ఈ సంవత్సరం పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన సూపర్ హిట్ సినిమాలలో ఐఎండిబి ర్యాంకింగ్స్ లో త్రిబుల్ ఆర్ సినిమా అగ్రస్థానం దక్కించుకుంది. ఈ ఏడాది గూగుల్ ట్రెండ్ లో మాత్రం త్రిబుల్ ఆర్ తన స్థానాన్ని నిలుపుకోలేక పోయింది. అయితే ఈ ఏడాది టాప్ ట్రెండింగ్ సినిమాలు జాబితా విడుదల చేసింది గూగుల్ అందులో త్రిబుల్ ఆర్ సినిమా నాలుగో స్థానానికి పడిపోయింది. గూగుల్‌లో భారీగా ట్రెండ్ అయిన భారతీయ సినిమాగా బ్రహ్మాస్త్ర నిలిచింది. రణబీర్ […]
Tag: Ram Charan
“అదృష్టం షేక్ హ్యాండ్ ఇచ్చేలోపే..దరిద్రం లిప్ కిస్ పెట్టిందే”..ఇప్పుడు ఈ డైరెక్టర్ పరిస్ధితి ఏంటబ్బా..?
ఎస్ ప్రజెంట్ ఇదే సామెతతో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబును ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. మనకు తెలిసిందే సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బుచ్చిబాబు మొదటి సినిమా ఉప్పెనతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక తర్వాత ఆయన నుంచి అదిరిపోయే సినిమా వస్తుందని జనాలు అంతా ఎక్స్పెక్ట్ చేశారు . అయితే సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టి ఏళ్లు గడుస్తున్న ఇప్పటివరకు సెకండ్ సినిమా అనౌన్స్ చేసిందే లేదు. […]
రామ్‌చరణ్ – ఉపాసన ప్రెగ్నెన్సీని టార్గెట్ చేస్తోంది ఎవరు… వెనక ఉండి వాళ్లే నడుపుతున్నారా ?
మెగా కుటుంబం గత పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వేళ రానే వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారని రీసెంట్‌గా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ విషయం బయటకు రావడంతో మెగా అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే మెగా వారుసుడుకు పేర్లు కూడా పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన ప్రెగ్నెన్సీ పై మరో వివాదస్పదమైన వార్త బయటకు వస్తుంది. రామ్ చరణ్- ఉపాసన సరోగసి ద్వారా పిల్లలు […]
ప్రెగ్నెన్సీ పై ఉపాసన సంచలన కామెంట్స్.. ఆ ఒక్క మాట తో ఉన్న ఆనందం కాస్త పాయే..!!
ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. “మెగా వారసుడు రాబోతున్నాడు” ఇదే న్యూస్ మెగా ఫాన్స్ ఓ రేంజ్ లో ట్రెండ్చేస్తూ ఇంకా పుట్టని బేబీ గురించి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ చేస్తున్నారు . కాగా గత పదేళ్లుగా మెగా ఫాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన క్షణం నిన్న మెగాస్టార్ నుండి వినిపించింది . టాలీవుడ్ మెగా పవర్ […]
మెగాస్టార్ మనవడు పేరు ఇదే… !
మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా వేళ రానే వచ్చింది. మెగా అభిమానులందరికీ పండుగ లాంటి వార్త అందింది. మెగా అభిమానులు అందరూ కూడా మెగా వారసుడు కోసం 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులకు రామ్ చరణ్- ఉపాసన ఇప్పటికి శుభవార్త చెప్పారు. నిన్న తాజాగా చిరంజీవి తన సోషల్ మీడియా ఎకౌంటు ద్వారా తాను తాతను కాబోతున్నాను అంటూ అభిమానులకు తెలియజేశారు. చిరు తాత కాబోతుండడం… పైగా చిరంజీవి ఎంతగానో […]
రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడని తెలిసి తెగ బాధపడుతున్న కశ్మీరీ భామ..వీడియో వైరల్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్న సంగతి తెలిసింది. పెళ్లయిన పదేళ్ల తర్వాత రామ్ చరణ్ సతీమణి ఉపాసన గర్భం దాల్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఈ గుడ్ న్యూస్ తో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే రామ్ చరణ్ దంపతులకు అభిమానులు మరియు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఒక్కరు మాత్రం తెగ బాధపడుతున్నారు. ఇంతకీ ఆ ఒక్కరు మరెవరో కాదు కాశ్మీరీ […]
పుష్ప 2 లో మెగా హీరో.. అభిమానులకు సుక్కు స్పెషల్ సర్ ప్రైజ్..!!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ నుండి పాన్ ఇండియా ఐకాన్ హీరోగా మారిన అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే . డాడీ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన బన్నీ .. ఆ తర్వాత గంగోత్రి సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే క్లాసిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న బన్నీ .. ఆ తర్వాత హిట్లు ఫ్లాపులు అంటూ సంబంధం లేకుండా కొత్తగా సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను […]
`ఆర్సీ 16`కి బుచ్చిబాబు రెమ్యునరేషన్ తెలిస్తే షాకే.. స్టార్ హీరోలు కూడా వేస్టేనా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కు ఇది 16వ ప్రాజెక్ట్స్ కావడంతో.. `ఆర్సీ 16` వర్కింగ్ టైటిల్ తో ఇటీవలె ఈ మూవీని అనౌన్స్ చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కబాడ్డీ నేపథ్యంతో ఈ సినిమాను రూపొందించబోతున్నారట. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నాడు. ప్రీ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ […]
షాకింగ్: ఎవరు ఊహించని కథతో వస్తున్న రామ్ చరణ్.. బాక్స్ బద్దలు అవ్వాల్సిందే..!
టాలీవుడ్ క్రేజీ దర్శకుడు సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చి ఉప్పెన సినిమాతో హిట్ కొట్టాడు దర్శకుడు బుచ్చిబాబు సనా. తన మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు.. ఆ సినిమా వచ్చిన రెండు సంవత్సరాలకు రామ్ చరణ్ తో బుచ్చిబాబు ఓ సినిమా ప్రకటించాడు.. నిజానికి ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు కూడా బయటకు వచ్చాయి. బుచ్చిబాబు కూడా ఎన్టీఆర్‌కు కథ చెప్పి సినిమా ఓకే చేపిచ్చుకున్నాడని టాక్ కూడా […]