గతంలో అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య వివాదం కొనసాగుతుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే మధ్యలో కొంతకాలం ఈ వివాదాలు సర్దుమనిగాయంటూ టాక్ నడిచినా.. కొద్ది రోజుల నుంచి మరోసారి వివాదం రాజుకుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ గాని అల్లు అరవింద్ కానీ ఈ వివాదాలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం.. కొన్ని ఈవెంట్లో ఈ తండ్రీ, కొడుకులు చేసిన హాట్ కామెంట్స్ మెగా ఫ్యామిలీని ఉద్దేశించినట్లే అనిపించడంతో.. మెగా ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇటీవల తండేల్ […]
Tag: Ram Charan
చరణ్ – బుచ్చిబాబు సినిమాకు క్రేజీ టైటిల్.. షాక్ లో ఫ్యాన్స్.. ఇదెక్కడి తిక్క బాబు..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల గేమ్ ఛేంజర్‌తో డిజాస్టర్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నాడు చరణ్. ఇక ఆర్సి16 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు.. బుచ్చిబాబు సన్నా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిజాస్టర్ ఎదురుదెబ్బ నుంచి త్వరగానే కోలుకొని.. షూటింగ్‌కు పాల్గొంటున్నాడు. హై ఫీవర్ టైం లో కూడా రాత్రులు ఎముకలు కొరికే […]
చరణ్ తన కెరీర్ లో రిజెక్ట్ చేసిన కల్ట్ క్లాసికల్ సినిమాల లిస్ట్ ఇదే..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్‌గా రాంచరణ్ తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చరణ్.. రెండవ సినిమా మగధీరతోనే ఇండస్ట్రియల్ రికార్డ్‌లను బద్దలు కొట్టాడు. ఈ సినిమా తర్వాత ఆరెంజ్ లాంటి డిజాస్టర్ ఎదురైనా.. ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న.. ఎక్కడ వెనకడుగు వేయలేదు. రంగస్థలం లాంటి సినిమాతో మరోసారి రీజనల్ ఇండస్ట్రియల్ హిట్ తన ఖాతాలో వేసుకోవడమే కాదు.. ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించి.. కోట్లాదిమంది ప్రశంసలు దక్కించుకున్నాడు. […]
SSMB 29: క్లైమాక్స్ లో మెరవనున్న స్టార్ హీరోల లిస్ట్ ఇదే.. ఇండియన్ హీరోలు మొత్తం ఇక్కడే ఉన్నారే..!
దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో పాన్ వరల్డ్ రేంజ్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తమని తాము ప్రపంచవ్యాప్తంగా స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నాల్లో ప్రస్తుతం వీళ్ళు బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు, రాజమౌళి అనుకున్న టార్గెట్ రీచ్ కావాలని అభిమానులు కూడా ఎంతగానో ఆశిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను షూట్ కంప్లీట్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని రాజమౌళి అహర్నిశలు శ్రమిస్తున్నాడట. అందులో భాగంగానే […]
అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్.. చరణ్‌తో రూ. 300 కోట్ల మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్‌లో రూ.400 కోట్ల భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో రఫ్ అండ్ రగడ్ లుక్ సినిమాలో హీరోగా కనిపించనున్నాడు. ఇక జాన్వీ కపూర్ ఈ సినిమాకు హీరోయిన్‌గా మెరవనుంది. ఈ సినిమా తర్వాత చరణ్.. సుకుమార్ డైరెక్షన్‌లో మరో సినిమాల్లో నటిస్తున్నాడు. ఇలాంటి క్రమంలో అల్లు అరవింద్ రామ్ చరణ్ కోసం భారీ బడ్జెట్ మూవీని ప్లాన్ […]
చరణ్ – బుచ్చిబాబు మూవీ టైటిల్ అదేనా.. అసలు ఫ్యాన్స్ కు కనెక్ట్ అవుతుందా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ ఛేంజర్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానులను నిరాశకు గురిచేసింది. విడుదలకు ముందే సినిమా మై ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొనడంతో చరణ్ కెరీర్‌లోనే మైల్ స్టోన్‌గా ఈ సినిమా నిలిచిపోతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ.. ఇప్పుడు ఈ సినిమా పేరు వింటేనే ఫ్లాప్ సినిమా అని భయపడిపోతున్నారు. కలెక్షన్ల పరంగా సినిమా రూ.200 […]
టాలీవుడ్ నయా ట్రెండ్.. హిట్ దర్శకులను రిపీట్ చేస్తున్న స్టార్ హీరోస్.. లిస్ట్ ఇదే..!
ఇండస్ట్రీలో ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయితే మరోసారి అదే కాంబినేషన్లో సినిమా రిపీట్ అవ్వడం కామన్. ఆ కాంబోపై ఆడియన్స్‌లోను మంచి అంచనాలు ఉంటాయి. మరోసారి ఆ కాంబో వెండి తెరపై అదే మ్యాజిక్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ అంత ఆరాటపడుతూ ఉంటారు. అలాంటి కొన్నికాంబినేషన్స్ ఇప్పుడు సూపర్ క్రేజ్ దూసుకుపోతున్నాయి. అలా తెలుగు క్రేజీ కాంబినేషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. బాలయ్య – బోయపాటి, వెంకటేష్ – అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ […]
మన పాన్ ఇండియన్ హీరోలకు పెద్ద తల నొప్పిగా మారిన ఆ స్టార్ హీరోయిన్.. ఏం చేసిందంటే..?
సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్‌గా ఎదగడానికి కష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది స్టార్స్ చాలా పక్కగా ఆలోచనలు చేస్తూ కరాకండిగా నిర్ణయాలు తీసుకుంటుంటే.. మరికొందరు మాత్రం డైరెక్టర్ చెప్పిన దానికి ఓకే చేసేసి నటించేస్తారు. కొన్నిసార్లు అది వాళ్ళ ఫ్యాన్ బేస్‌కు మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో హీరోలకు ట్రోల్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అలా డైరెక్టర్ హీరో కన్నా హీరోయిన్ క్యారెక్టర్స్‌ని ఎక్కువగా హైలైట్ చేస్తూ రాసుకోచ్చిన్న సందర్భంలోనూ.. హీరోలు, […]
” గేమ్ ఛేంజర్ ” రిజల్ట్ పై ఫస్ట్ టైం రియాక్ట్ అయిన చరణ్.. ఏం చెప్పాడంటే..?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్, శంకర్ కాంబినేషన్లో రిలీజైన గేమ్ ఛేంజర్ మూవీ థియేటర్లలో రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాపై రకరకలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సినిమా రిజల్ట్ పై చరణ రియాక్ట్ అయ్యారు. చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో మిక్స్డ్ సెట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. పొంగల్ కావడంతో సినిమా బాగానే రన్ అవుతుందని.. కలెక్షన్లు డీసెంట్ గానే వస్తున్నాయని సమాచారం. […]