రామ్ చ‌ర‌ణ్ ధ‌రించిన ఆ సింపుల్ ష‌ర్ట్ ధ‌ర తెలిస్తే మ‌తిపోతుంది!

ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ `ఆర్ఆర్ఆర్‌`తో గ్లాబ‌ల్ స్టార్ గా అవ‌త‌రించిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిన్న 38వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. దీంతో నిన్నంతా సోష‌ల్ మీడియాలో రామ్ చ‌ర‌ణ్ పేరు మారుమోగిపోయింది. అభిమానుల‌తో పాటు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు చ‌ర‌ణ్ కు బ‌ర్త్ డే విషెస్ ను తెలిపాడు. అలాగే నిన్న సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రిగాయి. శ్రీ‌కాంత్‌, జ‌గ‌ప‌త‌బాబు, నాగార్జున ఫ్యామిలీ, రాజమౌళి […]

ఆ మాట అన్న‌వాడికి మూతి ప‌గిలేలా స‌మాధానం ఇచ్చిన ఉపాస‌న‌..!

మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న త్వ‌ర‌లోనే పండంటి బిడ్డ‌కు జ‌న్మనివ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు పెళ్లి అయిన ప‌ది ఏళ్ల త‌ర్వాత ఉపాస‌న గ‌ర్భం దాల్చింది. ఈ విష‌యాన్ని గ‌త ఏడాది మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా వెల్ల‌డించారు. ఈ శుభ‌వార్తతో మెగా అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. అయితే బేబీ బంప్ క‌నిపించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఉపాస‌న స‌రోగ‌సి ద్వారా త‌ల్లి కాబోతోందంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఆ మాట అన్న‌వాడికి మూతి […]