ర‌కుల్ రేటు బాగా హాట్ బాసూ..!

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం గోల్డెన్ గ‌ర్ల్ ఎవ‌రంటే ర‌కుల్‌ప్రీత్‌సింగ్ మాటే అంద‌రి నోళ్ల‌లో నానుతుంది. ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్‌, మ‌హేష్‌బాబు, అల్లు అర్జున్ ఇలా వ‌రుస‌గా స్టార్ హీరోల సినిమాలు చేస్తోన్న ఆమె కోలీవుడ్‌లో సైతం అగ్ర‌హీరోల‌తో ఆడిపాడుతోంది. ఇళ్లు ఉండ‌గానే దీపం చ‌క్క‌పెట్టుకోవాల‌న్న సామెత‌ను బాగా వంట‌ప‌ట్టించుకున్న ర‌కుల్ అప్పుడే రేటు పెంచేసింది. అమ్మ‌డు రేటు పెంచ‌డ‌మే కాదు హాట్‌నెస్ కూడా పెంచేసింది. అక్క‌డితో ఆగ‌కుండా యాడ్స్‌, షాపింగ్ ఓపెనింగ్స్ అంటూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఈ నేప‌థ్యంలో […]