రామ్ చ‌ర‌ణ్‌- బుచ్చిబాబు మూవీ బ‌డ్జెట్ తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు!?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీ అనంతరం గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్‌ అనూహ్యంగా ఆగిపోయింది. దీంతో గౌతమ్ తిన్ననూరి స్థానంలో బుచ్చిబాబు చేరాడు. వీరి కాంబో ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని […]

`పుష్ప 2` క్లైమాక్స్ లో ఆ స్టార్ హీరో.. సుక్కూ ప్లాప్‌తో ఫ్యాన్స్‌కి పూన‌కాలు ఖాయం!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ `పుష్ప ది రైజ్‌` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబ‌ట్టింది. ఇప్పుడు […]

ఎన్టీఆర్ ని కాదని రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న బుచ్చిబాబు..!!

ఉప్పెన చిత్రంతోనే మొదటిసారిగా మంచి పాపులారిటీ సంపాదించారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ డైరెక్టర్ ఎవరో కాదు సుకుమార్ శిష్యుడే. తన మొదటి చిత్రంతోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన డైరెక్టర్ గా పేరు బాగా పాపులర్ అయింది. ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు తన తదుపరి ప్రాజెక్టును ఎన్టీఆర్ తో చేయడానికి సిద్ధమయ్యారు. శ్రీకాకుళం నేపథ్యంలో సాగి ఒక స్పోర్ట్స్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో ఒక సినిమాని తెరకెక్కించాలనుకున్నారు. అయితే ఇందులో ఓల్డ్ […]

వామ్మో.. ఆ డైరెక్టర్ దృష్టిలో మెగా హీరోలు పాన్ ఇండియా స్టార్సే కాదా..?

తమిళ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ తెలుగు,తమిళ, హిందీ భాషలలో కూడా ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. అయితే మురగదాస్, విజయ్ తో కలిసి కత్తి సినిమాని తెరకెక్కించిన తర్వాత పెద్దగా క్రేజ్ ని సంపాదించలేదు. బాలీవుడ్ లో సోనాక్షి సిన్హాతో అకిరా, మహేష్ బాబుతో స్పైడర్, విజయ్ తో సర్కార్, రజనీకాంత్ తో దర్బార్ వంటి సినిమాలు తెరకెక్కించిన పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. దీంతో ఒక్కసారిగా మురుగదాస్ ఫ్లాపుల్లో మునిగిపోయారు. ఈ డైరెక్టర్ […]

బ్రాతో బుసలు కొడుతున్న రామ్ చరణ్ హీరోయిన్… పరువాలు చూసి పడిపోకండి అబ్బాయిలూ!

రామ్ చరణ్ మొదటి సినిమా మొదటి హీరోయిన్ అంటే మీకు ఎవరు గుర్తుకు వస్తారు? హాట్ బ్యూటీ నేహా శర్మ గుర్తుకు రావడం లేదూ! చిరుత అనే సినిమాతో వీరు ఇద్దరూ టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసిన సంగతి విదితమే. ఇక తొలి చిత్రంలోనే ఆమె మంచి మార్కులు కొట్టేసింది. ఈ జంటకు ఆ సినిమా తరువాత మంచి క్రేజ్ వచ్చిన సంగతి కూడా తెలిసినదే. ఓ క్రమంలో వీరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ పుకార్లు […]

అరుదైన అవార్డు సొంతం చేసుకున్న రామ్ చరణ్..చిరు ఎమోషనల్..!

టాలీవుడ్ లో మెగాస్టార్ రామ్ చరణ్ నటుడుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ఇక మెగా అభిమానులను సైతం రెట్టింపు చేస్తూ సిల్వర్ స్క్రీన్ పైన దూసుకుపోతున్నారు రీసెంట్గా నటించిన మల్టీస్టారర్ చిత్రం RRR సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ను అందుకున్నారు.దీంతో దేశ విదేశాలలో కూడా రామ్ చరణ్ పేరు బాగా పాపులర్ అయింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఒక ప్రతిష్టాత్మకంగా అవార్డును స్వీకరించడం జరిగింది. ది […]

మహేష్ బాబుకి రామ్ చరణ్ ఫోబియా పట్టుకుందట… ఏ విషయంలో?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా జీవితం ఆశాజనకంగా వున్నా వ్యక్తిగత జీవితం మాత్రం బాధాకరంగా ఉండటం చాలా బాధాకరణం. తల్లిదండ్రులు ఒకరి తర్వాత ఒకరు కేవలం నెల వ్యవధిలోనే మరణించడం వలన మహేష్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అందుకనే మహేష్ బాబు సినిమాలకు గ్యాప్ తీసుకొని ప్రస్తుతం ఇంటి సభ్యులతోనే గడుపుతున్నారు. అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇప్పటికే వాయిదా పడుతూ రావడం వల్ల మూవీ మేకర్స్ ఇబ్బంది పడుతున్నారని విశ్వసనీయ […]

చ‌ర‌ణ్ ఫ్లాప్ మూవీతో మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ సినిమాకు లింక్‌.. ఏంటో తెలుసా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస కాంబినేషన్లో `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల‌ కనిపించే అవకాశాలు ఉన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలె ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. రెండో షెడ్యూల్ ప్రారంభం […]

శ్రీదేవి కూతురి పై వస్తున్న వార్తలలో నిజమెంత..?

హీరోయిన్ శ్రీదేవి గురించి ఆమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈమె నట వారసురాలుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న టాలీవుడ్ లో మాత్రం ఎంట్రీ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఈమె.. సరైన కథ కోసం వెయిట్ చేస్తున్నాను దొరికితే ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తానని తెలియజేస్తూ వస్తోంది. ఇక స్టార్ హీరోల సరసన నటించమని తనని ఎవరూ కూడా […]