అన్‌స్టాపబుల్ షోకి భారీ ప్లాన్లు…?

నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోతో ఓటీటీ స్పేస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతను ఈ షో ని ఏం నడుపుతాడని చాలామంది అనుకున్నారు కానీ తెలుగులోనే బెస్ట్ హోస్ట్‌గా తక్కువ కాలంలోనే అవతరించాడు. ఈ షోలో అతను ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తాడు, అలానే తన చరిష్మాను ప్రదర్శిస్తాడు. రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షోకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో మూడో సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తి నెలకొంది. అయితే ఆహా టీమ్ […]

మాజీ ప్రియుని మర్చిపోలేకపోతున్న స్టార్ హీరోయిన్..!!

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న దీపికా పదుకొనే తన స్నేహితులను అసలు మర్చిపోలేదట. ముఖ్యంగా తన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ ని అసలు మర్చిపోలేదని తెలుస్తోంది. లవ్ బ్రేకప్ అయిన తర్వాత రణబీర్ ఫోటో ని షేర్ చేసి అతడికి ధన్యవాదాలు సైతం తెలియజేసింది. హీరోయిన్గా కెరియర్ ప్రారంభించిన దీపికా పదుకొనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 16 సంవత్సరాలు పూర్తి చేసుకుందట. తనకి ఆరోజు చాలా ప్రత్యేకమైన రోజు అని తెలుస్తోంది. దీపికా […]

యానిమల్ సినిమాలో ఒక్కో లిప్ లాక్ కోసం అన్ని లక్షలు తీసుకున్న రష్మిక..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన రష్మిక ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఎన్నో ఆశలతో బాలీవుడ్లోకి అడుగుపెట్టి సరైన సక్సెస్ అందుకోలేక పోతోంది. ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న యానిమల్ అనే సినిమాలో నటించింది. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రతి ఒక్క అప్డేట్ ను కూడా చిత్ర బృందం విడుదల చేస్తూనే ఉంది. ట్రైలర్ పోస్టర్ టీజర్ పాటలతో ఈ […]

ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన సాయి పల్ల‌వి.. ఇదీ క‌దా కావాల్సింది!

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజాగా తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలం నుంచి సాయి పల్లవి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రామాయణం ఇతివృత్తంతో దర్శకుడు నితీష్ తివారి బాలీవుడ్ లో భారీ హంగులతో అంతర్జాతీయ స్థాయిలో త్రీడీ టెక్నాల‌జీతో ఓ సినిమా రూపొందించబోతున్నారు. ఈ సినిమాలో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించబోతున్నాడు. అలాగే సీత పాత్రలో సాయి పల్లవి అలరించబోతోందని […]

రష్మికతో రణబీర్.. వైలెంట్ గా ఫస్ట్ నైట్ ప్లాన్..!!

టాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం యానిమల్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కించారు . ఇటీవలే టీజర్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.ఆ తర్వాత ఒక్కసారిగా ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోవడంతో యానిమల్ సినిమా ఈసారి కచ్చితంగా బాలీవుడ్లో సంచలనాలు సృష్టిస్తుందని అభిమానుల సైతం నమ్మకంతో ఉన్నారు. డిసెంబర్ 1వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో ఐదు భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది […]

బాలీవుడ్‌ని కుదిపేస్తోన్న బెట్టింగ్ బండారం… యాప్ కేసులో మరింతమంది!

అసలే పెద్దగా సినిమాలు ఆడని బ్యాడ్ టైములో బాలీవుడ్ ని ఓ అంశం మరింత కిందకి నెట్టేసిందని పలువురు సినిమా ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అదే బెట్టింగ్ యాప్ కేసు. అవును, గత కొన్ని రోజులుగా బి టౌన్లో ఈ కేసు విషయమై చాలా మంది సినీ తారల పేర్లు బయటకు వస్తున్నాయి. పొగబెడితే ఎక్కడెక్కడో దాగి వున్న ఎలుకలు బయటకు వచ్చినట్టు ఇప్పుడు “మహదేవ్ బెట్టింగ్ యాప్” కేసులో మరికొంత మంది తారల పేర్లు వెలుగులోకి వచ్చాయి. […]

ఆలియా భట్ ఆస్తి విలువ ఎన్ని కొట్లో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

RRR చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ ఆలియా భట్.. ఆ తర్వాత బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా నటించి మంచి క్రేజ్ ను అందుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ఆలియా భట్ ని కరుణ్ జోహార్ వెండితెరకు పరిచయం చేశారు. 1999లో సంఘర్స్ అనే చిత్రంతో బాలనటిగా తన కెరీర్ ని మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ నేటితరం హీరోయిన్లలో అగ్ర హీరోయిన్గా పేరు […]

అలియా భ‌ట్ అలా చేస్తే ర‌ణ‌బీర్ అస్స‌లు ఒప్పుకోడా.. ఇదేం కండీష‌న్ రా బాబు?!

బాలీవుడ్ ల‌వ్లీ క‌పుల్స్ లో ర‌ణ‌బీర్ క‌పూర్‌-అలియా భ‌ట్ జంట ఒక‌టి. చాలా ఏళ్లు ప్రేమించుకున్న ఈ జంట‌.. గ‌త ఏడాది ముంబైలో వివాహం చేసుకున్నారు. అత్యంత వైభ‌వంగా వీరి వివాహం జ‌రిగింది. పెళ్లి జ‌రిగిన కొద్ది నెల‌ల‌కే ఈ దంప‌తుల‌కు ఓ ముద్దుల పాపాయి జ‌న్మించింది. ఆమెకు రాహా అంటూ నామ‌క‌ర‌ణం చేశారు. పెళ్లై, బిడ్డ పుట్టినా కూడా అలియా భ‌ట్ సినిమాలు ఆప‌లేదు. ఓవైపు ఫ్యామిలీ లైఫ్ తో పాటు మ‌రోవైపు ప్రొఫెష్న‌ల్ లైఫ్ […]

మూడు రోజుల్లోనే 2 పెళ్లిళ్లు చేసుకున్న అలియా భ‌ట్‌.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న‌ప్పుడే పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది ఏప్రిల్ లో ప్రియుడు, బాలీవుడ్ హీరో రణ్‌బీర్ క‌పూర్ తో అలియా భ‌ట్ ఏడ‌డుగులు వేసింది. ముంబైలో వీరి వివాహం కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో వైభ‌వంగా జ‌రిగింది. అయితే ఇక్క‌డ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ర‌ణ్‌బీర్ క‌పూర్ ను పెళ్లి చేసుకున్న మూడు రోజుల‌కే అలిమా భ‌ట్ మ‌రొక హీరోను వివాహం చేసుకుంది. […]