ఉపాసన ప్రతిరోజు ఓ పేపర్ కాల్చివేస్తుందా.. కారణం అస్స‌లు ఊహించలేరు..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య.. అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ ఉపాసనకు ఎంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచితనం, మాట తీరుతో ఎంతోమందిని తన వైపు తిప్పుకున్న మెగా కోడలు.. మెగా అభిమానులను సైతం మెప్పించింది. మొదట్లో.. ఈమె చ‌ర‌ణ్‌కు సరైన జోడి కాదని.. చరణ్ కు అస్సలు సెట్ కాదని రకరకాల నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ వచ్చినప్పటికీ.. వాటన్నింటినీ దాటుకుని అందరి అభిమానాన్ని దక్కించుకుంది. ఇక ఇండస్ట్రీతో […]

RRR కంటే ముందు తారక్ – చరణ్ కాంబోలో మూవీ మిస్ అయ్యిందని తెలుసా.. రిజ‌ల్ట్ ఇదే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి పాపులారిటీతో దూసుకుపోతున్నారు తెలిసిందే. ఇక వీరిద్దరు కాంబోలో దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. కోట్లాదిమంది ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించింది. అంతేకాదు ఇండియన్స్ అంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే […]

బన్నీ – చరణ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. డైరెక్టర్, బడ్జెట్ డీటెయిల్స్ తెలిస్తే ఫ్యుజులు ఎగిరిపోతాయి..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఈ ఇద్దరు స్టార్ హీరోలకు తెలుగు ఆడియన్సస్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకొని పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న ఈ ఇద్దరు హీరోల మధ్య గతంలో ఎంతో మంచి బాండింగ్ ఉండేదన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్యన వార్‌ జరుగుతుందని.. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్యన చిచ్చు చెలరేగిందంటూ వార్తలు తెగ వైరల్ […]

ఆ మ్యాట‌ర్‌లో దేవ‌ర, పుష్ప 2 ల‌ను బీట్ చేసిన పెద్ది..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన్నా కాంబోలో రూపొందుతున్న తాజా మూవీ పెద్ది. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా గ్లీంప్స్‌ నిన్న శ్రీరామనవమి సందర్భంగా రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఏకంగా 24 గంటల్లో 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇప్పటివరకు రిలీజైన‌ స్టార్ హీరోల బ్లాక్ బ‌స్ట‌ర్ […]

దుమ్మురేపుతున్న ” పెద్ది ” టీజర్.. 7 గంటల్లో ఎన్ని కోట్ల వ్యూస్ అంటే..?

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో పెద్ది సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను శ్రీరామనవమి సందర్భంగా తాజాగా రిలీజ్ చేశారు టీం ఇక ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఇక ఈ టీజ‌ర్‌ చూసిన ఆడియన్స్ అంతా కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ పాజిటివ్ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా […]

కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి పాత్రలో చరణ్.. ఫ్యాన్స్ తట్టుకోగలరా..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక చరణ్ ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో కొత్త ప్రయోగాలు చేసి సక్సెస్ అందుకుంటున్నాడు. చాలెంజింగ్ రోల్‌ చేయడంలో ఆయన ఎంతో ఆశ‌క్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే.. చరణ్ పెద్ది సినిమాతో ఫ్యాన్స్ మైండ్ ని బ్లాక్ చేయబోతున్నాడన్న‌ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రేపు రిలీజ్ కానుంది. శ్రీ రామ న‌వ‌మి సందర్భంగా.. […]

చరణ్ సినిమాల్లో పవన్ ఫేవరెట్ మూవీ ఏదో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా బ్యాక్ డ్రాప్ తో ఎంతోమంది హీరోలు అడుగుపెట్టి హీరోలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకునే దూసుకుపోతున్న వారు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. వీరిలో చిరంజీవి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. పేరుకు మెగా బ్యాక్ డ్రాప్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. ఈ ఇద్దరు స్టార్ హీరోస్ తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇక […]

ఎన్టీఆర్ సినిమా డిజాస్ట‌ర్ వెన‌క ఆ హీరో ఉన్నాడా..?

సినీ ఇండస్ట్రీని నమ్ముకొని ఒకసారి అడుగుపెట్టిన తర్వాత వారి లైఫ్ ఎలా ఉంటుందో.. ఎవరు వరుస‌ సక్సెస్‌ల‌తో స్టార్‌గా మార‌తారో.. ఎవ‌రు ఫెయిల్యూర్లతో దారుణంగా లాస్ అయ్యి డీలా ప‌డిపోతారో ఎవ‌రు చెప్ప‌లేరు. ఇక ముఖ్యంగా దర్శక, నిర్మాతలకు ఇలాంటి అనుభవాలు ఎక్కువగా ఉంటాయి. కాగా స్టార్ ప్రొడ్యూసర్ గా పాన్‌ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న అశ్విని దత్ లైఫ్ లో కూడా ఇలాంటి ఓ ఇన్సిడెంట్ జ‌రిగింది. ఓ సినిమా వల్ల‌ ఆయన దారుణంగా లాస్ […]

రామ్ చరణ్ ” పెద్ది ” ఆడియో రైట్స్ కాస్ట్ తెలిస్తే మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ తో గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం చరణ్ తన 16వ సినిమా షూట్లో బిజీగా గడుతున్నాడు. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో భారీ పాన్‌ ఇండియన్ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ని ఫిక్స్ చేశారు టీం. తాజాగా చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో […]