తెలుగు బుల్లితెరపై యాంకర్ రష్మీకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉన్నది. ప్రస్తుతం వెండితెర బుల్లితెర అని తేడా లేకుండా సక్సెస్ఫుల్గా కెరియర్ ని ముందుకు తీసుకువెళ్తోంది రష్మీ. గతంలో ఎలాంటి చిత్రాలలోనైనా ఎలాంటి పాత్రలోనైనా నటించిన రష్మీ ఈమధ్య తనకు సెలెక్టెడ్ కథలని ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది. అయితే రష్మీ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కేవలం తన ఫోకస్ మొత్తం బుల్లితెర […]
Tag: Rashmi
జబర్దస్త్ షో కి కొత్త యాంకర్.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ షో అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు.. బుల్లితెర పైన రికార్డు స్థాయిలో టిఆర్పి రేటు సాధిస్తున్న కామెడీ షో గా పేరు పొందింది. మొదటినుంచి ఇప్పటివరకు బుల్లితెర పైన సత్తా చాటుతున్న ఈ కామెడీ షోలో ఎంతోమంది కమెడియన్స్ సైతం తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ప్రేక్షకులలో సంపాదించుకున్నారు. ఇప్పుడు చాలామంది జబర్దస్త్ కమెడియన్స్ వెండితెర పైన రాణిస్తూ ఉన్నారు. కొంతమంది […]
రష్మీ- సుధీర్ లవ్ పై ఓపెన్ కామెంట్స్ చేసిన హైపర్ ఆది..!!
తెలుగు బుల్లితెర ఫేమస్ ఆర్టిస్టులలో సుదీర్, రష్మీ జంట కూడా ఒకరు.. ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి షోలలో సందడి చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా వీరి రొమాన్స్ తో మంచి పాపులారిటీ దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందనే వార్తలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. మొదటిసారిగా జబర్దస్త్ షో నుంచి పరిచయమైన సుధీర్ రష్మి ఆ తర్వాత యాంకర్ గా కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. సుధీర్ యాంకర్ […]
రష్మీ ని ఒకేసారి అంత మాట అనేసిన నాగార్జున కోడలు..!!
ఈ మధ్యకాలంలో ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరొక భాషలలో తెరకెక్కించి విడుదల చేస్తూ మంచి విజయాలు అందుకున్న చిత్రాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో కన్నడ నుంచి ఎన్నో చిత్రాలు తెలుగులో కూడా డబ్ మంచి విజయాలను అందుకున్నాయి. ఇటీవల కన్నడలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం హాస్టల్ హుడుగూరు బేకాగిద్దరే.. ఈ సినిమా అక్కడ భారీ కలెక్షన్లను రాబట్టింది.. మొత్తం కొత్త వాళ్ళది తెరకెక్కించిన ఈ సినిమా […]
రష్మీ పై సుడిగాలి సుదీర్ షాకింగ్ కామెంట్స్.. అసలు విషయం ఏమిటంటే..?
బుల్లితెరపై కడుపుబ్బ నవ్వించే కమెడియన్లలో యాక్టర్ సుధీర్ కూడ ఒకరు.జబర్దస్త్ లో ఏన్నో షోలతో అభిమానులకు దగ్గరయ్యాడు. సుధీర్ అలాగే రష్మిక వీరిద్దరి గురించి చెప్పనవసరమే లేదు.. ఒకప్పుడు వీరిద్దరూ పలు షోలతో ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేశారు. కానీ ఈ మధ్యన వీరిద్దరూ జంటగా కనిపించడం లేదు. యాంకర్ గా రష్మిక బిజీ అయిపోయింది.అలాగే సుధీర్ కూడా సినిమాలతో బిజీ బిజీగా లైఫ్ ని గడిపేస్తున్నాడు. తాజాగా వీరిద్దరూ మళ్లీ టీవీ షోలో జంటగా స్క్రీన్ పై […]
అందువల్లే రష్మీ జబర్దస్త్ ను వీడి బయటికి రాలేకపోతోందా..!!
తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు..రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నది ఈ షో.. జబర్దస్త్ నుంచి ఎంతోమంది కమెడియన్స్ యాంకర్స్ మంచి పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం ఇందులో కొంతమంది సినీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వగా మరి కొంతమంది పలు రకాల కామెడీ షోలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. అలా జబర్దస్త్ లోకి ఎంట్రి ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో రష్మీ కూడా […]
చిరంజీవితో నైనా యాంకర్ రష్మీ ఫేట్ మారేనా..?
తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ యాంకర్ గా పేరుపొందింది యాంకర్ రష్మీ.. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రష్మి పలు చిత్రాలలో కూడా హీరోయిన్గా నటించింది.కానీ ఏ సినిమా కూడా ఈమెకు పెద్దగా సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. గుంటూరు టాకీస్ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న రష్మీ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది.. ఇప్పుడు తాజాగా చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో పవన్ ను ఇమిటేట్ చేస్తానంటూ […]
బిగ్ బాస్ -7 కి యాంకర్ రష్మీ డిమాండ్ మామూలుగా లేదుగా..!!
తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరుపొందింది రష్మీ గౌతమ్.. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులకు రష్మీ ,సుధీర్ జంట అంటే విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పవచ్చు.. ఈమధ్య సుడిగాలి సుదీర్ బుల్లి తెర ను విడిచి వెండితెర పైన పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. తనదైన స్టైల్ లో యాంకర్ గా చేస్తూ రష్మి అలరిస్తూనే ఉంది. అప్పుడప్పుడు పలు సినిమాలలో కూడా కనిపిస్తూ ఉంటుంది రష్మి. తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజీ సంపాదించుకున్న ఈ అమ్మడు […]
రష్మి అభిమానులు బ్యాడ్ న్యూస్ వినక తప్పదా..? త్వరలోనే ఛాప్టర్ క్లోజ్.. !?
జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ గురించి ఎంత చెప్పినా తక్కువే .. అందానికి అందం .. నటనకి నటన .. అభినయానికి అభినయం ,,ఎక్స్పోజింగ్ కూడా బాగానే చేస్తుంది . డైరెక్టర్లు అడిగితే ఇంకా బాగా చేస్తుంది. అఫ్ కోర్స్ అలా చేసిన సందర్భాలు ఉన్నాయి . అయితే ఎందుకో తెలియదు కేవలం రక్ష్మీని అందరు ఓ ఐటెం గార్ల్ గానే చూస్తున్నారు. జబర్దస్త్ కి యాంకర్ గా ఆమె జీవితాన్ని అంకితం చేసేస్తున్నారు […]