సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ మూవీలో నయనతార, కీర్తి సురేశ్, మీనా, జగపతిబాబు, కుష్బూ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కళానిధి సమర్పణలో సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఎన్నో అవాంతరాలు, వాయిదాలు దాటుకుంటూ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబరు 4న రిలీజ్ కానుంది. అయితే తమిళంలో అన్నాత్తే పేరుతో రిలీజ్ […]
Tag: rajinikanth
రాజకీయాల్లోకి ఎప్పటికీ రాను..పార్టీని రద్దు చేసిన రజనీకాంత్!
గత తమిళనాడు ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వస్తున్నట్టు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, అనారోగ్య కారణాలతో పొలిటికల్ ఎంట్రీ విషయంలో వెనకడుగు వేశారు. అయితే ఇప్పుడు మళ్లీ రజనీ రాజకీయాల్లో వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తన రాజకీయ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలకు రజనీకాంత్ తాజాగా ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. ఇవాళ అన్ని జిల్లాలకు చెందిన రజినీ మక్కల్ మంద్రం ఆఫీసు బేరర్‌లతో భేటీ అయిన రజనీ.. భవిష్యత్తులో రాజకీయ ప్రవేశం చేయబోనని, […]
అభిమానులతో భేటీ కానున్న రజనీ..ఎందుకోసమంటే?
ఇటీవలె వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లిన సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్.. మళ్లీ శుక్రవారం చెన్నైకి చేరుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఇరవై రోజుల తర్వాత రజనీ చెన్నైకు చేరుకోవడంతో..అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే.. జూలై 12న రజనీ అభిమానులతో భేటీ కానున్నారట. ఈ మేరకు తన అభిమాన సంఘానికి చెందిన అన్ని జిల్లాల నాయకులకు ఆహ్వానం పంపించారు. గతంలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే క్రమంలో రజనీకాంత్ అభిమాన సంఘాలకు […]
స్టార్ హీరో డైరెక్షన్‌లో సూపర్ స్టార్ రజనీ..!?
సూపర్ స్టార్ రజనీ కాంత్, సిరుతై శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం అన్నాత్తే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 4న విడుదల కానుంది. అయితే అన్నాత్తే తర్వాత రజనీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్‌తో ఉంటుందా అని అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్న తరుణంతో.. కూతురు సౌందర్య డైరెక్షన్‌లో సినిమా ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, లేటెస్ట్ టాక్ ప్రకారం.. రజనీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూతురుతో […]
ఆమె డైరెక్షన్‌లో రజనీ నెక్స్ట్ ప్రాజెక్ట్..త్వరలోనే ప్రకటన?
సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజా చిత్రం అన్నాత్తే. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. నవంబరు 4న దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, నయనతార, మీనా, ఖుష్బూ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే అన్నాత్తే తర్వాత రజనీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్‌తో ఉంటుందా అని అందరూ ఆసక్తి ఎదురు […]
రజనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..!
సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అన్నాత్తే. నయనతార, కీర్తిసురేష్, జగపతిబాబు, ఖుష్బు, మీనా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుని దీపావళి కానుకగా నవంబరు 4న విడుదల చేయనున్నారని ఎప్పటి నుంచో తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ కరోనా కారణంగా మూవీ షూటింగ్ పలు మార్లు నిలిచిపోయింది. ఈ క్రమంలోనే అనుకున్న సమయానికే విడుదల అవుతుందా? అవ్వదా? […]
ప్రత్యేక అనుమతితో అమెరికాకి పయనమైన రజనీకాంత్!
సౌత సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రోజు ఉదయం ప్రైవేట్ విమానంలో కుటుంబసభ్యులతో కలిసి అమెరికాకు పయనమయ్యారు. నిజానికి ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లే వీలు లేదు. అయిన కూడా తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రజినీ సెంట్రల్ గవర్నమెంట్‌కు అనుమతి కోరుతూ లెటర్ రాశారు. అక్కడి నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో అబ్రోడ్ పయనమయ్యారు. రజనీకాంత్ 2016 మేలో అమెరికాలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చెక్ […]
కరోనా బాధితులకు భారీ విరాళం అందించిన రజనీ కుమార్తె!
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటికి కనిపించని కరోనా వైరస్ వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రజలను రక్షించేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్ విరాళాలు అందించాల్సిందిగా దాతలకు విజ్ఞప్తి చేశారు. దీంతో కరోనా బాధితులను ఆదుకునేందుకు తమిళ సినీ ప్రముఖులు తమ వంతు సాయంగా విరాళాలను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య కూడా భారీగా విరాళం అందించారు. తాజాగా సౌందర్య సీఎం స్టాలిన్‌ను కలిసి తన […]
అమెరికాకు పయనమవుతున్న రజనీ..ఎందుకోసమంటే?
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్త సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సన్ పిక్చర్స్ రూపొందిస్తున్న అన్నాత్త చిత్రంలో నయనతార, కీర్తీ సురేష్, మీనా, కుష్బూ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే రజనీ అమెరికాకు పయనమవ్వనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న రజనీ.. సాధారణ వైద్యపరీక్షల కోసం మళ్లీ అమెరికా వెళ్లనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో […]