టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోనూ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అక్కడ భారీ హైప్ సంపాదించుకున్నాడు. బాలీవుడ్ సినిమా వార్ 2 అవకాశాన్ని కొట్టేశాడు. మరిన్ని బాలీవుడ్ సినిమాలు ప్రస్తుతం డిస్కషన్ దశలో ఉన్నాయి. అది ఇప్పుడు తారక్ రేంజ్. కానీ.. నందమూరి ఫ్యామిలీతో మాత్రం దూరం. తను, తన సోదరుడు కళ్యాణ్ రామ్ ఒకటి. నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటి అన్న […]
Tag: Ram Charan
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేదికపై బాబాయ్ – అబ్బాయి.. డిప్యూటీ సీఎంగా పవన్ ఎంట్రీ..?
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన తాజా మూవీ గేమ్ ఛేంజర్. సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలలో జోరు పెంచారు మేకర్స్. ఇటీవల ఏఎంబీ మాల్‌లో మీడియా సమక్షంలో సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని జరిపారు. ఇక ఈ ఈవెంట్‌లో రాజమౌళి చేతుల మీదగా ట్రైలర్ లాంచ్ జరిగింది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో […]
ఆ ఏరియాలో బాగా డౌన్ అయిన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్.. ఇలా అయితే కష్టమే..!
ఈ ఏడాది సంక్రాంతి బరిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి గేమ్ ఛేంజర్, గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య నుంచి డాకు మహరాజ్ సినిమాలు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. వీటితో పాటే విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే నార్త్ అమెరికాలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమా టికెట్ బుకింగ్స్ ను ఓపెన్ చేసేసారు. ఇక ఈ రెండు సినిమాల టికెట్ బుకింగ్స్ […]
” గేమ్ ఛేంజర్ ” సెన్సార్ టాక్.. అందరి నోట అదే మాట.. బ్లాక్ బస్టర్ పక్కానా.. ?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ తర్వాత.. చిరంజీవి ఆచార్య సినిమాలో కీలకపాత్రలో కనిపించాడు. ఇక ఆర్‌ఆర్ఆర్ లోను రామ్ చరణ్‌తో పాటు.. ఎన్టీఆర్ నటించడంతో చరణ్ సోలో హీరోగా ఓ సినిమా వస్తే చూడాలని ఆరటపడుతున్నారు మెగా ఫ్యాన్స్. ఇక చివరిగా వినయ విధేయ రామతో చరణ్ సోలో హీరోగా నటించాడు. ఇది […]
గేమ్ ఛేంజర్.. పాటలకే రూ. 75 కోట్లు.. ఒక్కో సాంగ్ ఒక్కో స్పెషలిటీ..!
టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకేక్కనున్న తాజా మూవీ గేమ్ ఛేంజర్. బాలీవుడ్ నటి కియారా అడ్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా.. సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధమైంది. మరో ఎనిమిది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక.. శంకర్ సినిమాలంటే గ్రాండ్ ఇయర్ విజువల్స్ కేరాఫ్ అడ్రస్. ఈ క్రమంలోనే సాంగ్స్ లోని పాటలు విశేషంగా ఆకట్టుకునోన్నాయని.. విజువల్స్ కట్టిపడేస్తాయని […]
ట్రైలర్ రిలీజ్ చేయకపోతే చచ్చిపోతా.. గేమ్ ఛేంజర్ యూనిట్‌క రామ్ చరణ్ ఫ్యాన్ సూసైడ్ లెటర్..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చే సంక్రాంతికి కనుకగా జనవరి 10న ప్రేక్షకులు ముందుకు రాబోతున్న గేమ్ ఛేంజర్ మూవీ పై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కి పట్టుమని ఇంకా 15 రోజులు కూడా సమయం లేదు.. అయినప్పటికీ మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు అసలు పెంచలేదు .. ఇక దాంతో అభిమానులు ఈ మూవీ అప్డేట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు […]
చరణ్, బన్నీ మల్టీ స్టారర్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే మైండ్‌బ్లాకే..!
మెగా బ్యాక్ గ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తమ అద్భుత టాలెంట్‌తో అంచలంచలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్‌లుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు రాంచరణ్, అల్లు అర్జున్. కెరీర్ ప్రారంభంలో వీళ్ళిద్దరూ ఎన్నో అవమానాలు, ట్రోల్స్ ఎదుర్కొన్నా.. తమ టాలెంట్‌తో మెల్లమెల్లగా ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో సత్తా చాటుతున్నారు. చరణ్.. మగధీర, రంగస్థలం లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్.. ఆర్ఆర్ఆర్ లాంటి సెన్సేషనల్ హిట్ తో ఇంటర్నేషనల్ రేంజ్ లో ఇమేజ్ […]
అన్‌స్టాపబుల్ 4 లాస్ట్ ఎపిసోడ్.. స్పెషల్ గెస్ట్ గా గ్లోబల్ స్టార్.. ఇక ఫ్యాన్స్ కు పండగే..!
నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రస్తుతం శుభఘడియలు నడుస్తున్నాయి. ఓ పక్క సినిమాల్లో హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య.. మరోపక్క రాజకీయాలోను హ్యాట్రిక్ సక్సస్‌తో దూసుకుపోతున్నాడు. అంతేకాదు డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి అడుగుపెట్టి హోస్ట్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో కూడా నటసింహం మార్క్ సత్తా చాటాడు బాలయ్య. ప్రస్తుతం ఈ షో నాలుగో సీజన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. దీనిలో ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీస్ స్పెషల్ గెస్ట్‌గా హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. […]
గేమ్ ఛేంజర్ హైలెట్ సీన్స్ ఇవే.. గూస్ బంప్స్ పక్కా.. !
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సక్సెస్ సాధించాలని ఎంతోమంది అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. అలాంటి వారిలో రామ్ చరణ్ ఒకడు. మెగాస్టార్ వారసుడుగా బడా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చరణ్.. తన సొంత టాలెంట్ తో గ్లోబల్ స్టార్ రేంజ్‌కు ఎదిగాడు. ఇక త్వరలో గేమ్ ఛేంజర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. జనవరి 10న రిలీజ్ కానున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం ఖాయం అంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం […]