అమ్మలా సంరక్షించుకుంటా.. వైరల్‌గా మారిన రష్మిక కామెంట్స్!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలం నుంచి మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా ఆమె షూటింగ్స్ లో కూడా పాల్గొనలేకపోతుంది. ఇంటికే పరిమితమైన సమంత.. ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధి బారి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. సమంతపై నేషనల్ క్రష్ రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం రష్మిక తన బాలీవుడ్ మూవీ `మిషన్ మజ్ను` ప్రమోషన్స్ లో బిజీగా […]
బుద్దొచ్చింది..ఇక పై వాళ్లకి దూరంగా ఉంటా.. రష్మిక మందన్నా షాకింగ్ డెసీషన్..!!
పాపం .. 2022లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. అనుకోని వివాదాల్లో ఇరుక్కుని తన కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టుకునే స్థాయికి దిగజారిపోయింది . సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో రష్మిక మందన్నాని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రష్మిక పోస్ట్ పెట్టినా తలనొప్పి.. పెట్టకపోయినా తలనొప్పి.. పెడితే ఓ విధంగా ట్రోల్ చేస్తారు.. పెట్టకపోతే భయపడింది అంటూ ట్రోల్ చేస్తారు […]
నక్క తోక తొక్కిన రష్మిక.. అందుకేనా అంత తల పొగరు?
ఈ ఏడాది మొత్తం నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వివాదాల కారణాంగా బీభత్సమైన ట్రోలింగ్ కు గురవుతూనే ఉంది. ముఖ్యంగా `కాంతార` సినిమా కారణంగా రష్మికపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కన్నడ పరిశ్రమలో ఆమెను బ్యాన్ చేస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. ఇక కాంతార వివాదం ముగిసే లోపే ఈ అమ్మడు సౌత్ పై సంచలన వ్యాఖ్యలు చేసే మళ్లీ విమర్శల పాలవుతోంది. రీసెంట్గా `మిషన్ మజ్ను` ప్రమోషనల్ ఈవెంట్ లో మాట్లాడుతూ సౌత్ సాంగ్స్ […]
రష్మిక నోటి దురుసు.. మరో వివాదంలో అడ్డంగా ఇరుక్కున్న నేషనల్ క్రష్!
కాంతార వివాదం ముగిసేలోపే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా మరో వివాదంలో అడ్డంగా ఇరుక్కుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రష్మిక నటించిన బాలీవుడ్ చిత్రం `మిషన్ మజ్ను` విడుదల కోసం సిద్ధమైన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ మల్హోత్రా ఇందులో హీరోగా నటించాడు. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మిషన్ మజ్ను కు సంబంధించి ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న రష్మిక.. సౌత్ ను తక్కువ చేస్తూ షాకింగ్ కామెంట్స్ […]
ఫైనల్లీ..ఆ కోరిక తీర్చేసుకోబోతున్న బాలయ్య.. రష్మిక కు దబిడిదిబిడే..!!
సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయిన.. తనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. ఫలానా హీరోయిన్ తో నటించాలని.. ప్రధాన యాక్టర్ తో ఫైట్ చేయాలని ..పలానా దర్శకుడి డైరెక్షన్ లో సినిమా చేయాలని కొన్ని కోరికలు ఉంటాయి . అలా బాలయ్య తన కోరికను తీర్చుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న […]
వైరల్ వీడియో: బైకుపై రష్మిక వెంటపడ్డ అభిమానులు.. కారు ఆపి వార్నింగ్ ఇచ్చిన బ్యూటీ!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హోదాను అందుకున్న ఈ బయూటీ.. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ వరస సినిమాలు చేస్తోంది. త్వరలోనే ఈ అమ్మడి నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో బాలీవుడ్ మూవీ `మిస్టర్ మజ్ను` ఒకటి కాగా.. మరొకటి తమిళ సినిమా వారసుడు. మిషన్ మజ్ను నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. వారసుడు వచ్చే […]
సెక్సీ డ్రెస్సులో హార్ట్ పోజులిస్తూ మతి పోగొడుతున్న రష్మిక.. ఫొటోస్ వైరల్!
నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న టాప్ హీరోయిన్ రష్మిక రోజురోజుకీ తన అందంతో కుర్రాలకు పిచ్చేక్కిస్తుంది. అలానే సోషల్ మీడియాలో తనపై ఎలాంటి నెగిటివ్, పాజిటివ్ ట్రోల్స్ వచ్చినా వాటికీ దీటుగా సమాధానం చెబుతూ చాలామంది చేత పొగిడించుకుంటుంది. అయినా కూడా ట్రోలర్స్ ఆమెని వదలడం లేదు. రష్మికకి గీత గోవిందం, భీష్మ, పుష్ప సినిమాల తరువాత ఫుల్ క్రేజీ వచ్చింది. ఈ ముద్దుగుమ్మకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ అయ్యారు. రీసెంట్‌గా ఈ బ్యూటీ హిందీలో […]
ఆ హీరోనే నా క్రష్ అంటున్న రష్మిక.. బాగా హర్ట్ అయిన రౌడీ ఫ్యాన్స్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వచ్చే ఏడాది సంక్రాంతికి `వారసుడు` సినిమాతో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. దళపతి విజయ్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ఖుష్బూ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించగా.. తమన్ స్వరాలు అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ […]