సక్సెస్ కోసం ఆ మ్యాటర్‌లో కాంప్రమైజ్ అవ్వక తప్పలేదు.. రష్మిక కామెంట్స్ వైరల్..!

నేషనల్ క్ర‌ష్‌ రష్మిక మందన ప్రస్తుతం సౌత్ తో పాటు.. నార్త్ లోను వ‌రుస‌ సినిమా ఆఫర్లను కొట్టేస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ‌.. తను స్టార్ హీరోయిన్గా మారడానికి ఓ విషయంలో రాజీ పడ్డానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. కుటుంబానికి సరైన సమయాన్న ఇవ్వ‌లేకపోతున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని.. ఇక కెరీర్ విషయంలో నా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్నారంటూ వివరించింది. సక్సెస్ కోసం చాలా కష్టపడాలని.. […]

ఆ స్టార్ హీరోతో రొమాన్స్ కు సిద్ధమైన రష్మిక మందన.. జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిందిగా..?!

టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. ఇటీవల యానిమల్ సినిమాతో మరోసారి బ్లాక్ బ‌స్టర్ తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతుంది. ఈ సినిమాతో పాటు రెండు మూడు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్న క్ర‌ష్మిక‌ లేడీ ఓరియంటెడ్ […]

‘ యానిమల్ ‘ దెబ్బతో అమాంతం పెరిగిపోయిన రష్మిక క్రేజ్‌.. ఇన్‌స్టా ఫాలోవ‌ర్స్‌తో నేష‌న‌ల్ క్ర‌ష్‌ కొత్త రికార్డ్..

‘ యానిమల్ ‘ మూవీ తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన. ఈ సినిమా రిలీజై మంచి సక్సెస్ అందుకోవ‌డంతో పాటు రష్మిక క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. తాజాగా రష్మిక సోషల్ మీడియాలో కొత్త రికార్డ్ సృష్టించింది. ఇన్‌స్టా ఫాలోవర్‌ల లిస్ట్ 40 మిలియ‌న్ల‌కు చేరుకుంది. దీంతో డిజిటల్ రంగంలో విశేషమైన గుర్తింపును సంపాదించుకుంది. అందం, అభినయంతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఓ వైపు సినిమాల్లో చేస్తూనే.. మ‌రోవైపు […]