ప‌వ‌న్ క‌ళ్యాణ్ `బ్రో`లో తేజ్ పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు ఎవ‌రో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌ల‌యిక‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. అదే `బ్రో`. ద‌ర్శ‌న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుంటే.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైలాగ్స్ అందిస్తున్నారు. తమిళంలో సముద్రఖని నటించడంతో పాటు దర్శకత్వం వహించిన `వినోదయ సీతం`కు రీమేక్ ఇది. కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఇందులో దేవుడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, యాక్సిడెంట్ […]

త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్న తెలుగు హీరో రామ్.. అభిమానుల్లారా గెట్ రెడీ..!!

గత కొంతకాలంగా సరైన హిట్ లేక అల్లాడిపోతున్న టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . అయితే ఆయన పెళ్లి విషయంలో అనుకోని పొరపాటు పడేరు . కాదండోయ్… ఆయన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన విషయంలో రామ్ పోతినేని కీలక అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది మనకు తెలిసిందే రామ్ పోతినేని ప్రజెంట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ […]

రామ్ పెళ్లికి దూరంగా ఉండ‌టానికి ఆమెతో బ్రేక‌ప్పే కార‌ణ‌మా..?

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒకడు. ఈయన వయసు 34. అయినా సరే పెళ్లి ఊసే ఎత్తడం లేదు. చిన్న వయసులోనే టాలీవుడ్లోకి అడుగుపెట్టిన రామ్.. తనదైన టాలెంట్ తో తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాగే చాక్లెట్ బాయ్ గా యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల్లో రామ్ కు ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత మాస్‌ హీరోగా […]

వార్నీ.. రామ్ కు పెళ్లైందా..? అంత పెద్ద కొడుకు కూడా ఉన్నాడా..?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒకడు. ఈయ‌న ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి దాదాపు 19 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఎన్నో హిట్ల‌ను ఖాతాలో వేసుకున్నాడు. భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ల‌వ్ బాయ్ ఇమేజ్ నుంచి మాస్ హీరోగా మారి ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌తో దూసుకుపోతున్నాడు. కానీ, పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. ఈయ‌న వ‌య‌సు 34 ఏళ్లు. మరో నాలుగు నెలలు […]

యంగ్ హీరో కోసం అలాంటి పని చేస్తున్న బాలయ్య.. నువ్వు నిజంగానే దేవుడు సామీ..!!

టాలీవుడ్ నట సింహం నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. చెప్పే కొద్ది ఇంకా చెప్పాలి అనిపిస్తుంది. వినే వాళ్ళకి ఇంకా కొంచెం చెప్తే బాగుండు అనిపిస్తుంది. ఎంత చెప్పినా తరగని విధంగా నందమూరి బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ ఉంటుంది . ప్రతిరోజు బాలయ్యకు సంబంధించిన ఏదో ఒక ఇంట్రెస్టింగ్ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది . కాగా రీసెంట్గా నందమూరి బాలయ్య ..టాలీవుడ్ యంగ్ హీరో కోసం చేస్తున్న సాహసం […]

బాలీవుడ్ హాట్ బాంబ్ తో రామ్ ఆట పాట‌.. బోయ‌పాటి గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు!?

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. `అఖండ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం బోయపాటి నుండి రాబోతున్న చిత్రం ఇది. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఇందులో యంగ్ […]

రెడ్ డ్రెస్‌లో `ఒంగోలు గిత్త` భామ ఘాటు అందాలు.. పిక్స్ చూస్తే మైండ్ బ్లాకే!

`ఒంగోలు గిత్త` సినిమాలో రామ్ సరసన హీరోయిన్గా నటించిన కృతి కర్బందా.. ఈ సినిమా కన్నా ముందే పవన్ కళ్యాణ్ `తీన్ మార్` సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఒంగోలు గిత్త సినిమాలో హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ `బ్రూస్లీలో` మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్ కి అక్క పాత్రలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. కృతి కర్బందా హీరోయిన్ గా ఈ పాత్రతో పలు విమర్శలు కూడా […]

రామ్-బోయపాటి సినిమాకు ఆ బ్యాడ్ సెంటిమెంట్.. రిస్క్ అవసరమా సామీ?!

ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఒక సినిమా తెరకెక్కనున్న విషయం అందరికీ తెలిసిందే. బోయపాటి శ్రీను `అఖండ` సినిమా వంటి భారీ విజయం అందుకున్న తర్వాత రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా రామ్ కి కూడా చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే గత చిత్రం “ది వారియర్” సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో రామ్ కు బాక్సాఫీస్ వద్ద నిరాసే ఎదురైంది. బోయపాటి […]